Mobiles  

(Search results - 37)
 • offers

  business29, Sep 2019, 11:17 AM IST

  ఇది పక్కా సేల్స్ 60 శాతం రైజ్.. పండుగల సీజన్ సేల్స్

  పండుగల సీజన్ మొదలైంది. దాంతోపాటు వివిధ ఉత్పత్తుల సంస్థలు, ఆన్ లైన్ రిటైల్ పోర్టళ్లలో రాయితీలు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 29 నుంచి వచ్చేనెల 6వ తేదీ వరకు అందుబాటులో ఉండే ఆఫర్లతో బిజినెస్ గతేడాదితో పోలిస్తే 60 శాతం పెరుగుతుందని అంచనా

 • Flipkart

  TECHNOLOGY27, Aug 2019, 12:35 PM IST

  ఫ్లిప్‌కార్ట్‌ మంత్ ఎండ్ ఫెస్ట్: 26-31 మధ్య స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్స్

  ఆన్ లైన్ రిటైల్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మంథ్ ఎండ్ ఫెస్ట్ లో భాగంగా పలు ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. 

 • amazon

  TECHNOLOGY2, Aug 2019, 11:33 AM IST

  ఇండిపెండెన్స్ డే ఆఫర్స్: అమెజాన్ ‘ఫ్రీడంసేల్స్’లో హువావే ‘వై’ 9 కూడా

  స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి మూడు రోజుల పాటు ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ తన వినియోగదారులపై ఆఫర్ల వర్షం కురిపించనున్నది. హువావే ప్రైమ్ ‘వై9’ ఫోన్ పైనా ఆకర్షణీయ ఆఫర్లు లభిస్తాయి.

 • real me 2 pro

  TECHNOLOGY16, Jul 2019, 10:43 AM IST

  బడ్జెట్‌ ధరలో విపణిలోకి రియల్‌మీ 3ఐ

  చైనా స్మార్ట్ దిగ్గజం రియల్ మీ భారత దేశ మార్కెట్‌కు సరికొత్త మొబైల్స్ పరిచయం చేసింది. రూ.16,999-19,999 ధరల శ్రేణిలో రియల్ మీ ఎక్స్, రూ.7,999-9,999 ధరల్లో3ఐ లభించనున్నాయి. ఈ నెల 24 నుంచి ఫ్లిప్‌కార్ట్ నుంచి వినియోగదారులు కొనుగోలు చేయొచ్చు.

 • Dot mobile

  TECHNOLOGY8, Jul 2019, 10:47 AM IST

  మొబైల్ పోయినా.. దొంగలెత్తుకెళ్లినా నో ప్రాబ్లం


  అనుకోకుండా మొబైల్ ఎక్కడైనా మరిచిపోయినా, ఎవరైనా ఎత్తుకెళ్లినా, దొంగతనం చేసినా ఆందోళన చెందనక్కరలేదు. దాని జాడ కనిపెట్టేందుకు టెలికం శాఖ (డాట్) టెక్నాలజీని కనిపెట్టింది. వచ్చే నెలలో అది అందుబాటులోకి రానుంది.

 • TECHNOLOGY26, Jun 2019, 10:37 AM IST

  టాక్స్ హాలీడే ప్లీజ్.. ప్యాకేజీల కోసం మొబైల్ ఫోన్స్ ఇండస్ట్రీ

  సుదీర్ఘకాలంగా నానుతూ ఉన్న టాక్స్ హాలీడే తమకు వర్తింప జేయాలని మొబైల్ ఫోన్ల తయారీ రంగం ప్రభుత్వాన్ని కోరుతోంది. విదేశీ సంస్థల నుంచి తలెత్తే పోటీని ఎదుర్కొనేందుకు తమకు ఇంకా సుంకాల్లో రాయితీలు కల్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ను అభ్యర్థించింది.

 • TECHNOLOGY25, May 2019, 1:21 PM IST

  చైనా స్మార్ట్ ఫోన్ల వల్లే: భారత్‌కు సోనీ బైబై.. బట్?

  చైనా స్మార్ట్ ఫోన్ల దూకుడుతో అంతర్జాతీయ సంస్థలన్నీ విలవిలలాడుతున్నాయి. శామ్ సంగ్, ఆపిల్ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాయి. చైనా స్మార్ట్ ఫోన్ల దూకుడుతో జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం సోనీ నష్టాల పాలవుతోంది. తాజాగా భారత్ మార్కెట్ పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన సోనీ.. దేశీయ మార్కెట్ల నుంచి వైదొలగాలని సంచలన నిర్ణయం తీసుకున్నది. కానీ ప్రస్తుత యూజర్లకు అన్ని రకాల సేవలందిస్తానని హామీ ఇచ్చింది. 

 • Pixel 3a

  GADGET8, May 2019, 11:31 AM IST

  గూగుల్ పిక్సెల్ Pixel 3a, 3a XL విడుదల: ధర, ఫీచర్లు..

  సరికొత్త స్మార్ట్ ఫోన్ల కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు ఇది శుభవార్తే. ఎందుకంటే. గూగుల్ నుంచి మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు తాజాగా విడుదలయ్యాయి.  పిక్సెల్ 3ఏ, 3ఏ ఎక్స్ఎల్ మోడల్స్‌ని అధికారికంగా విడుదల చేసింది.

 • OnePlus 7 Pro

  GADGET7, May 2019, 3:22 PM IST

  14న ఎంట్రీ: వన్‌ప్లస్ 7 ప్రో స్పెసిఫికేషన్స్ ఇవే!

  వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో మొబైల్స్ వారం రోజుల్లో భారత మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. ఈ సమయంలోనే ఆ ఫోన్లకు సంబంధించిన డిజైన్స్ లీకయ్యాయి. మే 14న అధికారికంగా ఈ రెండు ఫోన్లు భారత మార్కెట్లో విడుదల కానున్నాయి. 

 • Nokia 9 PureView

  GADGET4, May 2019, 5:07 PM IST

  ఐదు కెమెరాలు! త్వరలో మార్కెట్లోకి నోకియా 9 ప్యూర్‌వ్యూ

  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నోకియా 9 ప్యూర్ వ్యూ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో  బార్సిలోనాలో జరిగిన  మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో నోకియా 9 ప్యూర్ వ్యూను త్వరలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది ఫిన్నిష్ బ్రాండ్ హెచ్ఎండీ గ్లోబల్.

 • xiaomi mi mix 3 5g

  GADGET2, May 2019, 12:26 PM IST

  మే మొదటి వారంలో వచ్చే 5జీ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..

  మే మొదటి వారం నుంచి 5 స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. చైనా మొబైల్ తయారీ దిగ్గజాలైన ఒప్పో, జియోమీ నుంచి ఈ ఫోన్లు వస్తున్నాయి. ఒప్పొ రెనో 5జీ అమ్మకాలు మే 1న ప్రారంభం కాగా, జియోమీ ఎంఐ మిక్స్3 5జీ రెండూ గురువారం(మే2న) మార్కెట్లోకి వస్తున్నాయి.
   

 • asus mobiles

  GADGET19, Apr 2019, 5:13 PM IST

  Asus Zenfone Max M1, Lite L1లపై రూ.2000 తగ్గింపు

  ఆసుస్ తన భారత అభిమాన వినియోగదారుల కోసం శుక్రవారం ఓ తీపి కబురును చెప్పింది. తన రెండు ఉత్పత్తులపై ధరను తగ్గించినట్లు తెలిపింది. ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ఎం1, ఆసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్1లపై ఈ తగ్గింపు చేసినట్లు ప్రకటించింది. 

 • Yuho Mobiles

  News18, Apr 2019, 2:44 PM IST

  బడ్జెట్ ఫోన్స్: తెలుగు రాష్ట్రాల విపణిలోకి యుహో మొబైల్స్

  చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ యుహో మొబైల్స్ తెలుగు రాష్ట్రాల విపణిలోకి ప్రవేశించింది. కొత్త స్మార్ట్‌ఫోన్ వినియోగదారులే లక్ష్యంగా మొత్తం ఆరు మోడళ్లలో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. 

 • galaxy a70

  GADGET17, Apr 2019, 6:08 PM IST

  బెస్ట్ ఫీచర్లతో శామ్సంగ్ Galaxy A70: ప్రీ బుకింగ్స్ ఓపెన్

  గెలాక్సీ ఎ శ్రేణిలో 6వ స్మార్ట్‌ఫోన్‌గా గెలాక్సీ ఎ 70ని శామ్సంగ్ ఇండియా ప్రకటించింది. 32ఎంపీ ట్రిపుల్ రేర్ కెమెరాతోపాటు భారీ ఫీచర్లతో ఈ ఫోన్ భారత మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. సూపర్ స్లో-మో వీడియోస్ కూడా ఈ ఫోన్ తీయగలదు. 

 • samantha

  ENTERTAINMENT16, Mar 2019, 7:20 PM IST

  'ఒప్పో F11 ప్రో' లాంచ్ చేసిన సమంత!

  'ఒప్పో F11' లాంచ్ చేసిన సమంత