Asianet News TeluguAsianet News Telugu
2 results for "

Mobile Snatching

"
Banjara Hills police arrest mobile phone snatching gangBanjara Hills police arrest mobile phone snatching gang

హైదరాబాద్ లో మొబైల్ ఫోన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసిన పోలీసులు

మొబైల్ ఫోన్ స్నాచింగ్ ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి ఎనిమిది మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మహ్మద్ ఖాజా పాషా అలియాస్ ఖాజా (19), పెయింటర్ మహ్మద్ సబీల్ (19), డిగ్రీ విద్యార్థి మహ్మద్ సబీల్ (19), పెయింటర్ షేక్ సోహైల్ (19), ఎం.పవన్ కుమార్ (20)లు సింగాడికుంటలో నివాసముంటున‌నారు. 
 

Telangana Jan 29, 2022, 1:11 PM IST

thief snatches actress mobile phone and physically harmed herthief snatches actress mobile phone and physically harmed her

నటిపై దాడి చేసి మొబైల్ లాక్కెళ్లిన దొంగ


నటిపై దాడి చేసి మొబైల్ లాక్కెళ్లడం సంచలనంగా మారింది. ఈ దాడిలో సదరు నటికి గాయాలు కాగా, ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. 

Entertainment Nov 15, 2021, 8:03 AM IST