Asianet News TeluguAsianet News Telugu
31 results for "

Mobile App

"
union govt launched yoga break app, wants employees to use this mobile app and take five minutes y-breakunion govt launched yoga break app, wants employees to use this mobile app and take five minutes y-break

లంచ్ బ్రేక్, టీ బ్రేక్‌లతోపాటు ఇకపై యోగా బ్రేక్ కూడా.. ప్రత్యేకంగా మొబైల్ యాప్ రూపొందించిన కేంద్రం

ఉద్యోగుల భౌతిక, మానిసక ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం యోగా బ్రేక్ ప్రొటోకాల్, అప్లికేషన్‌ రూపొందించింది. ఉద్యోగులందరూ ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని పనిచేసే చోట ఐదు నిమిషాలు వై(బ్రేక్) తీసుకుని ‘ఆసన, ప్రాణాయామ, ధ్యాన’ చేయాలని భావిస్తున్నది. ఈ నెల 30 నుంచి ఉద్యోగులు వై బ్రేక్ తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నది. ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాదు, ప్రైవేటురంగానికి విస్తరించాలని యోచిస్తున్నది.
 

NATIONAL Sep 4, 2021, 7:01 PM IST

Union Sports Minister Anurag Singh Thakur launched the Fit India Mobile App on National Sports Day todayUnion Sports Minister Anurag Singh Thakur launched the Fit India Mobile App on National Sports Day today

ఫిట్ ఇండియా యాప్ లాంచింగ్.. స్కిప్పింగ్ ఆడిన కేంద్ర‌మంత్రి ..వీడియో

ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ ద్వితీయ వార్షికోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఆదివారం కేంద్ర యువ‌జ‌న వ్య‌వ‌హారాలు, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఫిట్ ఇండియా మొబైల్ యాప్‌ను లాంచ్ చేశారు. 

NATIONAL Aug 29, 2021, 5:54 PM IST

Controlling home in Kerala while being in Dubai? Polycab HOHM automation  makes it possibleControlling home in Kerala while being in Dubai? Polycab HOHM automation  makes it possible

దుబాయ్‌లో ఉంటూ కేరళలోని ఇంటిని కంట్రోల్ చేయాలా..? పాలికాబ్ హెచ్‌ఓ‌హెచ్‌ఎం ఆటోమేషన్ దీనిని సాధ్యం చేస్తుంది

విదేశాలలో ఉద్యోగం అనేది చాలా మంది భారతీయులకు ఒక కలగానే మిగిలిపోయింది. ఎవరైనా విదేశాలకి  వెళ్లవలసి వచ్చినప్పుడు వారికి తరచుగా ఒక సమస్య ఆందోళన కలిగిస్తుంటుంది అదేంటంటే ఇతర దేశాలలో ఉంటున్నపుడు కూడా సొంత ఇంటిపై సరైన శ్రద్ద తీసుకోకపోవడం.
 

Technology Aug 13, 2021, 3:18 PM IST

supreme court fines nine political partiessupreme court fines nine political parties

బీజేపీ, కాంగ్రెస్ సహా 9 పార్టీలపై జరిమానా విధించిన సుప్రీం

అభ్యర్థుల నేర చరిత్ర వెల్లడించాలన్న ఆదేశాలను పెడచెవిన పెట్టినందుకు బీజేపీ, కాంగ్రెస్ సహా తొమ్మిది పార్టీలకు సుప్రీంకోర్టు ఫైన్ వేసింది. సీపీఎం, ఎన్సీపీలకు రూ. 5 లక్షలు, మిగతా పార్టీలకు
రూ. 1 లక్ష జరిమానా విధించింది. ఎనిమిది వారాల్లో చెల్లించాలని తెలిపింది. అభ్యర్థుల నేర చరిత్రను ఓటర్లు సులువుగా తెలుసుకోవడానికి ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తేవాలని ఈసీని ఆదేశించింది.

NATIONAL Aug 10, 2021, 5:11 PM IST

twitter testing dislike button called upvote all you need to know heretwitter testing dislike button called upvote all you need to know here

ట్విట్టర్ సరికొత్త అప్ డేట్ : త్వరలో రానున్న యుట్యూబ్ లాంటి ఫీచర్ ఇదే..

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ మరో అద్భుతమైన ఫీచర్ తీసుకురాబోతుంది. గతకొంతకాలంగా ట్విట్టర్ లో  డిస్‌లైక్ బటన్ లేకపోవడంపై ప్రజలు చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ  ఇప్పుడు దీనికి సంబంధించి ఒక అప్ డేట్  త్వరలో రానుంది. 

Technology Jul 22, 2021, 12:46 PM IST

HDFC Bank Mobile App crash! Bank Says Looking On Priority and solve it soonHDFC Bank Mobile App crash! Bank Says Looking On Priority and solve it soon

మరోసారి హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ యాప్‌ క్రాష్.. నెట్ బ్యాంకింగ్ ఉపయోగించుకోవాలని కస్టమర్లకు రిక్వెస్ట్..

హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ నేడు క్రాష్ అయ్యింది. దీంతో  యాప్ బగ్ గుర్తించే వరకు నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని వినియోగదారులను కోరింది.
 

business Jun 15, 2021, 4:11 PM IST

mobile app for Anandayya medicine says Nellore collector lnsmobile app for Anandayya medicine says Nellore collector lns

ఆన్‌లైన్‌లోనే ఆనందయ్య మందు: మొబైల్ యాప్ తయారీ

మరో ఐదు రోజుల్లో మందు పంపిణీ ప్రక్రియను చేపట్టనున్నట్టుగా కలెక్టర్ తెలిపారు. కృష్ణపట్టణం ఎవరూ రావొద్దని కలెక్టర్ కోరారు. ఈ మందు ఆర్డర్ చేసేందుకు యాప్ ను తయారు చేస్తామని ఆయన చెప్పారు. 

Andhra Pradesh Jun 1, 2021, 12:17 PM IST

spotify mobile app gets support for 12 indian languages including hindi and bhojpuri morespotify mobile app gets support for 12 indian languages including hindi and bhojpuri more

మ్యూజిక్ వినడానికి స్పాటిఫైని ఉపయోగిస్తున్నారా.. అయితే మీరు మిస్ అవుతున్న ఇప్పుడు వినొచ్చు ఎలా అంటే ?

మీరు మ్యూజిక్ వినడానికి స్పాటిఫైని ఉపయోగిస్తున్నారా...  భోజ్‌పురి, పంజాబీ వంటి సాంగ్స్ మిస్ అవుతున్నారా అయితే ఈ వార్త మీకోసమే. స్పాటిఫై ఇప్పుడు 12 భారతీయ భాషలకు సపోర్ట్ ఇస్తుంది. 

Technology Mar 13, 2021, 11:36 AM IST

Budget 2021-22: This timebudget 2021  digital documents will be distributed and mobile app launchBudget 2021-22: This timebudget 2021  digital documents will be distributed and mobile app launch

తొలిసారి డిజిటల్ రూపంలో కేంద్ర‌ బ‌డ్జెట్‌ 2021-22.. మొబైల్ యాప్ ద్వారా సామాన్యులకు అందుబాటులోకి..

 కేంద్ర బడ్జెట్ 2021-22 ప్రజలకు డిజిటల్ మార్గంలో తొలిసారిగా అందుబాటులోకి తిసుకొస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 1 న అంటే నేడు బడ్జెట్‌ను సమర్పించనున్నారు. 

business Feb 1, 2021, 10:37 AM IST

China Accuses India Of "National Security Excuse" To Block Its Apps kspChina Accuses India Of "National Security Excuse" To Block Its Apps ksp

43 యాప్‌లపై నిషేధం: భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన చైనా

డ్రాగన్ మరోసారి భారతదేశంపై అక్కసు వెళ్లగక్కింది. చైనా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న 43 మొబైల్‌ యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించడంతో మనదేశంలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి జి రోంగ్ స్పందించారు. 

NATIONAL Nov 25, 2020, 2:27 PM IST

My Volkswagen Connect App Launched; Brings Connected Tech To VW Cars In India-sakMy Volkswagen Connect App Launched; Brings Connected Tech To VW Cars In India-sak

వోక్స్ వేగన్ కార్ల కోసం "మై వోక్స్ వేగన్ కనెక్ట్" మొబైల్ యాప్.. మూడేళ్ల పాటు ఫ్రీ సబ్ స్క్రిప్షన్..

కొత్త ఇంటరాక్టివ్ సిమ్-ఆధారిత యాప్ ఇండియాలో విక్రయించే వోక్స్ వేగన్ కార్లకు కనెక్ట్ కార్  టెక్నాలజీని తీసుకొచ్చింది. కార్ టెలిమాటిక్స్, జియోఫెన్సింగ్, రిమోట్ ట్రాకింగ్ వంటి మరిన్ని లేటెస్ట్ ఫీచర్స్ కి అక్సెస్ అందిస్తుంది. 

cars Oct 28, 2020, 5:33 PM IST

LinkedIn Introduces Stories, Video Chats, Other New Features check out hereLinkedIn Introduces Stories, Video Chats, Other New Features check out here

ఇన్‌స్టాగ్రామ్‌లాగానే లింక్డ్ఇన్ లో అదిరిపోయే లేటెస్ట్ ఫీచర్లు..

 తాజాగా లింక్డ్ఇన్ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. స్టోరీస్, వీడియో కాలింగ్, మెరుగైన సర్చ్ ఎక్స్ పిరియేన్స్ , రీడిజైన్ లో భాగంగా మెసేజెస్ ఎడిట్ వంటి ఫీచర్లను తీసుకొచ్చింది.
 

Tech News Sep 26, 2020, 5:56 PM IST

italian bike maker Ducati Introduces MyDucati Mobile App For its Customersitalian bike maker Ducati Introduces MyDucati Mobile App For its Customers

డూకాటి బైక్ రైడర్ల కోసం కొత్త మొబైల్ యాప్ ప్రవేశపెట్టిన డూకాటి..

కొత్త అప్లికేషన్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూసర్లకు అందుబాటులో ఉంది. డుకాటీ యాప్ కోసం సంబంధిత యాప్ స్టోర్స్ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మైడూకాటి యాప్ వినియోగదారుల కొత్త అనుభవాలు, సమీప డీలర్‌షిప్‌లకు అక్సెస్, ప్రత్యేకమైన కంటెంట్, బ్రాండ్ నుండి రాబోయే కొత్త మోడల్ బైక్స్ ప్రివ్యూలు  ఉన్నాయి. 

Bikes Sep 22, 2020, 1:17 PM IST

PUBG Mobile May Come Back in India as It Breaks Ties With TencentPUBG Mobile May Come Back in India as It Breaks Ties With Tencent
Video Icon

గుడ్ న్యూస్.. త్వరలో ఇండియాలో మళ్లీ పబ్జీ..

పబ్జీ బ్యాన్ విషయంలో దక్షిణ కొరియా పబ్జీ కారొరేషన్ స్పందించింది. 

INTERNATIONAL Sep 8, 2020, 5:30 PM IST

PUBG Mobile and 117 Chinese apps banned in IndiaPUBG Mobile and 117 Chinese apps banned in India
Video Icon

పబ్జీ బ్యాన్.. కానీ వీటిల్లో ఆడుకోవచ్చు.. !

భద్రతా పరమైన అంశాల కారణంగా ఇప్పటికే పలు మొబైల్ యాప్స్‌ను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం.. 

NATIONAL Sep 3, 2020, 12:21 PM IST