Asianet News TeluguAsianet News Telugu
32 results for "

Mobility

"
Jio bp launches its first Mobility Station in mumbaiJio bp launches its first Mobility Station in mumbai

ముంబైలో మొట్టమొదటి జియో-బీపీ బ్రాండెడ్ మొబిలిటీ స్టేషన్ ను ప్రారంభించిన ఆర్‌బి‌ఎం‌ఎల్

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL), భారత్ పెట్రోలియం (bp) ఫ్యూయల్ అండ్ మొబిలిటీ జాయింట్ వెంచర్ రిలయన్స్-బీపీ మొబిలిటీ లిమిటెడ్(RBML) నేడు నవీ ముంబై, నావ్దే, మహారాష్ట్రలో మొదటి జియో-బీపీ బ్రాండెడ్ మొబిలిటీ స్టేషన్ ను ప్రారంభించింది. గత జూలైలో ఆర్‌బిఎంఎల్‌ను ఆర్ఐఎల్ ఏర్పాటు చేసింది. 

business Oct 26, 2021, 7:10 PM IST

voge er 10 electric bike launched in italy check voge er 10 electric motorcycle price and  rangevoge er 10 electric bike launched in italy check voge er 10 electric motorcycle price and  range

కే‌టి‌ఎం డ్యూక్ లాంటి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. కానీ దీన్ని నడపడానికి ఆ లైసెన్స్ అవసరం..

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) డిమాండ్  ఊపందుకుంటుంది. ఎలక్ట్రిక్  వాహనాలపై కస్టమర్ల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని  కొత్త ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తున్నాయి. 

Automobile May 21, 2021, 3:57 PM IST

The Covid Resilience Ranking The Best and Worst Places to Be as Variants Outrace VaccinationsThe Covid Resilience Ranking The Best and Worst Places to Be as Variants Outrace Vaccinations

కరోనా సమయంలో.. ఆ దేశం మాత్రమే సురక్షితం..!

కొన్ని దేశాలు ఆ పరిస్థితిని దాటేస్తుండగా.. కొన్ని దేశాలు మాత్రం భయంతో వణికి పోతున్నాయి. ఇలాంటి సమయంలో... అసలు ఈ కరోనా వేళ.. ప్రపంచంలోని ఏ దేశం సురక్షితం అనే తేల్చే పనిలో పడ్డారు నిపుణులు.

INTERNATIONAL Apr 30, 2021, 8:18 AM IST

bentley bentayga 2021 launched in india check price features and  specsbentley bentayga 2021 launched in india check price features and  specs

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన లగ్జరీ బెంట్లీ కార్ లాంచ్.. ఇండియాలో ఈ ఎస్‌యూవీ ధర ఎంతంటే ?

బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ  బెంట్లీ  తాజాగా   బెంటెగా లగ్జరీ ఎస్‌యూవీని భారతదేశంలో విడుదల చేసింది. సంస్థ ప్రకారం బెంటెగా కారు బెంట్లీ  కొత్త బియాండ్ 100 బిజినెస్ స్ట్రాటజీ కింద ప్రారంభించిన మొదటి కారు. కొత్త బెంట్లీ  బెంటాయిగా లగ్జరీ ఎస్‌యూవీ కారులో ఉన్న ఫీచర్లు, డిజైన్ గురించి తెలుసుకుందాం...

Automobile Mar 16, 2021, 4:50 PM IST

pm narendra modi  inaugurated countrys first ever driverless metro trainpm narendra modi  inaugurated countrys first ever driverless metro train

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దేశంలోని మొట్టమొదటి డ్రైవర్‌లెస్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని..

ఢీల్లీ మెట్రో మెజెంటా లైన్ (జనక్‌పురి వెస్ట్-బొటానికల్ గార్డెన్) తో పాటు ఎయిర్ పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌లో పనిచేసే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్‌సిఎంసి) సేవలను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. 

business Dec 28, 2020, 12:06 PM IST

WhistleDrive Enters Niche Urban Logistics Market with a 5000+ WhistleTruck Fleet Onboards 20 + ClientsWhistleDrive Enters Niche Urban Logistics Market with a 5000+ WhistleTruck Fleet Onboards 20 + Clients

5వేలకు పైగా విజిల్‌ట్రక్ ఫ్లీట్, ఆన్‌బోర్డ్ క్లయింట్‌లతో నిచ్ అర్బన్ లాజిస్టిక్స్ మార్కెట్‌లోకి విజిల్‌డ్రైవ్

విజిల్‌డ్రైవ్ వ్యవస్థాపకుడు రాకేశ్ మున్నూరు మాట్లాడుతూ “సంస్థల కోసం, ఉత్పత్తుల పంపిణీ సంక్లిష్టమైన, పోటీ లాజిస్టిక్స్ ప్రక్రియగా మారింది.ముఖ్యంగా ఇ-కామర్స్ తో  అస్థిరమైన, అసంఘటిత ఫ్లిట్స్ ఓడించటానికి విశ్వసనీయ టెక్ లాజిస్టిక్స్ భాగస్వామికి మార్కెట్లో అవసరం ఉంది. ప్లాట్‌ఫామ్ ఫ్లీట్ డ్రివెన్ సేవలను అందించే పూర్తి స్టాక్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ సంస్థగా మేము ఒక ప్రత్యేకమైన స్థాయిలో ఉన్నాము. ” అని అన్నారు.

business Nov 23, 2020, 1:24 PM IST

Intel IIIT-Hyderabad PHFI Telangana govt launch AI Research Centre-sakIntel IIIT-Hyderabad PHFI Telangana govt launch AI Research Centre-sak

హైదరాబాద్‌లో ఇంటెల్‌ ఏఐ రిసెర్చ్‌ సెంటర్‌..

ఆల్‌.ఏఐ 2020 వర్చువల్‌ సమ్మిట్‌ అండ్‌ ఏఐ ఫర్‌ యూత్‌ సింపోజియం ప్రారంభోత్సవం సందర్భంగా ఏఐ రిసెర్చ్‌ సెంటర్‌కు ఇంటెల్‌ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. 

Tech News Oct 13, 2020, 10:51 AM IST

All New Mahindra Treo Electric Three Wheeler Launched in telanganaAll New Mahindra Treo Electric Three Wheeler Launched in telangana

తెలంగాణ మార్కెట్లోకి మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్‌ ఆటో

కొత్త మహీంద్రా ట్రెయో ఎలక్ట్రిక్ ఆటో భారతదేశంలో పూర్తిగా డిజైన్ చేసి అభివృద్ధి చేయబడింది. 55 కిలోమీటర్ల వేగంతో ఉత్తమ-ఇన్-క్లాస్ పనితీరును అందిస్తుంది, కేవలం 2.3 సెకన్లలో 0-20 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు.

cars Sep 29, 2020, 12:33 PM IST

Centre mulls installing electric vehicle charging kiosks at 69,000 petrol pumps in indiaCentre mulls installing electric vehicle charging kiosks at 69,000 petrol pumps in india

పెట్రోల్‌ బంకుల్లో కొత్త సర్వీస్.. విద్యుత్ వాహనాల కోసం చార్జింగ్‌ కియోస్క్‌లు ఏర్పాటు..

ఈ‌వి ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై జరిగిన సమావేశంలో విద్యుత్ మంత్రి ఆర్.కె. సింగ్ చమురు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులకు "అన్ని సీవోసీవో పెట్రోల్ పంపుల వద్ద ఛార్జింగ్ కియోస్క్‌లను ఏర్పాటు చేయడానికి  చమురు మార్కెటింగ్ సంస్థలకు (ఓ‌ఎం‌సిలు) ఒక ఉత్తర్వు జారీ చేయవచ్చని" సూచనలు చేశారు. 

business Sep 7, 2020, 10:42 AM IST

Ola Electric begins restructuring, to hire 2000 people globallyOla Electric begins restructuring, to hire 2000 people globally

ఓల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ: కొత్తగా 2 వేల ఉద్యోగావకాలు

 ఓలా క్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భావిష్ అగర్వాల్ మంగళవారం ఉద్యోగులకు ఇచ్చిన ఇమెయిల్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను విభాగాలను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అదే సాధించాలంటే రాబోయే 3 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 1,000 మంది ఇంజనీర్లతో, మరో 1,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామని తెలిపారు. 

cars Aug 26, 2020, 12:31 PM IST

BlackBerry 5G Phone With Physical Keyboard Set to launch in 2021BlackBerry 5G Phone With Physical Keyboard Set to launch in 2021

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి బ్లాక్‌బెర్రీ రిఎంట్రీ.. త్వరలో 5జి ఫోన్ లాంచ్..

కొత్త బ్లాక్‌బెర్రీ ఫోన్ 5జి సపోర్ట్, ఫిజికల్ కీబోర్డ్‌ ఉంటుంది వస్తుంది. పాత బ్లాక్‌బెర్రీ బ్రాండ్ లైసెన్స్‌దారు టిసిఎల్ కమ్యూనికేషన్ ఆగస్టు 31 నుంచి బ్లాక్‌బెర్రీ-బ్రాండెడ్ డివైజెస్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఆరు నెలల తర్వాత ఈ కొత్త అభివృద్ధి జరిగింది. 

Tech News Aug 21, 2020, 2:43 PM IST

RIL and BP to launch fuel and mobility joint ventureRIL and BP to launch fuel and mobility joint venture

ఇక దేశవ్యాప్తంగా రిలయన్స్- బీపీ బంకులు.. త్వరలో జియోబీపీగా రీ-బ్రాండింగ్‌..

కరోనా కష్టకాలంలో కంపెనీలన్నీ విలవిల్లాడుతుంటే ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ మాత్రం జాయింట్ వెంచర్లు, పెట్టుబడుల స్వీకరణలో బిజీబిజీగా దూసుకెళ్తోంది. తాజాగా బ్రిటిష్ పెట్రోలియం (బీపీ)తో జాయింట్ వెంచర్ ప్రారంభించింది. ఈ జాయింట్ వెంచర్ కింద దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నది. దీనికి జియో-బీపీగా రీబ్రాండ్ చేయాలని తలపోస్తోంది.

business Jul 10, 2020, 10:56 AM IST

Ecosystem Technology and  Commuting Alternatives Hold Key to Urban MobilityEcosystem Technology and  Commuting Alternatives Hold Key to Urban Mobility

అర్బన్ మొబిలిటీకి టెక్నాలజి, ఏకొ సిస్టం చాలా ముఖ్యమైనవి..

ఇటీవల కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో  కాంటాక్ట్‌లెస్ ట్రావెల్ ప్రాజెక్ట్‌ను సాకారం చేయడానికి వీసా రెడీతో ఒప్పందంలో ఒక అడుగు ముందుకు వేసింది. భారతదేశంలోని సౌత్ ఈస్ట్ ఆసియా, బిపిసి బ్యాంకింగ్ టెక్నాలజీస్, జిసిసి సేల్స్ హెడ్, ఫ్యూచర్  పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్,  భారతదేశంలో డిజిటలైజేషన్ గురించి మిస్టర్ చిత్రజిత్ చక్రవర్తితో  మాట్లాడారూ.
 

Tech News Jul 8, 2020, 11:18 PM IST

Strong inquiries, increased preference for personal mobility to boost auto sales in July: ReportStrong inquiries, increased preference for personal mobility to boost auto sales in July: Report

ఆటోమొబైల్ రంగంలో సేల్స్ జోరు.. వచ్చే నెల నుంచి దూకుడే..

కరోనా మహమ్మారితో కుదేలైన ఆటోమొబైల్ రంగం జూలైలో జోరందుకోనున్నది. ఆరోగ్యానికి ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో వ్యక్తిగత వాహనాలకు డిమాండ్‌ పెరుగుతుందని డోలాట్‌ క్యాపిటల్‌ అనే అధ్యయన సంస్థ అంచనా వేసింది.

Bikes Jun 30, 2020, 10:48 AM IST

Ola Electric acquires Etergo BV, aims to launch its global electric two-wheeler in India in 2021Ola Electric acquires Etergo BV, aims to launch its global electric two-wheeler in India in 2021

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్...వచ్చే ఎడాది ఇండియాలో లాంచ్...

2021 నాటికి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. ప్రపంచ విద్యుత్ వాహనాల మార్కెట్ పై కన్నేసిన ఓలా ఎలక్ట్రిక్.. నెదర్లాండ్స్ సంస్థ ఎటెర్గో బీవీని చేజిక్కించుకున్నది.  

Bikes May 28, 2020, 11:04 AM IST