Molestation  

(Search results - 42)
 • वैसे तो कोरोना वायरस लोगों की जान ले रहा है लेकिन इस मामले में वायरस ने लड़की की इज्जत बचा ली।

  INTERNATIONAL6, Feb 2020, 9:22 PM IST

  కరోనా వైరస్ పేరు చెప్పింది.. రేప్ చేయడానికి వచ్చినోడు పరుగో పరుగో

  చైనాలో వందల మంది ప్రాణాలను తీసి, కోట్లాది మంది వెన్నులో వణుకు పుట్టిస్తున్న కరోనా వైరస్ ధాటికి అనేక దేశాలు వణికిపోతుండగా.. ఆ కరోనా వైరస్ పేరు చెప్పి ఓ యువతి మానాన్ని కాపాడుకుంది. 

 • undefined

  Telangana20, Jan 2020, 2:12 PM IST

  రైలులో పరిచయం... ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి..

  సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్రాంతంలోని ఓ లాడ్జిలో బస చేసింది. శనివారం రాత్రి 10.30గంటల సమయంలో తన స్నేహితుడు రాజుతో కలిసి వివేకానంద సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చి ఆ యువతిని కారులో ఎక్కించుకున్నాడు.

 • gang rape

  NATIONAL18, Jan 2020, 10:20 AM IST

  కూతురిపై లైంగిక దాడి... బెయిల్ పై వచ్చి తల్లిని దారుణంగా కొట్టి..

  బయటకు వచ్చిన ఆరుగురు నిందితుల్లో నలుగురు సదరు బాలిక, ఆమె తల్లిని బెదిరించారు. కేసు వెనక్కి తీసుకోవాలని లేకపోతే చంపేస్తామని బెదిరించారు. అయితే.... బాలిక కుటుంబసభ్యులు కేసు వెనక్కి తీసుకోవడానికి అంగీకరించలేదు. దీంతో... వారికి బాగా కోపం వచ్చింది.

 • Stop rape

  Andhra Pradesh11, Jan 2020, 11:44 AM IST

  దారుణాలు: ఏడేళ్ల బాలికపై యువకుడు, విద్యార్థినిపై వివాహితుడు

  ఏపీలో రెండు దారుణమైన సంఘటనలు వెలుగు చూశాయి. మార్టూరులో ఏడేళ్ల బాలికపై యువకుడు అత్యాచారం చేయగా, అమలాపురంలో డిగ్రీ విద్యార్థినిపై వివాహితుడు అత్యాచారం చేశాడు.

 • undefined

  Andhra Pradesh10, Jan 2020, 3:31 PM IST

  కుక్క పిల్ల ఇస్తామని చెప్పి.. యువతిపై లైంగిక దాడి, హత్య

  ఆమె ఇంటి నుంచి బయటకు రావడాన్ని ఆ ఐదుగురు గమనించారు. ఆమెపై కన్నేసి.. కుక్క పిల్ల ఇస్తామంటూ మాయమాటలు చెప్పాడు. పాడుపడిన ఓ ఇంట్లోకి ఆమెకు తీసుకువెళ్లి ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను హత్య చేశారు.
   

 • arrest

  NATIONAL25, Dec 2019, 1:06 PM IST

  మహిళ నీచం: నెలల తరబడి గ్యాంగ్ రేప్, గర్భం దాల్చిన బాలిక

  ఓ మహిళ నిర్వాకంతో బళ్లారిలో ఓ బాలిక గర్భం దాల్చింది. బాలికపై నెలల తరబడి ఐదుగురు కామాంధులు అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చారు. చివరకు పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.

 • rape victim

  NATIONAL15, Dec 2019, 6:00 PM IST

  ఒడిషాలో మరో దిశ: పండగ పూట బాలికపై గ్యాంగ్‌రేప్, హత్య

  దేశ ప్రజలు దిశ ఘటన మరచిపోకముందే అదే తరహా ఘటన ఒడిషాలో జరిగింది.

 • Rape Doctor

  NATIONAL4, Dec 2019, 4:17 PM IST

  ఉరి తీస్తారు.. తల తీస్తారు, రాళ్లతో కొడతారు: రేప్‌ చేస్తే ఆయా దేశాల్లో శిక్షలు

  దిశపై అత్యాచారం, దారుణహత్య నేపథ్యంలో ఈ ఘాతుకానికి పాల్పడిన కామాంధులను దారుణంగా శిక్షించాలని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి

 • Russian-Judge-Denies-Reprie

  INTERNATIONAL4, Dec 2019, 2:29 PM IST

  కామాంధుడైన కన్నతండ్రి.. కూతుళ్లపై లైంకికదాడి.. అది తట్టుకోలేక..

  తండ్రిపై ద్వేషం పెంచుకున్ను అక్కాచెల్లెళ్లు ముగ్గురు గతేడాది జూలైలో అతడిని హత్య చేశారు. కత్తితో పలుమార్లు దాడి చేసి.. సుత్తితో కొట్టి చంపారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

 • undefined

  Districts21, Sep 2019, 11:10 AM IST

  కీచక ఉపాధ్యాయుడు... కోరిక తీర్చకుంటే ఫెయిల్ చేస్తానని..

  మచిలీపట్నంలోని సారా గ్రేస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఓ విద్యార్థిని బీఎస్సీ నర్సింగ్ కోర్సు లో చేరింది. రెండు సంవత్సరాలపాటు అన్ని సబ్జెక్టులూ పాస్ అవుతూ వచ్చింది. మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత కాలేజీ కరస్పాండెంట్ రమేష్ కన్ను ఆ విద్యార్థినిపై పడింది. ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు.

 • tantrik

  NATIONAL13, Sep 2019, 10:10 AM IST

  పూజల పేరు చెప్పి..అత్యాచారానికి తండ్రికొడుకుల స్కెచ్, పసిగట్టిన బాధితురాలు

  సర్పదోష నివారణా పూజల పేరిట ఓ వివాహితపై అత్యాచారానికి పథకం పన్నిన తండ్రి, కొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు.అదే సమయంలో కామస్వామి, మణికంఠ.. కుక్కేలో వేరువేరు గదులు బుక్‌ చేసుకుని మహిళపై అత్యాచారం చేయాలని పథకం వేశారు. దీనిని పసిగట్టిన బాధితురాలు కుటుంబసభ్యుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 • gange rape college student

  NATIONAL13, Sep 2019, 8:31 AM IST

  తమ కోరిక తీర్చుకోవడానికి.. ప్రేమ జంటను టార్గెట్ చేసి...

  ప్రేమ జంటపై ఓ ఐదుగురు యువకులు నిఘా పెట్టారు. ఇటీవల ఒకరోజు ప్రేమికులిద్దరూ ‘ఏకాంతంగా’గడపడాన్ని రహస్యంగా తమ వీడియోలో చిత్రీకరించారు. ఆ వీడియో దృశ్యాలను ఇంట్లో చూపకుండా ఉండాలంటే తమ కోర్కె తీర్చాలని యువతిని బెదిరించారు. ఆపై ఆ యువతిని నగ్నంగా మార్చి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు.

 • undefined

  ENTERTAINMENT5, Sep 2019, 3:18 PM IST

  పిల్లలను కనొద్దని నిర్ణయించుకున్నా.. హీరోయిన్ కామెంట్స్!

  అత్యాచారం మాత్రమే నేరం కాదు అంటోంది నటి శ్రద్ధా శ్రీనాథ్‌. కాలం మారుతున్నా, మహిళలపై సమాజం దృష్టి మాత్రం మారడం లేదు. చాలా మంది మహిళలను ఇంకా ఆటబొమ్మలుగానే చూస్తున్నారన్నది పచ్చి నిజం. 
   

 • undefined

  NATIONAL12, Aug 2019, 4:36 PM IST

  భర్త కళ్లెదుట భార్యపై అత్యాచారం

  ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వ్యక్తిని వారు  దాహంగా ఉందని.. మంచినీరు కావాలని కోరారు. అతను లోపలికి వెళ్లి తెచ్చేలోపు... ఆ ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి దూరిపోయారు. అతనిని కట్టేసి... అతని భార్య పై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె భర్త దివ్యాంగుడు కావడంతో...భార్యను కాపాడుకోలేకపోయాడు.

 • facebook friends rape a married girl

  NATIONAL12, Aug 2019, 1:41 PM IST

  వదినపై కన్నేసిన మరిది... కోరిక తీర్చలేదని

  తన శారీరిక కోరిక తీర్చాలంటూ... ఆమెను మరిది వేధించాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు. దాదాపు 80శాతం గాయాలపాలైన ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాణాలతో బటయపడినప్పటికీ... గాయాల నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందని పోలీసులు చెబుతున్నారు.