Mohan Raja
(Search results - 9)EntertainmentApr 17, 2021, 9:31 PM IST
మెగాస్టార్‌కి నో చెప్పిన బాలీవుడ్ డైరెక్టర్.. చిరంజీవి షాక్
ఇదిలా ఉంటే చిరంజీవి మరో సినిమాని ప్రారంభించారు. మలయాళ హిట్ సినిమా `లూసీఫర్` రీమేక్‌ని జనవరిలోనే ప్రారంభించారు. ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ని ప్రారంభించాల్సి ఉంది. ఇది కూడా వాయిదా పడే అవకాశాలున్నాయి.
EntertainmentFeb 22, 2021, 2:00 PM IST
చిరు సినిమాకి అప్పుడు హ్యాండిచ్చి.. ఇప్పుడు ఓకే చెప్పిన త్రిష..?
చిరంజీవి హీరోగా `లూసిఫర్` రీమేక్‌ని తమిళ దర్శకుడు మోహన్‌రాజా రూపొందిస్తున్నారు. ఇది ఇటీవల ప్రారంభమైంది. ఈ చిత్రంలో హీరోయిన్ ఉండదు. ఈ లెక్కన చిరంజీవి సరసన హీరోయిన్ లేదనే చెప్పాలి. కానీ చెల్లి పాత్ర చాలా బలంగా, కీలకంగా ఉంటుంది.
EntertainmentJan 22, 2021, 7:50 PM IST
నాల్గో సినిమాని కన్ఫమ్ చేసిన చిరంజీవి.. వరుసగా నలుగురు దర్శకులతో..
తాజాగా చిరంజీవి నలుగురు దర్శకులతో కూడిన ఫోటోని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. నా నలుగురు దర్శకులు అని చెప్పారు. ఇందులో కొరటాల శివ, మోహన్‌రాజా, మెహర్ రమేష్‌తోపాటు దర్శకుడు బాబీ ఉన్నారు. అయితే బాబీతో సినిమా చేయబోతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి.
EntertainmentJan 20, 2021, 5:49 PM IST
`లూసిఫర్` రీమేక్‌ని స్టార్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. గ్రాండ్‌గా ఓపెనింగ్
చిరంజీవి `లూసిఫర్` రీమేక్‌ని మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్నారు. చిరంజీవి నటిస్తున్న 153వ చిత్రమిది. నేడు బుధవారం హైదరాబాద్‌లోని సూపర్ గుడ్ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాని ప్రారంభించారు.
EntertainmentJan 20, 2021, 12:37 PM IST
మెగాఫ్యామిలీ నుండి మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన థమన్... లూసిఫర్ మ్యూజిక్ డైరెక్టర్ గా బాధ్యతలు!
చిరంజీవి, మోహన్ రాజా కాంబినేషన్ లో తెరకెక్కనున్న లూసిఫర్ రీమేక్ కి మ్యూజిక్ అందిస్తున్నట్లు థమన్ ట్వీట్ చేశారు. చిరంజీవి సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం దక్కడం గొప్ప అదృష్టంగా థమన్ వర్ణించడం విశేషం.
EntertainmentJan 17, 2021, 7:38 AM IST
బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలు స్టార్ట్ చేయబోతున్న మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి కూడా దూకుడు పెంచాడు. ఆయన ప్రస్తుతం `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో కాజల్ హీరోయిన్గా నటిస్తుంది. మరోవైపు `లూసిఫర్` రీమేక్, `వేదాళం` రీమేక్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
EntertainmentDec 17, 2020, 8:24 AM IST
మొత్తానికి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మెగాస్టార్.. 153వ చిత్రం కన్ఫమ్..
మోహన్ రాజా దర్శకత్వంలో `లూసీఫర్` రీమేక్ ఉంటుందని బుధవారం అధికారికంగా ప్రకటించారు. జనవరి 2021 సంక్రాంతి తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, `లూసీఫర్` సినిమా స్క్రిప్టు ఫైనల్ అయ్యిందన్నారు.
EntertainmentNov 21, 2020, 8:10 AM IST
`లూసిఫర్` రీమేక్‌లోకి ఐదో దర్శకుడు.. చిరుని సాటిస్పై చేస్తాడా?
తెలుగుకి తగ్గట్టుగా `లూసిఫర్` రీమేక్ స్క్రిప్ట్ ని మౌల్డ్ చేసే పని మొదట `సాహో` ఫేమ్ సుజిత్‌కి అప్పగించాడు. ఆయన చాలా రోజులు దీనిపై వర్క్ చేసినా చిరు సాటిస్పై కాలేదు. ఆ తర్వాత కొన్ని రోజులు బాబీ పనిచేశారు. లాభం లేకుండా పోయింది.
Andhra PradeshMar 11, 2019, 1:07 PM IST
మురళీమోహన్ దూరం: రాజమండ్రి టీడీపీ అభ్యర్థి బొడ్డు
రాజమండ్రి ఎంపీ స్థానం నుండి బొడ్డు భాస్కరరామారావును బరిలోకి దింపనుంది టీడీపీ. ఈ స్థానం నుండి భాస్కరరామారావును బరిలోకి దింపేలా టీడీపీ నాయకత్వం ఒప్పించింది.