Asianet News TeluguAsianet News Telugu
96 results for "

Mohanbabu

"
manchu mohanbabu younger brother rangaswamy naidu no moremanchu mohanbabu younger brother rangaswamy naidu no more

మోహన్‌బాబు ఇంట్లో విషాదం.. గుండెపోటుతో తమ్ముడు రంగస్వామి నాయుడు కన్నుమూత

మంచు మోహన్‌బాబు ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తమ్ముడు కన్నుమూశారు. గుండెపోటుకి గురైన ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

Entertainment Nov 17, 2021, 6:42 PM IST

mohanbabu mahesh ntr rana sonu sood condolence to puneeth rajkumar deathmohanbabu mahesh ntr rana sonu sood condolence to puneeth rajkumar death

పునీత్‌ మరణ వార్త హార్ట్ బ్రేక్‌ అయ్యిందంటున్న తారలు.. మోహన్‌బాబు, మహేష్‌, ఎన్టీఆర్‌..స్టార్స్ సంతాపం

పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ మరణంతో సినీ వర్గాలు షాకి గురవుతున్నారు. తమ హార్ట్ బ్రేక్ అయ్యిందంటున్నారు. పునీత్‌ మరణ వార్త జీర్ణించుకోలేకపోతున్నామంటున్నారు. అభిమానులు ఓ వైపు శోకసంద్రంలో మునిగిపోతుంటే, సినీ ప్రముఖలు, హీరోలు, దర్శకులు, నిర్మాతలు, నటులు, హీరోయిన్లు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నారు. హార్ట్ బ్రేక్‌ అయ్యిందంటున్నారు. 

Entertainment Oct 29, 2021, 4:30 PM IST

manchu vishnu clarity on clash with pawan kalyanmanchu vishnu clarity on clash with pawan kalyan

పవన్‌ మా ఫ్యామిలీ ఫ్రెండ్.. వీడియోలో చూసింది నిజం కాదు.. మంచు విష్ణు క్లారిటీ..

`మా`(మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌)కి ఇటీవల జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్‌ గెలుపొందిన విషయం తెలిసిందే. శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సోమవారం మంచు విష్ణు తన కొత్త కమిటీతో తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. 

Entertainment Oct 18, 2021, 12:14 PM IST

chiranjeevi phone call to mohanbabuchiranjeevi phone call to mohanbabu

మోహన్‌బాబుకి చిరంజీవి సంజాయిషీ.. టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌

`మా` ఎన్నికల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే ఎన్నికల తర్వాతనే అసలైన రచ్చ స్టార్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో మోహన్‌బాబుకి చిరంజీవి ఫోన్‌ చేశాడనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. 

Entertainment Oct 18, 2021, 7:38 AM IST

manchu manoj met pawan kalyan in bheemla nayak set hot topicmanchu manoj met pawan kalyan in bheemla nayak set hot topic

పవన్‌ కళ్యాణ్‌తో మంచు మనోజ్‌ భేటీ.. ఆసక్తిరేకెత్తిస్తున్న కొత్త పరిణామాలు.. రాజీ ప్రయత్నమా?

`మా` ఎన్నికల అనంతరం కొత్త పరిణామాలు మరింత వివాదానికి దారితీస్తున్నాయి. ఎన్నికల తర్వాతనే అసలైన రచ్చ స్టార్ట్ అయ్యిందనేలా ఇటీవల పరిణామాలు దారి తీశాయి. ఈ నేపథ్యంలో మంచు మనోజ్‌.. పవన్‌ కళ్యాణ్‌ని కలవడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

Entertainment Oct 14, 2021, 8:20 PM IST

prakash raj latter to maa election officer for cctv footageprakash raj latter to maa election officer for cctv footage

`మా` పోలింగ్‌ రోజు మోహన్‌బాబు దాడి చేశారు.. సీసీ ఫుటేజ్‌ కావాలంటూ ఎన్నికల అధికారికి ప్రకాష్‌రాజ్‌ లేఖ

ప్రకాష్‌ రాజ్‌ `మా` ఎన్నికల అధికారికి లేఖ రాశారు. `మా` ఎన్నికల పోలింగ్‌ రోజు, పోలింగ్‌ ప్రాంతంలో చోటు చేసుకున్న సంఘటనలు బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ఆయన సీసీ ఫుటేజీని తమకి ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కి ప్రకాష్‌ రాజ్‌ లేఖ రాశారు. 
 

Entertainment Oct 14, 2021, 3:52 PM IST

prabhakar hot comments on mohanbabu in maa election counting issueprabhakar hot comments on mohanbabu in maa election counting issue

బెనర్జీని తిడుతుంటే నా రక్తం మరిగింది.. మనోజ్‌, విష్ణు లేకపోతే గొడవ మరోలా ఉండేది.. మోహన్‌బాబుపై ప్రభాకర్‌

 నటుడు ప్రభాకర్‌ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఓట్లు ఎలా తారుమారయ్యాయి, కౌంటింగ్‌లో జరిగిన గోల్‌మాల్‌ గురించి వెల్లడించారు. అధ్యక్షుడు, మిగిలిన మూడు నాలుగు పోస్ట్ ల ఫలితాలు వెల్లడించి కౌంటింగా ఆపేశారని, వాయిదా వేశారని తెలిపారు.

Entertainment Oct 12, 2021, 6:47 PM IST

mohanbabu scolded in maa voting center says benarjee emotionalmohanbabu scolded in maa voting center says benarjee emotional

మోహన్‌బాబు అమ్మనా బూతులు తిట్టారు.. మంచు లక్ష్మీ, విష్ణులను ఎత్తుకుని తిరిగా.. బోరున విలపించిన బెనర్జీ

 ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు మంగళవారం సాయంత్రం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. ఇందులో ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు రాజీనామా ప్రకటించారు. ఈ సందర్భంగా బెనర్జీ మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Entertainment Oct 12, 2021, 5:35 PM IST

mohanbabu manchu vishnu plan for check to chiranjeevi naresh comments hot topic in tollywood ?mohanbabu manchu vishnu plan for check to chiranjeevi naresh comments hot topic in tollywood ?

దాసరి స్థానం మోహన్‌బాబు భర్తీ చేయాలన్న నరేష్‌..తన వల్ల కాదన్నా కలెక్షన్‌ కింగ్‌.. చిరుకి చెక్ పెట్టబోతున్నారా?

మంచు విష్ణు ప్యానెల్‌ ఈసీ మెంబర్స్ అత్యధికంగా పది మంది గెలిచారని ప్రకటించారు. కానీ ఎన్నికల అనంతరమే అసలైన రాజకీయాలుస్టార్ట్ అయ్యాయని మంచు విష్ణు, మోహన్‌బాబు, నరేష్‌ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

Entertainment Oct 11, 2021, 9:48 PM IST

mohanbabu shocking comments shake in tollywood target for chiranjeevi?mohanbabu shocking comments shake in tollywood target for chiranjeevi?

`మా ఎన్నికలు` మోహన్‌బాబు తీవ్ర వ్యాఖ్యలు.. చిరంజీవిని ఉద్దేశించేనా?.. టాలీవుడ్‌లో దుమారం..

సోమవారం సాయంత్రం మోహన్‌బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకరిని టార్గెట్‌గా ఆయన తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. తనని చాలా రోజులుగా రెచ్చగొడుతున్నారని, తాను సమయం కోసం వేచి చూస్తున్నానని తెలిపారు. 

Entertainment Oct 11, 2021, 8:23 PM IST

prakash raj big allegations on maa election officer his favour to mohanbabuprakash raj big allegations on maa election officer his favour to mohanbabu

పోస్టల్ బ్యాలెట్‌పై అక్కసు... మా ఎన్నికల అధికారిపై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

మా ఎన్నికల్లో ఈసారి ఎక్కువ ఓటింగ్ జరుగుతుందని ఆకాంక్షించారు ప్రకాశ్ రాజ్ (prakash raj). మా అధ్యక్ష (maa elections) బరిలో నిలిచిన ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్లపై (postal ballot) ఎన్నికల అధికారి కూడా తప్పుడు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని ఆరోపించారు

Entertainment Oct 9, 2021, 6:19 PM IST

nagababu big allegations on maa election officer his favour to mohanbabunagababu big allegations on maa election officer his favour to mohanbabu

`మా` ఎన్నికల అధికారి మోహన్‌బాబు రిలేటివ్..నాగబాబు సంచలన ఆరోపణలు.. నరేష్‌ చెత్త అధ్యక్షుడంటూ కామెంట్‌

`మా` ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌పై నాగబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మోహన్‌బాబుకి ఫేవర్‌గా పని చేస్తున్నాడనే అనుమానం వ్యక్తం చేశారు. 

Entertainment Oct 9, 2021, 3:07 PM IST

manchu mohanbabu shared open latter for vote to manchu vishnumanchu mohanbabu shared open latter for vote to manchu vishnu

ఇక్కడే ఉంటాడు..ఈ ఊళ్లలోనే ఉంటాడంటూ.. మంచు విష్ణు గెలుపుకోసం మోహన్‌బాబు ఓపెన్‌ లెటర్‌..

`మా` ఎన్నికలపై నాగబాబు, మురళీ మోహన్‌, కోట శ్రీనివాసరావు, రోజా వంటి వారు స్పందించారు. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. సమర్థవంతమైన వ్యక్తిని ఎన్నుకోవాలని తెలిపారు. తాజాగా మంచు మోహన్‌బాబు స్పందించారు. 

Entertainment Oct 8, 2021, 3:41 PM IST

manchu vishnu strong warning to prakash raj regards maa electionmanchu vishnu strong warning to prakash raj regards maa election

నా ఫ్యామిలీ పేరు తీస్తే మామూలుగా ఉండదు..ఒళ్లు దగ్గరపెట్టుకోండి.. ప్రకాష్‌ రాజ్‌కి మంచు విష్ణు వార్నింగ్‌

మంచు విష్ణు మధ్యాహ్నం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ప్రకాష్‌పై దుమ్మెత్తిపోశారు. తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. మా నాన్నగారి పేరుగానీ, మా ఫ్యామిలీ పేరుగాని తీయకండని అని, ఫ్యామిలీ జోలికొస్తే మామూలుగా ఉండదన్నారు.

Entertainment Oct 5, 2021, 4:49 PM IST

after pawan speech manchu vishnu play winning game in maa election ? industry hot topicafter pawan speech manchu vishnu play winning game in maa election ? industry hot topic

పవన్‌ దెబ్బకి మారిన `మా` లెక్కలు.. మంచు విష్ణు గెలుపు ఖాయమేనా?.. ఒంటరైనా మెగా ఫ్యామిలీ?

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రధానంగా చెప్పుకునే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌(మా) ఎన్నికలు టాలీవుడ్‌ని మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. తాజాగా సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 
 

Entertainment Sep 29, 2021, 8:28 PM IST