Asianet News TeluguAsianet News Telugu
25 results for "

Mohammad Kaif

"
Ek pe Ek Free: Mohammad Kaif jokes about being available for IPL 2022 auctionEk pe Ek Free: Mohammad Kaif jokes about being available for IPL 2022 auction

IPL Auction: ఐపీఎల్ వేలానికి మేం రెడీ అంటున్న మహ్మద్ కైఫ్.. ఫ్రాంచైజీలకు బై వన్ గెట్ వన్ ఆఫర్

Legends League Cricket 2022: భారత  మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్ లు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు.  వేలానికి తామిద్దరం కూడా సిద్ధంగా ఉన్నామని  ప్రకటించారు.
 

Cricket Jan 21, 2022, 3:37 PM IST

I Wanted to punch Mohammad Kaif, Says Shoaib Akhtar on Legends League CricketI Wanted to punch Mohammad Kaif, Says Shoaib Akhtar on Legends League Cricket

ఆ భారత క్రికెటర్‌ని కొట్టాలనుకున్నా... లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో షోయబ్ అక్తర్ కామెంట్స్...

రిటైర్ అయిన లెజెండరీ క్రికెటర్లు అందరూ కలిసి ఆడుతున్న లీగ్ ‘లెజెండ్స్ లీగ్ క్రికెట్’. ఇండియా మహారాజాస్, ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్‌ పేర్లతో మూడు టీమ్స్‌‌గా మాజీ క్రికెటర్లు ఈ లీగ్‌లో పాల్గొంటున్నారు...

Cricket Jan 21, 2022, 3:12 PM IST

Harbhajan Singh tested Corona Positive, Legends League CricketHarbhajan Singh tested Corona Positive, Legends League Cricket

హర్భజన్ సింగ్‌కి కరోనా పాజిటివ్... లెజెండ్స్ లీగ్ క్రికెట్‌ టోర్నీలో...

భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో పాల్గొనాల్సిన హర్భజన్ సింగ్, కరోనా లక్షణాలు ఉండడంతో ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు.  

Cricket Jan 21, 2022, 1:04 PM IST

Legends League Cricket: Yusuf Pathan Smashes 80 Runs in Just 40 Balls helps Indian Maharajas Win Over Asian LionsLegends League Cricket: Yusuf Pathan Smashes 80 Runs in Just 40 Balls helps Indian Maharajas Win Over Asian Lions

Legends League Cricket: యూసుఫ్ పఠాన్ వీర విధ్వంసం.. ఆసియా సింహాలపై ఇండియన్ మహారాజులదే గెలుపు

Yusuf Pathan: భారత్ తరఫున ఆడినప్పుడు ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్సులు ఆడిన యూసుఫ్ పఠాన్ మరోసారి అదే స్థాయిలో చెలరేగాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో ఉప్పెన సృష్టించాడు.  
 

Cricket Jan 21, 2022, 10:42 AM IST

MS Dhoni denied place in U-19 Worldcup, because of Yuvraj Singh superb Knock, Team IndiaMS Dhoni denied place in U-19 Worldcup, because of Yuvraj Singh superb Knock, Team India

యువరాజ్ సింగ్ కారణంగా వరల్డ్‌ కప్‌లో ప్లేస్ కోల్పోయిన ఎమ్మెస్ ధోనీ... ఇదెప్పుడు జరిగిందంటే...

క్రికెటర్లలో ఎమ్మెస్ ధోనీకి ఉన్న మాస్ ఫాలోయింగ్ వేరు. టీమిండియాకి మూడు ఐసీసీ ట్రోఫీలు, చెన్నై సూపర్ కింగ్స్‌కి నాలుగు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన మాహీ... యువరాజ్ సింగ్ కారణంగా వరల్డ్ కప్ ఆడలేకపోయాడంటే నమ్మగలరా? అవును, ఇది నిజం...

Cricket Nov 27, 2021, 3:07 PM IST

ICC T20 Worldcup2021: Treat as a game not war, mohammad kaif advice to indian fans ahead of big fight against india vs pakistanICC T20 Worldcup2021: Treat as a game not war, mohammad kaif advice to indian fans ahead of big fight against india vs pakistan

India vs Pakistan: ఆటను ఆటలా చూడండి.. యుద్ధంలా కాదు : బిగ్ ఫైట్ కు ముందు అభిమానులకు కైఫ్ రిక్వెస్ట్

T20 Worldcup: భారత్- పాక్ మ్యాచ్ పై భారత మాజీ బ్యాట్స్మెన్ మహ్మద్ కైఫ్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఆటను ఆటలాగే చూడాలని.. యుద్ధంలా చూడొద్దని అభిమానులకు రిక్వెస్ట్ చేశాడు.

Cricket Oct 24, 2021, 6:14 PM IST

He is the most talented batsman after virat kohli and Rohit Sharma, Ex-cricketers CRAHe is the most talented batsman after virat kohli and Rohit Sharma, Ex-cricketers CRA

విరాట్, రోహిత్ శర్మ తర్వాత ది బెస్ట్ బ్యాట్స్‌మెన్ అతనే... క్రీజులోకి వచ్చాక...

ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆకట్టుకుని, శ్రీలంక టూర్‌లో కీలకంగా మారిన సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే మాజీ క్రికెటర్ ఆశీష్ నెహ్రా, యాదవ్ ఆటతీరును పొగడ్తల్లో ముంచెత్తగా ఇప్పుడీ లిస్టులో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్, సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా చేరారు...

Cricket Jul 27, 2021, 3:04 PM IST

Kuldeep Yadav have Unique Talent, Team India has to manage him correctly, Says MD Kaif CRAKuldeep Yadav have Unique Talent, Team India has to manage him correctly, Says MD Kaif CRA

అలాంటి ప్లేయర్ దొరకడం చాలా అరుదు, టీమిండియా అతన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి...

ఒకప్పుడు భారత జట్టు విజయాల్లో క్రీయాశీలక పాత్ర పోషించిన కుల్దీప్ యాదవ్‌, ఇప్పుడు గడ్డు కాలం ఎదుర్కొంటున్నాడు. దాదాపు రెండేళ్ల పాటు అతనికి తుదిజట్టులో చోటు ఇవ్వకుండా వివిధ సిరీస్‌లు, టూర్‌లు తిప్పింది టీమిండియా...

Cricket Jul 16, 2021, 1:30 PM IST

Virat Kohli formula on Team Selection is correct, Says Mohmmad Kaif CRAVirat Kohli formula on Team Selection is correct, Says Mohmmad Kaif CRA

కోహ్లీ ఫార్ములా కరెక్టు కాదు, ధోనీ కూడా అదే తప్పు చేశాడు... - మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్...

భారత జట్టుకి అత్యధిక విజయాలు అందించిన టెస్టు కెప్టెన్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, రిజర్వు బెంచ్‌ని అత్యంత ప్రటిష్టంగా తయారుచేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే కోహ్లీ, తన జట్టు సభ్యుల పట్ల వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ కాదని అంటున్నాడు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్...

Cricket Jul 16, 2021, 10:48 AM IST

if lord's is your maccha, Wankhede is ours, Says Sourav Ganguly after NatWest Series CRAif lord's is your maccha, Wankhede is ours, Says Sourav Ganguly after NatWest Series CRA

మీకు లార్డ్స్ అయితే, మాకు ముంబై... లార్డ్స్‌లో చొక్కా విప్పిన తర్వాత సౌరవ్ గంగూలీ ఏం చెప్పాడు...

లార్డ్స్ బాల్కనీలో నుంచి మ్యాచ్ చూస్తున్న సౌరవ్ గంగూలీ చొక్కా విప్పి సెలబ్రేట్ చేసుకున్నాడు... ‘క్రికెట్ మక్కాలో చొక్కా విప్పడం మీకు ఎలా అనిపించింది’ అని మ్యాచ్ అనంతరం గంగూలీని ప్రశ్నించాడు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి...

Cricket Jul 13, 2021, 11:54 AM IST

trolls on Chateshwar Pujara defensive innings, mohammad kaif counter to ricky ponting CRAtrolls on Chateshwar Pujara defensive innings, mohammad kaif counter to ricky ponting CRA

ఇలాగే ఆడాల్సింది ... ఇది టెస్టు క్రికెట్ అని గుర్తుంచుకోండి... మహ్మద్ కైఫ్ కౌంటర్...

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలతో రాణించాడు ఛతేశ్వర్ పూజారా. అయితే మొదటి ఇన్నింగ్స్‌లో 174 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న ఛతేశ్వర్ పూజారా... టెస్టుల్లో తన స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును అధిగమించాడు.  

Cricket Jan 11, 2021, 9:52 AM IST

Fielding test should be compulsory for players in Team India, Says Mohammad Kaif CRAFielding test should be compulsory for players in Team India, Says Mohammad Kaif CRA

ఫీల్డింగ్‌‌ టెస్టు పాస్ కాకపోతే, విరాట్ కోహ్లీనైనా పక్కన పెట్టేయాలి... మహ్మద్ కైఫ్ సూచన...

టీమిండియాకి జాంటీ రోడ్స్ లాంటి టాప్ క్లాస్ స్టార్ ఫీల్డర్ మహ్మద్ కైఫ్. ఎన్నో అద్బుతమైన క్యాచులను అందుకున్న కైఫ్, వెనక్కి పరుగెడుతూ క్యాచులు అందుకుని 15 ఏళ్ల క్రిందటే క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేశాడు. భారత జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు మెరుగవ్వడానికి కైఫ్ కూడా ప్రధాన కారణం. అయితే ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత జట్టు క్యాచులు జారవిడుస్తోంది. వన్డే, టీ20 సిరీస్‌లో అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డర్‌గా గుర్తింపు పొందిన విరాట్ కోహ్లీ కూడా క్యాచులు జారవిడిచాడు.

Cricket Dec 28, 2020, 6:08 AM IST

I personally suggested to Prithvi Shaw to focus on Fitness, Says Mohammad Kaif CRAI personally suggested to Prithvi Shaw to focus on Fitness, Says Mohammad Kaif CRA

పృథ్వీషాకి అప్పుడే చెప్పా... అయినా పట్టించుకోలేదు... మహ్మద్ కైఫ్ కామెంట్...

మొదటి టెస్టులో భారత జట్టు వైఫల్యం తర్వాత ఘోరంగా విమర్శలు ఎదుర్కొంటున్న క్రికెటర్ పృథ్వీషా... తొలి ఇన్నింగ్స్‌లో రెండో బంతికే డకౌట్ అయిన పృథ్వీషా, రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. ప్రాక్టీసు మ్యాచుల్లో కూడా ఫెయిల్ కావడంతో మనోడికి ఓ రేంజ్‌లో ఆటాడుకున్నారు నెటిజన్లు. రెండో టెస్టులో పృథ్వీషాకి చోటు దక్కడం దాదాపు అసాధ్యమే.

Cricket Dec 22, 2020, 12:06 PM IST

former Cricketer Mohammad Kaif Says Indian players should switch off their mobile CRAformer Cricketer Mohammad Kaif Says Indian players should switch off their mobile CRA

టీమిండియాలో అతను కచ్ఛితంగా ఉండాలి... ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసేయండి... మహ్మద్ కైఫ్

ఓ అద్భుత విజయం ఎంత జోష్ నిస్తుందో, ఓ ఘోర పరాజయం అంతే ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. మొదటి టెస్టు మూడో ఇన్నింగ్స్ ఇచ్చిన షాక్ నుంచి టీమిండియా తేరుకోవాలంటే చాలా సమయమే పడుతుంది. అయితే భారత ఆటగాళ్లకి అంత టైమ్ లేదు. డిసెంబర్ 26 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. ఈ టెస్టుకి ముందు టీమిండియా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.

Cricket Dec 20, 2020, 1:59 PM IST

Feeling sad for Captain Virat kohli, BCCI selectors missed the trick, Says Mohammad Kaif CRAFeeling sad for Captain Virat kohli, BCCI selectors missed the trick, Says Mohammad Kaif CRA

విరాట్ కోహ్లీ కష్టం ఎవ్వరికీ రాకూడదు.. సెలక్టర్లు ట్రిక్ మిస్ అయ్యారు... మహ్మద్ కైఫ్ కామెంట్స్!

ఆసీస్ టూర్‌ను ఫేవరెట్స్‌గా ప్రారంభించిన టీమిండియా, మొదటి వన్డే ముగిసేసరికి చతికిలపడిపోయింది. రెండు వన్డేల్లోనూ భారత బౌలర్లు తేలిపోవడం సగటు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టీమిండియాలో టాప్ బౌలర్లుగా గుర్తింపు పొందిన జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీలు కూడా ఘోరంగా ఫెయిల్ అయ్యారు. దీనికి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్.

Cricket Nov 29, 2020, 2:52 PM IST