Mohan Lal  

(Search results - 32)
 • <p>Meera Vasudev&nbsp;</p>

  Entertainment2, Nov 2020, 7:05 AM

  న్యూడ్ గా నటించా, పర్సనల్ ఇంట్రస్ట్ కు వాడుకుని మోసం చేసారు

   అయితే తాము దెబ్బతిన్నాము అని విషయం తెలుసుకునే సరికే పుణ్యకాలం గడిచిపోతుంది. ఏం చేయలేని పరిస్దితి ఏర్పడుతుంది. అలాంటి సిట్యువేషన్ ని తాను ఎదుర్కొన్నా అంటోంది మీరా వాసుదేవ్. ఈ మళయాళ బ్యూటీ అనగానే ఆమె తన్మత్ర సినిమాలో చేసిన పాత్ర అందరికీ గుర్తు వస్తుంది. 

 • undefined

  Entertainment7, Jul 2020, 10:39 AM

  హీరోయిన్‌గా దృశ్యం పాప.. ఎంత అందంగా ఉందో!

  దృశ్యం తరువాత మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన ఎస్తర్‌ అక్కడ ఉత్తమ వర్థమాన నటిగా కేరళ ఫిలిం క్రిటిక్స్‌ అసోషియేషన్‌ అవార్డును సైతం అందుకుంది. మోహన్‌ లాల్ నటించిన దృశ్యం సినిమాలోనూ ఎస్తరే ఆ పాత్రలో నటించింది. ఆ సినిమాలో చాలా క్యూట్‌గా కనిపించిన ఈ చిన్నారి ఇప్పుడు అందంగా తయారైంది.

 • <p>Drishyam sequel</p>

  Entertainment21, May 2020, 4:55 PM

  'దృశ్యం' సీక్వెల్ ప్రకటన,చిన్న టీజర్ తో


  2013లో రిలీజ్ అయిన దృశ్యం చిత్రం సూపర్ హిట్ అయింది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.50కోట్లకు పైగా వసూలు చేసిన తొలి సినిమాగా ఘనత సాధించింది.   సెల్ఫ్ డిఫెన్స్‌లో భాగంగా తన కూతురు చేసిన మర్డర్ ను తెలివిగా తప్పిస్తాడు. అతను తప్ప వేరెవ్వరికీ తెలియకుండా ఆ శవం మాయం చేస్తాడు. ఈ సినిమాలో మోహన్ లాల్ కు జోడీగా మీనా నటించింది. తెలుగులో ఈ సినిమాని వెంకటేష్ చేసారు. హిందీ,తమిళ భాషల్లో సైతం ఈ సినిమా రీమేక్ అయ్యి ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో ఈ సినిమాపై అందరి దృష్టీ పెడింది. 

 • mohanlal

  Entertainment28, Mar 2020, 12:13 PM

  మోహన్ లాల్ పై కేసు...ఫేస్ బుక్ లో ప్రచారం

  కొన్ని ఆన్ లైన్ మీడియా పోర్టల్స్‌ ఈ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నాయని, మోహన్ లాల్ వీరిపై చర్య తీసుకునే అవకాశం ఉందని అన్నారు. కమీషన్ తమ దగ్గరకు ఏ విధమైన కంప్లైంట్ రాలేదని, ఏ ఆర్డర్ పాస్ చేయలేదని అన్నారు. ఫేస్ బుక్ లో ఎవరో పెట్టిన ఓ  పోస్ట్ ఆధారంగా న్యూస్ రాసేయటం పద్దతి కాదన్నారు. 

 • చిరంజీవి - సీన్ కన్నెరి(హాలీవుడ్)కి చిరు పెద్ద ఫ్యాన్. అలానే మహానటి సావిత్రి గారంటే చిరుకి ఎంతో ఇష్టం.

  News29, Feb 2020, 4:01 PM

  డిజాస్టర్ డైరెక్టర్ చేతుల్లోకి లూసిఫర్ రీమేక్?

  మెగాస్టార్ తదుపరి సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాలని చాలా కష్టపడుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ తో సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఆ మూవీలో మెగాస్టార్ చిరంజీవి నక్సలైట్ గా కనిపించబోతున్నాడని సమాచారం. ఇటీవల విడుదలైన ఒక ఫోటో కూడా గాసిప్స్ కి మరింత బలాన్ని చేకూర్చింది.

 • vijaya ranga raju

  News27, Jan 2020, 11:26 AM

  మోహన్ లాల్ నన్ను తొక్కేశారు, పేరులో 'రాజు' వల్ల ఆ కులం డైరక్టర్..!

  మలయాళంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన 'వియత్నం కాలని' సినిమాలో  ఆయన విలన్ గా చేశాను. ఆ సినిమాలో విలన్ పాత్రకి మంచి ఆదరణ లభించింది. మోహన్ లాల్ పాత్రకంటే ఆయన పాత్రకి ఎక్కువ గుర్తింపు వచ్చింది. 

 • త్రిషా: ఈ జనరేషన్ లో అందరి కంటే సీనియర్ హీరోయిన్ త్రిషా. అమ్మడు 1999 నుంచి సినీ ఇండస్ట్రీకి టచ్ లో ఉంటోంది. నటిగా 20 ఏళ్ల అనుభవం ఉన్నా కూడా ఈ 36 ఏళ్ల వయసులో ఇంకా గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. ఇంకా కెరీర్ లో చాలా సాధించాల్సి ఉందని చెబుతోంది. మరి పెళ్లెప్పుడు చేసుకుంటుందో?

  News7, Dec 2019, 3:14 PM

  మరో సీనియర్ హీరోతో త్రిషా రొమాన్స్.. ఇప్పట్లో తగ్గేలా లేదు?

  సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20ఏళ్లవుతోంది. 1999లో జోడి సినిమాలో సైడ్ క్యారెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఏళ్ళు గడుస్తున్నా ఇంకా ఆ డే రేంజ్ లో కొనసాగుతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న ఈ భామ కెరీర్ ని ఒక పద్దతిగా సెట్ చేసుకుంటూ వస్తోంది.

 • rajinikanth

  News28, Nov 2019, 10:30 AM

  రజినీకాంత్169: మరో హీరోతో మల్టీస్టారర్ ప్లానింగ్స్?

  రజినీకాంత్ మరో బిగ్ బడ్జెట్ మూవీకి సిద్దమవుతున్నాడు. చాలా రోజుల తరువాత ఆయన మరో స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ వరుసగ కథలను ఒకే చేస్తూ బిజీ బిజీ అవుతున్నారు. ఇప్పటికే దర్బార్ ని పూర్తి చేసిన తలైవా నెక్స్ట్ శివ దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నారు. 

 • megastar chiranjeevi

  News25, Nov 2019, 8:56 AM

  రీ–యూనియన్‌.. మెగాస్టార్ ఇంట తారల సందడి

  రీ యూనియన్ పార్టీతో 80ల కాలంలోని తారలు ఒకే చోట దర్శనమిచ్చారు. ఎన్నో ఏళ్ల నుంచి సినీ రంగంలో అలుపు లేకుండా రానిస్తున్న సీనియర్ తారలు జీవితంలో వారి తోటి నటీనటులను ఎప్పటికి మరచిపోలేరు. మరచిపోతే వారి జీవితానికి అర్ధం లేదు.

 • డబ్బులు రాజకీయాలను శాసిస్తున్నాయని చిరంజీవి భావిస్తున్నట్లు తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ స్పష్టం చేస్తోంది. ఎన్నికల్లో డబ్బు ప్రభావం వల్లనే తాను ఓడిపోయానని, ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా అందుకే ఓడిపోయారని ఆయన స్పష్టంగానే చెప్పారు. అందువల్ల తనలాంటివాళ్లు రాజకీయాల్లో నెగ్గుకురాలేమనే విషయాన్ని చిరంజీవి భావిస్తున్నారు దీన్ని బట్టి చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి అడుగు పెట్టకూడదనే భావిస్తున్నారని తెలుస్తోంది

  News7, Nov 2019, 2:39 PM

  మెగాస్టార్ లూసిఫర్ రీమేక్.. కుదరదన్న స్టార్ డైరెక్టర్

  హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో భారీ యుద్ధ సన్నివేశాలున్న సినిమాలో నటించాలని అనుకున్న చిరంజీవి సైరాతో తన కలను నెరవేర్చుకున్నారు. కానీ సినిమాకు పెట్టిన బడ్జెట్ అయితే వెనక్కి రాలేదు. సినిమాను ఫ్యాన్ ఇండియా లెవెల్లో నిర్మాత రామ్ చరణ్ ప్రమోట్ చేయలేకపోయాడు.  మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే సినిమా కమర్షియల్ సక్సెస్ ని అందుకుంది.

 • mohan lal

  News24, Oct 2019, 7:52 AM

  బిగ్ బాస్ హోస్ట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టార్ హీరో!

  ఇప్పటికే తమిళ్ మరో సీజన్ ని పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం బాలీవుడ్ - టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. మరో రెండు వారాల్లో తెలుగు బిగ్ బాస్ ఫైనల్ ట్రాక్ కి వచ్చేస్తుంది. ఇక ఇప్పుడు మలయాళంలో రెండవ సీజన్ మొదలు కాబోతోంది.

 • Kalyani Priyadarshan

  News5, Oct 2019, 11:45 AM

  అతడినే పెళ్లి చేసుకుంటా.. అఖిల్ హీరోయిన్ కామెంట్స్!

  మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ ని కళ్యాణి చాలా కాలంగా ప్రేమిస్తుందని అంటున్నారు. మోహన్ లాల్, దర్శకుడు ప్రియదర్శన్ కాలేజ్ డేస్ నుండి మంచి స్నేహితులు.

 • SyeRaa NarasimhaReddy

  ENTERTAINMENT18, Aug 2019, 2:36 PM

  ఇక్కడ పవన్.. మళయాళ వెర్షన్ కు మోహన్ లాల్!

  రెండు రోజుల క్రితం సైరా నరసింహా రెడ్డి  టీజర్ లో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇస్తున్న సంగతి తెలిసిందే.  సైరా లో చిరంజీవి క్యారక్టర్ అద్భుతంగా ఎలివేట్ అయ్యేలా పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ చెప్పారు.   మెగా స్టార్ మూవీ టీజర్ కి పవర్ స్టార్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది, మెగా ఫ్యాన్స్ కు పండగ చేసుకునే వార్త. పైగా పవన్ సినిమాలు మానేసిన ఈ టైమ్ లో కనీసం తెరపై ఆయన వాయిస్ విని పవన్ ప్యాన్స్ ఆనందిస్తున్నారు. 

 • mohan lal

  ENTERTAINMENT17, May 2019, 4:06 PM

  మోహన్ లాల్ కి శత్రువైన సల్మాన్ బ్రదర్!

  కంప్లీట్ యాక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మోహన్ లాల్ ఏ సినిమా చేసినా అందులో ఎదో ఒక కొత్థధనం ఉంటుంది. ప్రస్తుతం మలయాళంలో స్టార్ హీరోగా చక్రం తిప్పుతున్న ఈ కథానాయకుడికి ఇప్పుడు సల్మాన్ ఖాన్ బ్రదర్ అర్బజ్  కి శత్రువయ్యాడు

 • mohan

  ENTERTAINMENT9, Apr 2019, 8:22 PM

  బాక్స్ ఆఫీస్: మోహన్ లాల్ మరో సెంచరీ

  మలయాళం సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అందుకు మోహన్ లాల్ గట్టి పునాదులను నిర్మిస్తున్నారు.