Mobile Phones  

(Search results - 23)
 • Tech News3, Aug 2020, 3:31 PM

  ఆపిల్‌, శాంసంగ్ మొబైల్‌ ఫోన్ల తయరీ ఇక లోకల్‌..

  ఈ కంపెనీలు రాబోయే ఐదేళ్లలో భారతదేశంలో రూ .11.5 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు, కాంపోనెంట్లను ఉత్పత్తి చేయనున్నాయి, వీటిలో 7 లక్షల కోట్ల రూపాయల ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి ”అని ప్రసాద్ శనివారం విలేకరుల సమావేశంలో అన్నారు. 

 • Tech News23, Jul 2020, 12:28 PM

  మొబైల్ యూసర్ల కోసం నెట్‌ఫ్లిక్స్ సరికొత్త ప్లాన్.. తక్కువ ధరకే హెచ్‌డి కంటెంట్

  రీడ్ హ్యాస్టింగ్స్ యాజమాన్యంలోని ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఇండియన్ యూసర్ల కోసం మొబైల్ స్క్రీన్  స్టాండర్డ్ డెఫినిషన్ కంటెంట్‌ను అందించెందుకు నెలకు రూ.199 ప్లాన్ ప్రవేశపెట్టిన తరువాత ఈ కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. "స్మార్ట్‌ఫోన్ వాడే ఎవరికైనా నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ ను ఆనందించడానికి, మరింత సులభతరం చేయడానికి ఈ కొత్త మొబైల్ ప్లాన్‌ను భారతదేశంలో ప్రారంభించాము.

 • Tech News2, Jun 2020, 4:24 PM

  అలర్ట్: వెంటనే మీ ఫోన్ అప్‌డేట్ చేసుకొండి లేదంటే.. మీ ఫోన్ గోవిందా..

  ఆండ్రాయిడ్​ ఫోన్​ అప్​డేట్​ చేయకపోతే మీ రహస్య సమాచారమంతా సైబర్​ నేరగాళ్ల చేతికి చిక్కినట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని నివారకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సెర్ట్ ఇండియా‌) మార్గదర్శకాలను జారీ చేసింది.
   

 • Cricket25, May 2020, 9:45 AM

  మొబైల్ ఫోన్స్ లేని కాలంలో... యూవీ త్రోబ్యాక్ ఫోటో వైరల్

  ఆ కాలంలో కేవలం ల్యాండ్ ఫోన్స్ అందుబాటులో ఉండేవి. ఆ సమయంలో పరిస్థితి ఎలా ఉండేది అనే విషయాన్ని యూవీ సోషల్ మీడియాలో తన త్రో బ్యాక్ ఫోటోతో వివరించగా.. ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ గా మారింది.
   

 • Telangana11, May 2020, 10:43 AM

  మొబైల్స్, లాప్ టాప్స్ శానిటైజ్ చేయడానికి హైదరాబాద్ డిఆర్డిఓ కొత్త ఆవిష్కరణ

  హైదరాబాద్ లోని డిఆర్డివో సంస్థ, డిఫెన్సె రీసెర్చ్ అల్ట్రావైలెట్ శానిటైజర్ పేరుతో ఒక పరికరాన్ని రూపొందించింది. ఇందులో చెక్కులు, బ్యాంకు డీడీలు, డబ్బులు, మొబైల్ ఫోన్లు, లాప్ టాప్ లు అన్నిటిని శానిటైజ్ చేయవచ్చు. 

 • আর দেরি না করে এখনই পাল্টে নিন আপনার পাসওয়ার্ডটি।

  Coronavirus India25, Apr 2020, 11:38 AM

  కరోనా నియంత్రించడానికి..మొబైల్స్‌పై నిషేధం..4కోట్లమందికి కష్టాలు తప్పవు

  కరోనా మహమ్మారిని నియంత్రించడానికి విధించిన లాక్ డౌన్ అమలులో ఉండటం వల్ల నాలుగు కోట్ల మందికి మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉండవని అంచనా. ఇప్పటికే 2.5 కోట్ల మంది తమ మొబైల్ ఫోన్లు పని చేయక, విడి భాగాలు దొరకక ఇబ్బందుల పాలవుతున్నారని ఐసీఈఏ ఆందోళన వ్యక్తం చేసింది. 

 • cell tower

  Technology26, Mar 2020, 1:22 PM

  పెరిగిన ట్రాఫిక్.. తగ్గిన నెట్ స్పీడ్:టెలికం సంస్థలకు కొత్త సవాళ్లు

   

  .గత కొద్ది వారాల్లో ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల (ఐఎస్‌పీ) నెట్‌వర్క్‌ ద్వారా ట్రాఫిక్‌ ఏకంగా 30 శాతానికి పైగా ఎగిసినట్లు టెలికం సంస్థల సమాఖ్య (సీవోఏఐ) గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంటర్నెట్‌ స్పీడ్‌ తగ్గిపోకుండా చూసేందుకు టెలికం సంస్థలు, ఐఎస్‌పీలు నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

   

 • Amazon

  Technology27, Feb 2020, 2:56 PM

  అమెజాన్‌ ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌, భారీ తగ్గింపు

  ఒప్పో రెనో 10 ఎక్స్ జూమ్ ఫోన్ అసలు ధర రూ.55,990కాగా, రూ.  32,990లకు విక్రయిస్తున్నారు. వన్‌ప్లస్ 7 ప్రో 8 జీబీ, 256 జీబీ ఫోన్ అసలు ధర కంటే రూ.10 వేలు తగ్గించి రూ.42,999లకే విక్రయిస్తున్నారు. దీని అసలు ధర  52,999గా నిర్ణయించారు.

 • Tech News10, Feb 2020, 10:46 AM

  సెల్ టవర్లు తక్కువ...వినియోగదారులకు కష్టాలు ఎక్కువ...

  దేశవ్యాప్తంగా రెండులక్షలకు పైగా మొబైల్‌ టవర్లు తక్కువగా ఉన్నాయి. దీంతో 53% మందికి ఫోన్‌ మాట్లాడుతున్నప్పుడు కాల్‌డ్రాప్‌ సమస్య తీవ్రంగా మారిందని అధికార వర్గాలు అంటున్నాయి. 

 • Gadget6, Feb 2020, 10:58 AM

  ఫోన్ల ధరలు పెరుగనున్నాయి...ప్రత్యేకించి ఆపిల్ ‘ఐఫోన్’ కూడా....

  మొబైల్ ఫోన్లు, వాటి విడి భాగాల దిగుమతిపై కస్టమ్స్ సుంకం విధించడంతో వచ్చే ఏడాది ఫోన్ల ధరలు రెండు నుంచి ఏడు శాతం పెరుగనున్నాయి. అయితే 97 శాతం ఫోన్లు దేశీయంగానే తయారవుతున్న ద్రుష్ట్యా సుంకాల ప్రభావం తక్కువగానే ఉండొచ్చు. దిగుమతి చేసుకునే హై ఎండ్ ఫోన్ల ధరలు మాత్రం ఎక్కువగా ఉండొచ్చు.

 • amazon great indian sale

  Technology19, Jan 2020, 11:33 AM

  ఆన్‌లైన్ ఆఫర్ల సునామీ: ఫ్లిప్ కార్ట్ వర్సెస్ అమెజాన్ ఒకేసారి

   ఆన్‌లైన్‌ మార్కెట్‌లో ఆఫర్ల పండుగ వచ్చేసింది. ఆదివారం నుంచి నాలుగు రోజులు ఇటు అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ 2020, అటు ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లు 19వ తేదీన ప్రారంభమై 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 

   

 • NATIONAL14, Jan 2020, 1:04 PM

  పోలీస్ స్టేషన్ కే కన్నం... 185 స్మార్ట్ ఫోన్లు స్వాహా..

  మహారాష్ట్రలోని కోల్హాపూర్ జిల్లాలో ని బైసింగపూర్ పోలీస్ స్టేషన్ లో దొంగలు పడ్డారు. పోలీస్ స్టేషన్ కి చాలా తెలివిగా కన్నం వేసి.. రూ.లక్షల విలువచేసే సెల్ ఫోన్ లు ఎత్తుకెళ్లారు. స్టేషన్ లోని స్టోర్ రూమ్ లో ఉంచిన దాదాపు 185 మొబైల్ ఫోన్లు చోరీకి గురయ్యాయని అక్కడి పోలీసులు తెలిపారు

 • kohli

  Cricket5, Jan 2020, 4:34 PM

  పాత మొబైల్ ఫోన్లతో కోహ్లీ చిత్రం సృష్టించిన ఫ్యాన్: వీడియో

  పాత మొబైల్ ఫోన్ల విడిభాగాలతో గౌహతికి చెందిన ఓ ఫ్యాన్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చిత్రాన్ని రూపొందించి తన అబిమానాన్ని చాటుకున్నాడు. ఆ అభిమానిని విరాట్ కోహ్లీ కలిసి, చిత్రంపై సంతకం చేశాడు.

 • UAE Car Fire

  NATIONAL31, Oct 2019, 7:47 AM

  కళ్లముందు మనిషి తగలపడిపోతుంటే...

  ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ వ్యక్తి చేసిన ఆక్రందనలు మారుమోగిపోయాయి. ఎవరూ ముందుకు వచ్చి సహాయం చేయకపోవడంతో... పూర్తికా కాలి బూడిదయ్యాడు. కేవలం అస్థిపంజరం మాత్రమే మిగిలింది. ఈ దారుణ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
   

 • phone offers

  News29, Sep 2019, 11:19 AM

  ఫెస్టివ్ సీజన్: పోటాపోటీగా ఇలా స్మార్ట్ ఫోన్ల ఆవిష్కరణ

  పండుగ సీజన్​ నేపథ్యంలో స్మార్ట్​ ఫోన్ తయారీ సంస్థలు ఇటీవల సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. అందులో బడ్జెట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ విడుదల చేసిన రెడ్ మీ 8ఎ కూడా ఉంది.