Mohan Babu  

(Search results - 118)
 • అనవసరమైన గొడవలు ఎందుకు..

  News20, Feb 2020, 12:05 PM IST

  వెబ్ సిరీస్ కి మోహన్ బాబు స్టోరీ.. అన్నగారి కధే?

  మోహన్ బాబు...నటుడుగా ఊహించని ఎత్తుకు ఎదిగారు. ఆయన డైలాగు చెప్తూంటే నోరు వెళ్లబెట్టుకుని వినాల్సిందే. ఓ ప్రత్యేకమైన డిక్షన్ తో తనకంటూ పరిశ్రమలో ఓ స్దానం ఏర్పాటు చేసుకున్న ఆయన గత కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. కొన్ని ప్రాజెక్టులు ప్రకటించారు కానీ అవేమీ తెర రూపం దాల్చలేదు.

 • మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా మోహన్ బాబుకు చిరంజీవి ముద్దు పెట్టడం ఒకింత చిరంజీవి వైసీపీకి దగ్గరవుతున్నాడనే సంకేతాలనే మనకు ఇస్తుంది. గతంలో వజ్రోత్సవం ఈవెంట్ సందర్భంగా ఎవరు లెజెండ్ అనే విషయమై మోహన్ బాబు, చిరంజీవిల మధ్య ఉన్న విబేధాలు బాహాటంగానే కనిపించాయి. అలాంటిది ఇప్పుడు అన్ని సమసిపోయినట్టుగా ఇద్దరు కలిసిపోవడంతో, తనకు గుర్తింపు దక్కడం లేదు అని భావిస్తున్న రాజశేఖర్ ఇలా బాహాటంగా ఆయన లోపల ఉన్న అసహనాన్ని వ్యక్తపరిచినట్టుగా మనకు కనపడుతుంది.

  News4, Feb 2020, 8:46 AM IST

  మెగాస్టార్ సినిమాలో విలన్ గా మోహన్ బాబు?

  సీనియర్ యాక్టర్ మోహన్ బాబు తెలుగు తెరపై కనిపించి చాలా కాలమవుతోంది. రెగ్యులర్ గా కాకుండా కేవలం తనకు నచ్చిన పాత్రలనే చేసుకుంటూ ముందుకు సాగుతున్న మోహన్ బాబు మహానటి సినిమాలో ఎస్వీ.రంగారావు పాత్రలో కనిపించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు.

 • మంచు లక్ష్మీ - డిగ్రీ ఇన్ థియేటర్ ఆర్ట్స్ (ఓక్లహోమా సిటీ యూనివర్సిటీ)

  News1, Feb 2020, 3:42 PM IST

  చిరు, మోహన్ బాబు గొడవలపై స్పందించిన మంచు లక్ష్మీ!

  కొత్త ఏడాదిలో మొదటి నెల పూర్తయిన సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో జనవరి నెలలో తాను సంతోషానికి గురైన సంగతుల గురించి చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా 'మా' డైరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోహన్ బాబు, చిరంజీవిని ఆలింగనం చేసుకున్న ఫోటోని షేర్ చేశారు.

 • undefined

  Andhra Pradesh8, Jan 2020, 5:16 PM IST

  మోడీ, అమిత్‌షాలపై మోహన్ బాబు ప్రశంసలు

  ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాల‌పై సినీ నటుడు మోహన్ బాబు ప్రశంసలు కురిపించారు.
   

 • political leaders

  Telangana7, Jan 2020, 4:12 PM IST

  బహిరంగంగా ఈటల.. లోలోపల హరీష్ .. జగన్‌కు షాక్ ఇచ్చే పనిలో నటుడు

  తెలుగు రాష్ట్రల్లోని అదికారం పార్టీ నేతలు తీవ్ర ఆసంతృప్తితో ఉన్నారు. పార్టీ వ్వహర శైలి వారికి నచ్చడం లేదు. దీంతో వారు పార్టీకి అట్టిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.  ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో వెచి చూడాలి.

 • mohan babu

  News7, Jan 2020, 3:35 PM IST

  మోహన్ బాబుతో కలిపి ఇద్దరినీ ఏకేసిన శ్రీరెడ్డి!

  ఈ ఘటన తరువాత 'మా'లో క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిపై తాజాగా వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించారు. క్రమశిక్షణా కమిటీ పెట్టాలని చిరంజీవి పిలుపు ఇచ్చారని కానీ అసలు చర్యలు తీసుకోవాల్సింది అతడిపైనే అని శ్రీరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 • mohan babu

  Andhra Pradesh6, Jan 2020, 7:03 PM IST

  మోడీతో మోహన్ బాబు భేటీ: రాజకీయాల కోసం కాదు.. మరెందుకంటే..!!

  తమ మధ్య రాజకీయాల ప్రస్తావన రాలేదన్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఢిల్లీలో సోమవారం ప్రధాని నరేంద్రమోడీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో ఉన్న తమ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి ఆహ్వానించేందుకే తాము నరేంద్రమోడీని కలిసినట్లు కలెక్షన్ కింగ్ పేర్కొన్నారు. 

 • Manchu vishnu

  News6, Jan 2020, 6:38 PM IST

  మంచు విష్ణు ప్రపోజల్ కు నరేంద్ర మోడీ ఓకే.. గుడ్ న్యూస్ ఇదే!

  మోహన్ బాబు కుటుంబం సోమవారం రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. దీనిపై రాజకీయంగా చాలా చర్చ జరుగుతోంది. పాలిటిక్స్ ని కాస్త పక్కన పెడితే.. దక్షణాది చిత్ర పరిశ్రమకు మంచి విష్ణు ఓ గుడ్ న్యూస్ వినిపించారు.

 • mohan babu

  Andhra Pradesh6, Jan 2020, 12:53 PM IST

  మోడీతో భేటీ: బీజేపీలోకి మోహన్ బాబు కుటుంబం


  న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మోడీతో సినీ నటుడు మోహన్ బాబు కుటుంబం సోమవారం నాడు భేటీ అయింది. బీజేపీలో చేరాలని మోహన్ బాబు కుటుంబాన్ని ప్రధానమంత్రి మోడీ ఆహ్వానించారు. సుమారు 15 నిమిషాల పాటు మోడీతో మోహన్ బాబు కుటుంబం సమావేశమైంది. 

 • మళ్ళీ మొదలైన కాంట్రవర్సీ : ఇదిలా ఉండగా నేడు మరోసారి చిరంజీవి, రాజశేఖర్ మధ్య విభేదాలు మా అసోసియేషన్ వేదికగా చిరంజీవి, రాజశేఖర్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మాలో మొదలైన విభేదాలని సామరస్యపూర్వకంగా చర్చించుకోవాలి అని చిరంజీవి సూచించారు. చిరంజీవి వ్యాఖ్యలని రాజశేఖర్ ఖండించారు. పలుమార్లు చిరంజీవి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. మా డైరీ లాంచ్ కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది.

  News5, Jan 2020, 6:46 PM IST

  చిరుతో గొడవ పడిన రాజశేఖర్ కు షాక్: రాజీనామా ఆమోదం

  ఉపాధ్యక్ష పదవికి సినీ హీరో రాజశేఖర్ చేసిన రాజీినామాను మా ఆమోదించింది. ఇటీవల వేదికపై మెగాస్టార్ చిరంజీవితో రాజశేఖర్ వివాదానికి దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పదవికి రాజశేఖర్ రాజీనామా చేశారు.

 • mohan babu

  News3, Jan 2020, 2:45 PM IST

  మోహన్ బాబు, చిరంజీవి ఎఫెక్ట్.. మంచు మనోజ్, రామ్ చరణ్ ని చూశారా!

  మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇద్దరూ టాలీవుడ్ లో అగ్ర నటులు. చిరంజీవి దశాబ్దాలుగా టాలీవుడ్ లో మెగాస్టార్ గా వెలుగొందుతున్నారు. ఇక మోహన్ బాబు విలన్ పాత్ర అయినా, హీరో పాత్ర అయినా విలక్షణ నటనతో తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకున్నారు.

 • Chiranjeevi

  News2, Jan 2020, 9:54 PM IST

  చిరంజీవి, మోహన్ బాబుతో రాజశేఖర్ వాగ్వాదం.. వైరల్ అవుతున్న ఫొటోస్!

  పార్క్ హయత్ హోటల్ లో జరిగిన మా అసోసియేషన్ డైరీ లాంచ్ కార్యక్రమంతో టాలీవుడ్ లో మరో కొత్త వివాదానికి తెరతీసినట్లైంది. నూతన సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా 'మా' అసోసియేషన్ డైరీని గురువారం రోజు లాంచ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, మురళి మోహన్, టి సుబ్బిరామిరెడ్డి, కృష్ణం రాజు అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ ప్రవర్తన వివాదానికి దారితీసింది. మా అసోసియేషన్ లో గత కొన్ని నెలలుగా నెలకొన్న పరిస్థితులపై చిరంజీవి, రాజశేఖర్ మధ్య మాటల యుద్ధం సాగింది. ఆ దృశ్యాలు ఇవే.. 

 • Rajasekhar

  News2, Jan 2020, 9:12 PM IST

  జయసుధ 'కంట్రోల్ రాజశేఖర్' అని అంటున్నా.. చిరు, కృష్ణంరాజు అసహనం..!

  పార్క్ హయత్ హోటల్ లో జరిగిన మా అసోసియేషన్ డైరీ లాంచ్ కార్యక్రమంతో టాలీవుడ్ లో మరో కొత్త వివాదానికి తెరతీసినట్లైంది. నూతన సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా 'మా' అసోసియేషన్ డైరీని గురువారం రోజు లాంచ్ చేశారు.

 • Chiranjeevi

  News2, Jan 2020, 8:25 PM IST

  చిరంజీవి, మోహన్ బాబుపై గౌరవం ఉంది.. కానీ.. రాజశేఖర్ ఎమోషనల్!

  మా అసోసియేషన్ డైరీ లాంచ్ కార్యక్రమంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో కొత్త వివాదం మొదలయింది. నూతన సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా 'మా' అసోసియేషన్ డైరీని గురువారం రోజు పార్క్ హయత్ హోటల్ లో నిర్వహించిన కార్యక్రమంలో లాంచ్ చేశారు.

 • jeevitha

  News2, Jan 2020, 7:44 PM IST

  కుక్కలమో, గేదెలమో కాదు.. ఆ హక్కు మీకు లేదంటూ జీవిత ఫైర్!

  తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో కొత్త వివాదం మొదలయింది. నూతన సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా 'మా' అసోసియేషన్ డైరీని గురువారం రోజు పార్క్ హయత్ హోటల్ లో నిర్వహించిన కార్యక్రమంలో లాంచ్ చేశారు.