Modugula Venugopal Reddy
(Search results - 15)Andhra PradeshMay 27, 2019, 7:19 PM IST
నేను ఓడిపోలేదు, ఇప్పటికీ వెనుకంజలో ఉన్నా: కోర్టులో తేల్చుకుంటానంటున్న మోదుగుల
అధికారుల తప్పిదం కారణంగానే తాను ఓటమిపాలయ్యానని చెప్పుకొచ్చారు. 9,700 పోస్టల్ బ్యాలెట్ఓట్లు లెక్కించలేదని అందువల్లే తాను ఓటమిపాలైనట్లు తెలిపారు. తాను ఓటమిని అంగీకరించడం లేదని 4,200 ఓట్లు వెనుకంజలో ఉన్నట్లు ఇప్పటికీ చెప్తానని తెలిపారు.
Andhra PradeshMay 22, 2019, 5:02 PM IST
జగన్, చంద్రబాబుల కోసం వైసీపీ నేత మోదుగుల ప్రత్యేక పూజలు
మెుదటిది వైఎస్ జగన్ సీఎం కావాలని రెండోది 25 మంది ఎంపీలు గెలవాలని, ప్రధాని అభ్యర్థిని నిర్ణయించే శక్తి జగన్ కు ఇవ్వాలని, మూడోది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉండాలని ఆయనకు మంచి బుద్ది ఇవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు.
Andhra PradeshApr 20, 2019, 3:13 PM IST
హోంగార్డు పోస్ట్ ను కూడా మార్చలేని డమ్మీ మంత్రివి, నువ్వు జగన్ ని విమర్శిస్తావా: చినరాజప్పపై మోదుగుల ఫైర్
ఐదేళ్లు హోంశాఖ మంత్రిగా పనిచేసిన చినరాజప్ప కనీసం హోంగార్డు పోస్టింగ్ ను కూడా మార్చలేని స్థితిలో ఉన్నారన్నారు. ఎక్కడైనా హోం శాఖ మంత్రికి డీజీపీ సెల్యూట్ చేస్తారని కానీ చినరాజప్ప మాత్రం డీజీపీకి సెల్యూస్ చేస్తారని విమర్శించారు. చినరాజప్ప పేరుకే హోంశాఖ మంత్రి అని పవర్ అంతా వేరొకరి చేతిలో ఉందన్నారు. డమ్మీ మంత్రివైన నువ్వు వైఎస్ జగన్ ను విమర్శిస్తావా అంటూ నిలదీశారు.
Andhra PradeshApr 20, 2019, 2:59 PM IST
టీడీపీకి 13కుఎక్కువ, 25కు తక్కువ: వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల జోస్యం
తన అంచనా ప్రకారం టీడీపీ 13 సీట్ల కంటే ఎక్కువ, 25 సీట్ల కంటే తక్కువగా గెలుస్తుందన్నారు. అంతేకానీ 130 సీట్లు వచ్చే ఛాన్స్ లేదన్నారు. 130 సీట్లు వస్తాయని చంద్రబాబు, ఆ పార్టీ నేతలు చెప్పడం హాస్యాస్పదమన్నారు.
Andhra PradeshApr 18, 2019, 4:42 PM IST
ఆ విషయంలో చంద్రబాబు ఘనుడు: స్ట్రాంగ్ రూమ్స్ ను పరిశీలించిన వైసీపీ
తమకు భద్రతపై నమ్మకం ఉందని అయితే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు ఘనుడు కాబట్టే ఈవీఎంలను పరిశీలించడానికి వచ్చినట్లు స్పష్టం చేశారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలు.Andhra PradeshApr 10, 2019, 9:18 PM IST
గల్లా ప్రత్యర్థి మోదుగుల ఇంటిపై ఐటి దాడులు
బుధవారం సాయంత్రం ఐటి అధికారులు మోదుగుల నివాసంపై, కార్యాలయంపై ఐటి దాడులు ప్రారంభించారు. ఐటీ దాడులకు తాను ఏమాత్రం భయపడేది లేదని, దాడులతో తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని మోదుగుల అన్నారు.
Andhra PradeshMar 7, 2019, 3:44 PM IST
మోదుగులకు గల్లా జయదేవ్ సవాల్
తనపై మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలవాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు.
Andhra PradeshMar 6, 2019, 6:15 PM IST
టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా ఆమోదం
అందులో భాగంగా మంగళవారం తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. మోదుగుల రాజీనామాను స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు బుధవారం ఆమోదించారు. ఇకపోతే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మార్చి 9న వైసీపీలో చేరబోతున్నారు.
Andhra PradeshMar 6, 2019, 5:41 PM IST
జంప్ జిలానీలు: వైసిపి నుంచి ఒకరు ఔట్, ముగ్గురు ఇన్
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. రాజకీయ భవిష్యత్ కోసం స్తబ్ధుగా ఉన్న పార్టీ నేతలు గోడలు దూకేందుకు రెడీ అవుతున్నారు. వారితోపాటు కొంతమంది టికెట్ల సర్దుబాటు నేపథ్యంలో పార్టీలు జంప్ చేస్తున్నారు. దీంతో ఏపీ రాజకీయాలు రంజుగా ఉన్నాయి.
Andhra PradeshMar 5, 2019, 5:48 PM IST
టీడీపీకి మోదుగుల రాజీనామా: సాయంత్రం వైఎస్ జగన్ తో భేటీ
నెల్లూరు జిల్లాలో వైసీపీ సమర శంఖారావం బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్ ను సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు. రాత్రికి వైఎస్ జగన్ ను కలిసి పార్టీలో చేరే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Andhra PradeshMar 4, 2019, 4:52 PM IST
పొమ్మనలేక పొగ పెట్టిన చంద్రబాబు: టీడీపికి మోదుగుల గుడ్ బై తప్పదా?
గుంటూరు పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికలో గుంటూరు పశ్చిమనియోజకవర్గం అభ్యర్థుల పరిశీలనలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరు లేకపోవడంతో ఆయన ఇక టీడీపీని వీడేందుకు రెడీ అవుతున్నారట. గతంలో పార్టీ వీడితే ఏం చెప్పాలో అన్న పరిస్థితి నుంచి ఇప్పుడు ఎందుకు వీడాల్సి వస్తుందో, పార్టీ వీడేందుకు గలకారణాలు స్పష్టంగా ప్రజలకు వివరించే అవకాశం దొరికిందని మోదుగుల వర్గం అభిప్రాయపడుతోంది
Andhra PradeshFeb 26, 2019, 2:18 PM IST
వైసిపిలోకి మోదుగుల: అంబటి రాంబాబు సీటుకు ఎసరు?
ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేనున్నాంటూ అండగా నిలిచిన వ్యక్తి ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. అధికార, విపక్ష పార్టీలను తన పదునైన మాటలతో ఇరుకున పెట్టగల సమర్థుడు ఆయన. తన నోటితో అవతల వారి వాయిస్ వినబడనియ్యని వ్యక్తి. అన్ని అంశాలపై అనర్గళంగా మాట్లాడటంతోపాటు అవతలి వ్యక్తి ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టరు. మాటల తూటాలతో విరుచుకుపడాల్సిందే. అవతలి వాళ్ల నోరెళ్లబెట్టాల్సిందే. ఆయనే వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు.
Andhra PradeshFeb 1, 2019, 11:29 AM IST
అందుకు నల్ల చొక్కానే కావాలా..? టీడీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు.
Andhra PradeshJan 30, 2019, 3:41 PM IST
‘‘మా బావ వైసీపీ నుంచి పోటీచేయకుంటే.. నేను టీడీపీ నుంచి చేస్తా’’
వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేయాలనే ఆసక్తి తనకు లేదని ఆయన చెప్పారు.
Andhra PradeshDec 3, 2018, 4:53 PM IST