Modi Birthday  

(Search results - 15)
 • undefined

  NATIONAL18, Sep 2020, 11:46 AM

  ప్రజలను బర్త్ డే గిఫ్ట్ కోరిన ప్రధాని మోడీ

  తన జన్మదినోత్సవం నాడు తనకు ఏ గిఫ్ట్ కావలి అంటూ పలువురు ప్రశ్నించారని, మన ధరిత్రిని ఆరోగ్యంగా ఉంచడమే తనకు ప్రజలిచ్చే గొప్ప గిఫ్ట్ అని మోడీ అభివర్ణించారు. ట్విట్టర్ వేదికగా నిన్న రాత్రి ప్రధాని మోడీ తన కోరికను బయటపెట్టారు. 

 • undefined

  Entertainment17, Sep 2020, 6:37 PM

  చిరు, రజనీ, కమల్‌, మహేష్‌లకు మోడీ ధన్యవాదాలు.. ఎమన్నారో తెలుసా?

  సినీ సెలబ్రిటీలు సైతం ట్విట్టర్‌ ద్వారా ఆయనకు విశెష్‌ తెలిపారు. అయితే ప్రతి ఒక్కరికి మోడీ ప్రతిస్పందిస్తూ వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 

 • Bollywood Actress Kangana Ranaut Birthday Wishes to PM Modi
  Video Icon

  Entertainment17, Sep 2020, 4:20 PM

  మీలాంటి ప్రధాని దొరకడం మా అదృష్టం .. కంగనా రనౌత్

  ప్రధాని మోడీ 70 వ జన్మదినం సందర్భంగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్  తన విషేస్ తెలియజేసింది. 

 • <p style="text-align: justify;">పవన్ బాధ్యతలు కావాలని అడిగే వ్యక్తి కాదని.. అసలు వారి స్వభావమే అది కాదని కుండబద్ధలు కొట్టారు. కానీ ఏపీ రాజకీయాల్లో ఆయన ప్రభావిత వ్యక్తని సోము అన్నారు. అలాగే ఆయన ఆలోచనలు, మోడీ ఆలోచనలు ఒకేలా ఉంటాయని.. మోడీ ఇజం- పవనిజం రెండింటీని స్ట్రాంగ్ ఫోర్స్‌గా తయారు చేయబోతున్నామన్నారు. ఒకవేళ పార్టీ పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ప్రకటిస్తే ఆ విధంగానే ముందుకు వెళ్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.&nbsp;</p>

  Andhra Pradesh17, Sep 2020, 2:30 PM

  ఈతరం ప్రజాపాలకులలో మోదీదే అగ్రస్థానం..: పవన్ కల్యాణ్

  ప్రధాని నరేంద్ర మోదీ స్పూర్తివంతమైన నాయకుడంటూ పవన్ కల్యాణ్ కొనియాడారు. 

 • వైసీపీకి ప్రధాన ప్రత్యర్థిగా ప్రస్తుతం టీడీపీ ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి, వైఎస్ జగన్ కు మధ్య ప్రధానంగా పోరు జరుగుతోంది. బిజెపి కూడా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనతో పొత్తు పెట్టుకుంది. పవన్ కల్యాణ్ కున్న ప్రజాదరణ, తమ వ్యూహాలతో బిజెపి జగన్, చంద్రబాబులను ఎదుర్కోవాలని చూస్తోంది.

  Andhra Pradesh17, Sep 2020, 12:21 PM

  మీ నాయకత్వంలోనే మాతృభూమికి నిజమైన కీర్తి: ప్రధానికి జగన్, చంద్రబాబు, పవన్ భర్త్ డే విషెస్

  ఈరోజు 70వ పుట్టిన రోజు జరపుకుంటున్న ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో వుండాలని ఆ దేవున్ని కొరుకుంటున్నామంటూ సీఎం జగన్, టిడిపి చీఫ్ చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్  శుభాకాంక్షలు తెలిపారు. 

 • undefined

  NATIONAL17, Sep 2020, 10:42 AM

  ప్రధాని మోదీకి రాహుల్ స్పెషల్ బర్త్ డే విషెస్

  మోదీకి ఆయా రాష్ట్రాల సీఎంలు, నాయ‌కులు, సినీ, క్రీడా ప్ర‌ముఖులు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. మోదీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కులు దేశ వ్యాప్తంగా ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. 70 కేజీల ల‌డ్డూను కూడా తయారు చేయించిన‌ట్లు బీజేపీ కార్య‌క‌ర్త‌లు తెలిపారు. 
   

 • <p>Prime Minister Narendra Modi's 70th Birthday Special Story</p>
  Video Icon

  NATIONAL17, Sep 2020, 6:48 AM

  70వ పడిలో అడుగు పెట్టిన మోడీ

  గుజరాత్ ముఖ్యమంత్రిగా తిరుగులేని ప్రస్థానాన్ని సాగించిన నరేంద్ర మోదీ... ప్రధాన మంత్రిగా దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. 

 • Blood Donation Camp
  Video Icon

  NRI20, Sep 2019, 4:36 PM

  నరేంద్ర మోడీ బర్త్‌డే: దుబాయ్ లో రక్తదానశిబిరం (వీడియో)

  ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సప్తాహ్ లో భాగంగా బిజెపి తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ యూఏఈ కన్వీనర్ వంశీ గౌడ్ బంటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించినట్టు, మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు తెలిపారు.

 • amrita fadnavis modi

  NATIONAL18, Sep 2019, 12:02 PM

  ప్రధాని మోదీని పొగిడి... చిక్కుల్లో పడ్డ సీఎం భార్య

    ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం 69వ పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. కాగా... ఆయనకు సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వారిలో అమృత ఫడ్నవీస్ కూడా ఉన్నారు. అయితే... ఆమె తన ట్వీట్ లో ప్రధాని మోదీని  దేశానికే తండ్రి అంటూ సంబోధించారు.

 • undefined

  NATIONAL17, Sep 2019, 11:54 AM

  ‘ పార్ల మెంట్, కన్న తల్లి ముందు మాత్రమే తలొంచే వ్యక్తి’... మోదీకి ప్రముఖుల విషెస్

  ట్విట్టర్‌లో మోదీ పుట్టిన రోజుకు సంబంధించి మూడు ట్రెండింగ్స్ నడుస్తుండటాన్ని బట్టీ ఆయన పట్ల ప్రజల్లో అభిమానం ఉందో చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితదరులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

 • undefined

  Telangana17, Sep 2019, 11:14 AM

  మోదీకి బర్త్ డే విషెస్ తెలియజేసిన కేటీఆర్

  ఇదిలా ఉండగా.... ప్రధాని మోదీ తన పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు గుజరాత్ వెళ్లారు. అక్కడ బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని కూడా  సందర్శించారు. కేటీఆర్ తో పాటు పలువురు ప్రముఖులు కూడా మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 
   

 • Modi
  Video Icon

  NATIONAL17, Sep 2019, 11:13 AM

  పుట్టిన రోజు: సీతాకోక చిలుకలను ఎగరేసిన మోడీ (వీడియో)

  గుజరాత్ లోని కేవాడియాలో గల బట్టర్ ఫ్లై గార్డెన్ ను తన 69వ పుట్టిన రోజు సందర్భంగా సందర్శించారు. నర్మదా జిల్లాలోని కేవాడియాలో గల కాక్టస్ గార్డెన్ ను కూడా సందర్శించారు. ఆయనతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని, గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ ఉన్నారు.

 • undefined

  NATIONAL17, Sep 2019, 10:26 AM

  సొంత రాష్ట్రంలో మోదీ... పుట్టిన రోజు సందర్భంగా

  సోమవారం రాత్రే గుజరాత్ చేరుకున్న మోదీ... ఈ రోజు ఉదయం గాంధీనగర్ నుంచి కేవడియా వెళ్లారు. అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించారు. అనంతరం జంగిల్ సఫారీ పార్క్, సర్దార్ సరోవర్ డ్యామ్ ను సందర్శించారు.  మోదీ వెంట గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నారు.

 • Rahul Gandhi

  NATIONAL19, Jun 2019, 1:41 PM

  పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మోడీ: థాంక్స్ చెప్పిన రాహుల్

  తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్రమోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు.

 • బిజెపితో టీడీపి తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో ఎంపీలుగా పోటీ చేసి గెలిచి చేసేదేమీ లేదనే అభిప్రాయంతో ప్రస్తుత సిట్టింగ్ ఎంపీలు చాలా మంది ఉన్నట్లు చెబుతున్నారు. తిరిగి నరేంద్ర మోడీయే ప్రధాని అవుతారనే ఉద్దేశంతో ఢిల్లీలో తిరిగి ఆందోళనలు చేయడం ఏమీ సాధించలేదనే అపవాదును మూట గట్టుకోవడం ఎందుకని వారు విముఖత ప్రదర్సిస్తున్నట్లు తెలుస్తోంది.

  Andhra Pradesh20, Apr 2019, 9:15 AM

  షాకింగ్... చంద్రబాబుకి మోదీ శుభాకాంక్షలు

  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి.. దేశ ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం చంద్రబాబు జన్మదినం. ఈ సందర్భంగా మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు