Asianet News TeluguAsianet News Telugu
1300 results for "

Mohan

"
malavika mohanan thigh show with green dress fans doing festivalmalavika mohanan thigh show with green dress fans doing festival

గ్రీన్‌ డ్రెస్‌లో థై షోతో పిచ్చెక్కిస్తున్న విజయ్‌ భామ.. మాళవిక మోహనన్‌ వీకెండ్‌ ట్రీట్‌కి ఫ్యాన్స్ పండగ

విజయ్‌ భామ మాళవిక మోహనన్‌ హాట్‌ సెన్సేషన్‌గా మారుతుంది. గ్లామర్‌ షోతో రెచ్చిపోతూ ఇంటర్నెట్‌లో ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. తనలోని ఘాటైన అందాలను చూపిస్తూ కుర్రాళ్లు పండుగ చేసుకునేలా చేస్తుంది. 

Entertainment Dec 4, 2021, 8:56 PM IST

cm jagan should step down demands tdp chief chandrababucm jagan should step down demands tdp chief chandrababu

గేట్లకు గ్రీజు వేయలేదు కానీ.. మూడు రాజధానులు నిర్మిస్తారా?.. బాధ్యతలకు భయపడే సీఎం దిగిపోవాలి: చంద్రబాబు ఫైర్

సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ చీఫ్ చంద్రబాబు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వరదలతో ప్రజలు జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటుంటే ఆయన అసెంబ్లీలో తన ముఖం చూడాలని అన్నారని, అదే సమయంలో సిగ్గు లేకుండా పెళ్లికి పోయారని మండిపడ్డారు. అన్నమయ్య గేట్లు మొత్తం కొట్టుకుపోయాయని, ఆ గేటు సమస్య ఇప్పుడు వచ్చింది కాదని తెలిపారు. అన్నమయ్య ప్రాజెక్టు గేటుకు గ్రీజు వేయించలేని సీఎం మూడు రాజధానులు నిర్మిస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ తప్పిదం వల్లే 62 మంది మరణించారని, ప్రజల మరణాలకు కారకుడైన జగన్ ముఖ్యమంత్రిగా దిగిపోవాలని డిమాండ్ చేశారు.

Andhra Pradesh Dec 4, 2021, 3:40 PM IST

BJP leader sensational comments on Amaravati capitalBJP leader sensational comments on Amaravati capital

లక్షల కోట్లు అప్పు చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు..? జ‌గ‌న్ స‌ర్కార్ పై సోము వీర్రాజు సెన్సెష‌న‌ల్ కామెంట్స్

అమరావతి రాజధానిపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. త‌మ పార్టీ  మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని సోము వీర్రాజు మరోసారి ప్రకటించారు. విజయవాడ లో శ‌నివారం ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయ‌న‌ హాజ‌ర‌య్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు MPలు, మాజీ మంత్రులు MLC లు పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు.  

Andhra Pradesh Dec 4, 2021, 2:30 PM IST

Good news for AP employees: CM Jagan assures employees on announcement of PRC soonGood news for AP employees: CM Jagan assures employees on announcement of PRC soon
Video Icon

ధాన్యం కొనుగోలు పేరుతో రాజకీయం...ఉద్యోగుల పీఆర్సీ పై జగన్ ప్రకటన

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Dec 3, 2021, 5:21 PM IST

Mohanlal Marakkar-Arabian sea movie reviewMohanlal Marakkar-Arabian sea movie review

మోహన్ లాల్ 'మరక్కార్' రివ్యూ

మరక్కార్(Marakkar)) సినిమా మీద మళయాలంలోనే కాకుండా తెలుగులో మంచి బజ్ ఏర్పడింది. పైగా సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మోహన్ లాల్‌(Mohanlal)కు తెలుగులో ఉన్న పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. ఆయన హీరోగా వచ్చిన `మన్యం పులి` సినిమా తెలుగులో సూపర్ హిట్ అయింది. 

Reviews Dec 3, 2021, 4:00 PM IST

nara lokesh fires on ysrcp govtnara lokesh fires on ysrcp govt

ఇది ప్రాజాస్వామ్యమా? అవ్వను అవమానించారు: రాష్ట్ర సర్కారుపై టీడీపీ ఫైర్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో వరదల నేపథ్యంలో రాజకీయాలు కాకారేపుతున్నాయి. వరద  ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) పర్యటిస్తుండగా, ఆయన సెల్పీ ఫొటో దిగడం వివాదాస్పదం కాగా, తాజాగా ఓ అవ్వకు పెన్షన్ నిరాకరించడంపై ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

NATIONAL Dec 3, 2021, 3:22 PM IST

marakkar movie premiers review is mohan lal magic worked outmarakkar movie premiers review is mohan lal magic worked out

Marakkar movie review: మరక్కార్ మూవీ ప్రీమియర్స్ రివ్యూ

బాహుబలి మూవీ విజయం తర్వాత దేశంలో భారీ చిత్రాల ట్రెండ్ మొదలైంది. తమిళ్, మలయాళ, కన్నడ, హిందీతో పాటు ప్రధాన పరిశ్రమలకి చెందిన దర్శక నిర్మాతలు తమ నేటివిటీ, మూలాలకు సంబంధించిన చరిత్రను వెలికితీసి పీరియాడిక్ కథలు తెరకెకెక్కిస్తున్నారు.

Entertainment Dec 3, 2021, 9:03 AM IST

Mohanlal looks fierce in trailer of MarakkarMohanlal looks fierce in trailer of Marakkar

Mohanlal:‘మరక్కార్’తెలుగు ట్రైలర్

 ‘మరక్కర్’ అరేబియా సముద్ర సింహం సినిమాను డిసెంబర్ 2న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. తెలుగులో మాత్రం డిసెంబర్ 3న రిలీజైవుతోంది.  ముందుగా ఈ చిత్రాన్ని 2020 మార్చిలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 
 

Entertainment Dec 1, 2021, 7:34 PM IST

fire accident at mohan spin tech company at krishna districtfire accident at mohan spin tech company at krishna district
Video Icon

కృష్ణా జిల్లాలో ఘోరం... మోహన్ స్పిన్ టెక్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం, కాలిబూడిదైన పత్తి

కృష్ణా జిల్లాలో ఘోరం... మోహన్ స్పిన్ టెక్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం, కాలిబూడిదైన పత్తి 
 

Andhra Pradesh Dec 1, 2021, 2:48 PM IST

sirivennela seetharama sastry death chiranjeevi balayya mohanbabu ntr ram charan emotional postsirivennela seetharama sastry death chiranjeevi balayya mohanbabu ntr ram charan emotional post

Sirivennela Death: సాహిత్యానికి చీకటి రోజుః చిరంజీవి.. బాలయ్య, మోహన్‌బాబు, ఎన్టీఆర్‌, చరణ్‌ ఎమోషనల్‌ పోస్ట్

`సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకి, సాహిత్యానికి చీకటి రోజు` అని అన్నారు చిరంజీవి. సిరివెన్నెల మరణం పట్ల చిరు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. మోహన్‌బాబు, బాలయ్య, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ వంటి వారు సంతాపం తెలిపారు.

Entertainment Nov 30, 2021, 7:02 PM IST

Goshala set up with six cows at Jagan residence in andhrapradeshGoshala set up with six cows at Jagan residence in andhrapradesh

జగన్ నివాసలో ఆరు ఆవులతో గోశాల ఏర్పాటు.. !!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసంలో గోశాల ఏర్పాటు చేశారు. తిరుపతి నుంచి ఆరు ఆవులను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి తీసుకొచ్చారు. ఆ గోవులకు జగన్ సతీమణి వైఎస్ భారతి పూజలు చేసి గోశాలకు తరలించినట్లు అనధికారిక సమాచారం. 

Andhra Pradesh Nov 29, 2021, 1:43 PM IST

malavika mohanan give visual feat to fans with her bold and hot photosmalavika mohanan give visual feat to fans with her bold and hot photos

Malavika: కుర్రాళ్లపై మాళవిక అందాల దాడి.. ఇంతటి విస్పోటనం ఎప్పుడూ చూడలేదట.. యాక్షన్‌ చేస్తే గాయమైందంటూ ఆవేదన

మాళవిక మోహనన్‌ సినిమాల్లో కంటే సోషల్‌ మీడియా ద్వారానే బాగా పాపులర్‌ అయ్యింది. ఈ అమ్మడు ఒక్క ఫోటో షేర్‌ చేసిందంటే చాలు లక్షల మంది కుర్రాళ్లు పండగ చేసుకుంటారు. అంతటి ఘాటెక్కించేలా మాళవిక గ్లామర్‌ పిక్స్ ఉండటం విశేషం. 
 

Entertainment Nov 28, 2021, 12:32 PM IST

actor mohan babu visited yarlagadda lakshmi prasad houseactor mohan babu visited yarlagadda lakshmi prasad house

యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ను పరామర్శించిన నటుడు మోహన్ బాబు.. (వీడియో)

‘లక్ష్మీప్రసాద్ నాకు అత్యంత ఆప్తుడు, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తో నాకు యాభై యేళ్ల అనుబంధం ఉంది. అతను అమ్మను కోల్పోవడం నన్ను కలిచివేసింది’ అన్నారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడం విషాదం అని.. లక్ష్మీ ప్రసాద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని మోహన్ బాబు అన్నారు. 

Andhra Pradesh Nov 27, 2021, 1:24 PM IST

jammalamadugu leaders joined tdpjammalamadugu leaders joined tdp

టీడీపీలోకి జమ్మలమడుగు నేతలు.. రాష్ట్రాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత: చంద్రబాబు

జమ్మలమడుగు నేతలు టీడీపీలోకి చేరారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు సమక్షంలో జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి, ఆయన కుమారుడు భూపేష్ రెడ్డిలు పార్టీ కండువా కప్పుకున్నారు. జమ్మలమడుగు టీడీపీ కంచుకోట అని తెలిపారు. అందరు పార్టీ కోసం పనిచేయాలని, ప్రజా సమస్యలపై పోరాడాలని చెప్పారు. పార్టీలో చేరిన భూపేష్ రెడ్డిని జమ్మలమడుగు ఇంచార్జీగా నియమించారు.

Andhra Pradesh Nov 26, 2021, 8:34 PM IST

tdp chief chandrababu naidu slams ap cm jagan mohan reddy over three capitals billtdp chief chandrababu naidu slams ap cm jagan mohan reddy over three capitals bill

three capitals bill: జగన్ తీరుతో రాష్ట్ర ఆదాయానికి గండి... ఇకపై ప్రజాక్షేత్రంలోనే: చంద్రబాబు వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లును (ap three capitals bill) వెనక్కి తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై టీడీపీ (tdp) అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) స్పందించారు. 

Andhra Pradesh Nov 22, 2021, 8:04 PM IST