Molested  

(Search results - 127)
 • undefined

  NATIONAL20, Feb 2020, 8:45 AM IST

  అత్యాచారం కేసులో బీజేపీ ఎమ్మెల్యే .. 30 రోజులు హోటల్ గదిలో బంధించి..

  మ్మెల్యే రవీంద్రనాథ్ మేనల్లుడు సందీప్ తివారితో ఆ మహిళలకు రైల్లో పరిచయం ఏర్పడిండి. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఆరేళ్ల పాటు వారిద్దరి మధ్య సంబంధం కొనసాగింది. ఆ తర్వాత పెళ్లి మాటెత్తే సరికి తనను వేధించడం మొదలుపెట్టాడని ఫిర్యాదులో ఆమె పేర్కొంది.
   

 • undefined

  Telangana18, Feb 2020, 9:34 AM IST

  ఒంటిపై బంగారంతో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

  అక్కడ మహిళ మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి మృతదేహన్ని పరిశిలీంచగా సుమారు మూడు రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

 • undefined

  NATIONAL15, Feb 2020, 12:56 PM IST

  కామాంధులు.. ఏడేళ్ల చిన్నారిపై 16మంది కామక్రీడ..

  అమ్మమ్మగారి ఇంటి వద్ద పెరుగుతున్న పెద్ద కుమార్తె(10), చిన్న కుమార్తె(7)లపై బంధువులు కన్నేశారు. విడతల వారిగా ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు అక్కాచెల్లెళ్లపై 16మంది ఘాతుకానికి పాల్పడ్డారు.

 • undefined

  NATIONAL15, Feb 2020, 10:48 AM IST

  మీరట్ లో ఎంబీఏ విద్యార్థినిపై నలుగురు గ్యాంగ్ రేప్

  ఓ ఎంబిఎ విద్యార్థినిని నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ లో చోటు చేసుకుంది. పోలీసులు బాధితురాలిని కాపాడారు.

 • undefined

  NATIONAL14, Feb 2020, 2:45 PM IST

  16 ఏళ్ల చెల్లెలిపై 17 ఏళ్ల అన్న పదే పదే రేప్: గర్భం దాల్చిన బాలిక

  తాగుడుకు బానిసైన ఓ మైనర్ బాలుడు తన చెల్లెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దాంతో చెల్లె గర్భం దాల్చింది. ఈ ఘోరమైన సంఘటన తమిళనాడులోని వెల్లూరులో జరిగింది.

 • 17 में 12 आरोपियों को गैंगरेप के लिए वहीं, 17 को रेप के लिए दोषी पाया गया था। इसके अलावा हत्या के प्रयास का भी दोषी पाया गया है।

  Telangana14, Feb 2020, 1:44 PM IST

  చెల్లెలిపై అన్న అత్యాచారం: అవమానంతో బాలిక ఆత్మహత్య

  తెలంగాణలోని పాల్వంచలో సొంత అన్న చెల్లెపై అత్యాచారం చేశాడు. ఆ అవమాన భారాన్ని మోయలేక బాలిక పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. అతని మిత్రుడు కూడా ఆమెపై అత్యాచారం చేసినట్లు అనుమానిస్తున్నారు.

 • pregnancy amendment bill

  Telangana14, Feb 2020, 11:48 AM IST

  మేన కోడలిపై కన్నేసి... బలవంతంగా కోరిక తీర్చుకొని..

  ఇద్దరూ ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇద్దరికీ చెరో ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.  పిల్లంతా అటు ఇటుగా ఒకే వయసువాళ్లు కావడం గమనార్హం. వీరిలో ఇద్దరు స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు.  కాగా... తన కూతురు వయసుదే అని మరచి.. బావమరిది కూతురిపై బావ కన్నేశాడు.
   

 • मधुमिता ने तिहाड़ जेल में बंद रेपिस्ट से बातचीत कर पता लगाने की कोशिश की थी कि आखिर रेप के समय इन अपराधियों के दिमाग में क्या चलता है?

  NATIONAL12, Feb 2020, 4:24 PM IST

  16 ఏళ్ల అమ్మాయిపై ఆరు నెలలుగా పదిమంది గ్యాంగ్ రేప్

  మహారాష్ట్రలోని సోలాపూర్ లో ఓ పది మంది గత ఆరు నెలలుగా 16 ఏళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం చేస్తూ వస్తున్నారు. పది మందిలో ఐదుగురు ఆ అమ్మాయి స్నేహితులు.

 • undefined

  Telangana12, Feb 2020, 11:34 AM IST

  రెండో పెళ్లి... కన్నకూతురిపై అత్యాచారయత్నం..

  కొంతకాలం క్రితం భార్య అనారోగ్యం కారణంగా కన్నుమూసింది. దీంతో అతను మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే... అతని కన్ను ఇటీవల రెండో కుమార్తెపై పడింది. కూతురితో కోరిక తీర్చుకోవాలని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాడు.

 • undefined

  NATIONAL12, Feb 2020, 8:42 AM IST

  మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం.. చంపేసి బస్తాలో మూటగట్టి..

  సీతాపూర్ లోని మహోలీ ప్రాంతానికి చెందిన దంపతులకు మూడేళ్ల కుమార్తె ఉంది. సోమవారం సాయత్రం ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారి.. అనూహ్యాంగా కనపడకుండా పోయింది. గమనించిన తల్లిదండ్రులు చుట్టపక్కల మొత్తం గాలించారు. అయినా ఆచూకీ దొరకలేదు. కాగా... వారి ఎదురింటలో ఓ సంచి అనుమానాస్పదంగా కనపడింది.
   

 • पीड़िता ने कहा, दरिंदगी के बाद जब मेरी हालत बिगड़ गई तो आरोपियों को लगा कहीं मैं मर न जाउं। उन्होंने एक युवक को बुलाया और मुझे घर छोड़ने के लिए कहा। वो लड़का काफी डरा हुआ था। उसने ताजगंज से ऑटो लिया। ऑटो वाले से बोला कि मैं उसके परिवार की हूं, बीमार हूं, डॉक्टर को दिखाना है। उसके बाद वो मुझे भगवान टॉकीज के पास छोड़कर चला गया। मैं बेहोशी की हालत में वहीं पड़ी थी। राहगीरों ने मुझे अस्पताल पहुंचाया।

  Telangana12, Feb 2020, 8:24 AM IST

  రూ.వెయ్యి ఇస్తా.. రాత్రికొస్తావా.. బాలికలకు నరకం చూపిస్తున్న టీఆర్ఎస్ నేత

  దేవయ్య, విజయమ్మలను అదుపులోకి తీసుకున్నట్లు  పోలీసులు తెలిపారు. హాస్టల్‌ వార్డెన్‌ భూదేవిని సస్పెండ్‌ చేస్తూ జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. దేవయ్యను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రకటించారు.

 • अपने साथ हुई दरिंदगी की बात बताते हुए छात्रा की आंखों से आंसू बहने लगे। उसने कहा, मेरे साथ हुई हैवानियत साजिश के तहत की गई। पहले से ही पूरी तैयारी थी। मैंने उनसे हाथ जोड़कर कहा तुम्हारी भी बहन होगी, मैं भी तुम्हारी बहन जैसी हूं, प्लीज मुझे छोड़ दो। लेकिन उनका दिल नहीं पसीजा। उस समय मैं जिस दर्द से गुजरी उसे बयां नहीं कर सकती।

  Andhra Pradesh10, Feb 2020, 11:56 AM IST

  బావ మరిది భార్యపై కన్నేసి... వివస్త్రను చేసి..

  చీటీల వ్యాపారం పేరిట సుబ్బారావు  తరచూ ఆరికి రేవులలో ఉండే  బావమరిది ఇంటికి వస్తూ ఉండేవాడు. గత నెలలో కూడా అదేవిధంగా సుబ్బారావు బావమరింది రామారావు ఇంటికి వచ్చాడు. అయితే... ఆ సమయంలో బావమరిది ఇంట్లో లేడు. ఎప్పటి నుంచో బావమరిది భార్యపై కన్నేసిన సుబ్బారావు... ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని అవకాశంగా తీసుకున్నాడు.

 • undefined

  Telangana9, Feb 2020, 10:34 AM IST

  నమ్మించి తీసికెళ్లి ఐదుగురు మిత్రులతో కలిసి యువతిపై గ్యాంగ్ రేప్

  ఓ బాలుడు ఓ యువతిని నమ్మించి తన వెంట తీసుకుని వెళ్లి తన ఐదుగురు మిత్రులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తెలంగాణలోని మహబూబాబాద్ లో చోటు చేసుకుంది.

 • The politicians in Turkey's Parliament are all set to introduce a new bill, which will allow men accused of having sex with girls, who are under 18, to avoid punishment if they marry the victims.

  NATIONAL6, Feb 2020, 9:15 AM IST

  అమెరికా రాయబారి కార్యాలయంలో.. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం

  బాలిక వయసు ఐదు సంవత్సరాలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. గత శనివారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది. బాలిక ద్వారా నిజం తెలుసుకున్న తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 • undefined

  Telangana4, Feb 2020, 10:57 AM IST

  తల్లి రెండో పెళ్లి.. బాలికపై సొంత తాత, మేనమామే కన్నేసి...

  ఆ ఇంట్లో సదరు మహిళ తండ్రితో పాటు ఆమె సోదరుడు అలియాస్ నవాజ్(25) కూడా ఉంటున్నాడు. కాగా... ఆ ఇంట్లో ఉంటున్నప్పటి నుంచి బాలికకు లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. రెండేళ్లపాటు బాలికను బెదిరించి మేనమామ అఘాయిత్యానికి పాల్పడగా... గత ఆరునెలలుగా బాలిక తాత కూడా ఆమె ఘాతుకానికి పాల్పడ్డాడు.