Mobile

(Search results - 241)
• undefined

Tech News1, Jun 2020, 2:12 PM

అంతా ఫేక్: 11 అంకెల మొబైల్​ నంబర్ ఊసే లేదు.. తేల్చేసిన ట్రాయ్

దేశంలో 11 డిజిట్స్​తో కూడిన మొబైల్​ నంబర్లు రానున్నాయన్న వార్తల్లో నిజం లేదని స్పష్టంచేసింది ట్రాయ్​. ప్రస్తుతం ఉన్న 10 అంకెల మొబైల్​​ నంబర్లే కొనసాగనున్నట్లు తెలిపింది.

• undefined

Tech News30, May 2020, 6:32 PM

సోని అతి చిన్న పాకెట్ ఏ‌సి..తక్కువ ధరకే...

రియాన్ పాకెట్ అని పిలువబడే ఈ పోర్టబుల్ చిన్న ఎసి చల్లని గాలిని విడుదల చేస్తుంది.సోని పోర్టబుల్ ఎసి ధర 14,080 యెన్ అంటే రూ .8,992.61.ఈ ఎయిర్ కండీషనర్ లోపలి దుస్తులపై ధరించటానికి 'S', 'M' ఇంకా 'L' సైజులో ఉంటాయి. కేవలం ఇది పురుషులకు మాత్రమే తయారు చేయబడింది.

• charges for incoming calls

Tech News30, May 2020, 4:28 PM

ఇక పై ఫోన్‌కు 11 అంకెల మొబైల్‌ నెంబర్లు.?

ఇక పై 11 అంకెల మొబైల్‌ నంబర్ల ను వినియోగం లోకి తీసుకు రావడం ద్వారా కొత్తగా నంబర్ల సంఖ్య ను పెంచు కోవచ్చని ట్రాయ్‌ పేర్కొంది.  ఫలితంగా టెలికాం ఆపరేటర్లు కొత్తగా మరో 1000 కోట్ల మొబైల్‌ నంబర్ల ను వాడుక లోకి తీసుకు రావచ్చని ట్రాయ్‌ పేర్కొంది.

• undefined

Cricket25, May 2020, 9:45 AM

మొబైల్ ఫోన్స్ లేని కాలంలో... యూవీ త్రోబ్యాక్ ఫోటో వైరల్

ఆ కాలంలో కేవలం ల్యాండ్ ఫోన్స్ అందుబాటులో ఉండేవి. ఆ సమయంలో పరిస్థితి ఎలా ఉండేది అనే విషయాన్ని యూవీ సోషల్ మీడియాలో తన త్రో బ్యాక్ ఫోటోతో వివరించగా.. ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ గా మారింది.

free cell phone

NATIONAL18, May 2020, 6:32 PM

సెల్‌ఫోన్ కంపెనీలో ఆరుగురికి కరోనా: ఫ్యాక్టరీ మూసివేత

ఈ కంపెనీలో సుమారు 3 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఫ్యాక్టరీకి ఎవరూ కూడ రావొద్దని కంపెనీ తన ఉద్యోగులను ఆదేశించింది. ఈ కంపెనీలో పనిచేసే ఆరుగురికి కరోనా సోకడంతో ముందు జాగ్రత్తగా కంపెనీని మూసివేసినట్టుగా కంపెనీ తెలిపింది.

6. होर्डिंग-बोर्डिंग व विज्ञापनों को पढ़ते चलें

अंग्रेजी सीखने का यह भी एक आसान जरिया है, आप सड़क पर चलते हुए विज्ञापनों को पढ़ते चले। इंग्लिश सीखने का सबसे अच्छा तरीका है Books पढ़ना आपको किताब पढ़ने के लिए रोजाना एक घंटा जरुर देना चाहिए आप बाज़ार से अपनी पसंद की किसी भी इंग्लिश Book को खरीद सकते हैं।

NATIONAL16, May 2020, 7:46 AM

బ్రేకింగ్... మొబైల్ ఫోన్ తో కరోనా వ్యాప్తి

మీ చేతిలోని మొబైల్ ఫోన్ ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని వైద్యులు ధ్రువీకరించారు. మరీ ముఖ్యంగా ఆస్పత్రులలో పనిచేసేవారు అక్కడకు తమ ఫోన్లకు తీసుకువెళ్లకపోవడమే ఉత్తమమని చెముతున్నారు.

• undefined

Telangana11, May 2020, 10:43 AM

మొబైల్స్, లాప్ టాప్స్ శానిటైజ్ చేయడానికి హైదరాబాద్ డిఆర్డిఓ కొత్త ఆవిష్కరణ

హైదరాబాద్ లోని డిఆర్డివో సంస్థ, డిఫెన్సె రీసెర్చ్ అల్ట్రావైలెట్ శానిటైజర్ పేరుతో ఒక పరికరాన్ని రూపొందించింది. ఇందులో చెక్కులు, బ్యాంకు డీడీలు, డబ్బులు, మొబైల్ ఫోన్లు, లాప్ టాప్ లు అన్నిటిని శానిటైజ్ చేయవచ్చు.

corona

business10, May 2020, 12:10 PM

కరోనా ఎఫెక్ట్: ఇళ్ల వద్దకే ‘వీల్ ఆన్ స్టోర్స్’.. ఇక కస్టమర్లదే హవా

గతంలో ఓ సినిమాలో తోటకూర.. గోంగూర.. పీతలు.. పిత్తపరిగెలూ అంటూ పాట ఉంది.. అలాగే ఇప్పుడు కరోనా పుణ్యమా? అని టీవీలు.. స్మార్ట్‌ఫోన్లు.. బట్టలు..నగలూ అంటూ అన్నీ ఇంటి ముందుకే వచ్చి విక్రయించే రోజులు వచ్చాయి.

5 g car

cars10, May 2020, 11:38 AM

భద్రతకు బెస్ట్..5జీ టెక్నాలజీ కార్లు .. ఫ్యూచర్ వాటిదే

‘5 జీ’ సాంకేతిక పరిజ్ఞానాన్ని సెల్ఫ్‌ డ్రైవింగ్‌ వాహనాలు మరింత ఎక్కువగా, సమర్థంగా ఉపయోగించుకోగలవని గ్లాస్గో కెలెడోనియన్‌ యూనివర్శిటీ (జీసీయూ) నిపుణలు చెప్పారు. టెస్లా లాంటి కార్లు భవిష్యత్‌లో 5జీ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకొని తమ చుట్టూ కొన్ని చదరపు మైళ్ల విస్తీర్ణంలో రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటాయి’

• facebook

Tech News8, May 2020, 3:12 PM

గుడ్‌ న్యూస్: త్వరలో ఫేస్‌బుక్ నుంచి ఫ్రీ ఇంటర్నెట్...

త్వరలోనే ఫేస్‌బుక్‌ నుంచి ఫ్రీ ఇంటర్నెట్ సర్వీస్‌ మొదలు కాబోతుందట, అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో ఫ్రీ ఇంటర్నెట్ సర్వీస్‌ను అందించే దిశగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఈ యాప్‌ను రూపొందించింది.

• শূণ্যপদ সাইবার ক্রাইম কনসালটেন্টে, আবেদন জমা দেওয়ার শেষ তারিখ ৬ মার্চ

Coronavirus India4, May 2020, 10:47 AM

అలెర్ట్ : వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారా...అయితే మీ కంప్యూటర్లపై సైబర్‌ దాడులు జరగొచ్చు..

కరోనా ‘లాక్ డౌన్’తో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసే వారి కంప్యూటర్లపై ఇంటర్నెట్‌ రూపంలో ఎన్నో సైబర్‌ దాడులు సైబర్‌ దాడుల ముప్పు పొంచి ఉందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ దాడులు జరిగితే నష్టాన్ని ఊహించలేమని, కీలక సమాచారం, ఖాతాల్లో బ్యాలెన్స్‌కు ప్రమాదం ఉన్నదని తెలుపుతున్నారు. వీటిని ఎదుర్కొనేందుకు సైబర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలతో రక్షణ ఉంటుందని అంటున్నారు.

• undefined

Tech News2, May 2020, 12:32 PM

మౌంట్ ఎవరెస్ట్‌ పై 5జీ సేవలు...6500 మీటర్ల ఎత్తులో బేస్ స్టేషన్...

చైనా అధికార టెలికం సంస్థ చైనా మొబైల్ సంస్థ ఎవరెస్ట్ శిఖరాగ్రంపై 5జీ సేవలు అందుబాటులోకి తేనున్నది. ఇందుకోసం శిఖరాగ్ర భాగాన 6500 మీటర్ల ఎత్తులో చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం హువావే సహకారంతో 5జీ బేస్ స్టేషన్ నిర్మించి రెండు రోజుల క్రితం సర్వీసులను ప్రారంభించింది

• airtel prepaid rate hike

Tech News29, Apr 2020, 6:50 PM

సాటిలేని నెట్‌వర్క్ విజేతగా ఎయిర్‌టెల్...ఇంటర్నెట్ స్పీడ్ లో టాప్...

మొబైల్ నెట్‌వర్క్‌లు ఎలా ఉన్నాయో గుర్తించడానికి, మొబైల్  నియోగదారుడి అనుభవాన్ని విశ్లేషించడానికి గ్లోబల్ స్టాండర్డ్, ఓపెన్ సిగ్నల్, లాంటి వివిధ పరీక్షలను  నిర్వహించింది. ఏప్రిల్ 2020 నివేదిక ప్రకారం ఇప్పుడు ఇది స్పష్టమైంది. వీడియో స్ట్రీమింగ్ క్వాలిటీ, నెట్‌వర్క్ వంటి వివిధ పారామీటర్లను  ఓపెన్‌ సిగ్నల్ ద్వారా పరిగణించింది. అలాగే వివిధ నెట్‌వర్క్ ప్రొవైడర్ల కవరేజ్, డౌన్‌లోడ్ స్పీడ్  మొదలైనవి పరీక్షించింది.

• এই অ্যাপ জানান দেবে করোনাভাইরাস সংক্রান্ত যাবতীয় তথ্য, জেনে নিন কীভাবে ব্যবহার করবেন এটি

NATIONAL29, Apr 2020, 3:56 PM

ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి, అలా ఉంటే ఆఫీసుకి రావొద్దు: ఉద్యోగులకు కేంద్రం ఆదేశం

విధులకు హాజరయ్యేందుకు బయలుదేరే ముందు ఆరోగ్య సేతు యాప్ లో సేఫ్, లో రిస్క్ అనే స్టేటస్ ఉంటేనే  ఆఫీస్ కు రావాలని సూచించింది.ఒకవేళ యాప్ లో హై రిస్క్ అని చూపితే వెంటనే 14 రోజులపాటు స్వీయ నిర్భంధంలోకి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

• undefined

Tech News28, Apr 2020, 6:08 PM

ఎయిర్‌టెల్‌ తో నోకియా భారీ ఒప్పందం...

నోకియా భారతదేశపు అతిపెద్ద మొబైల్ ఆపరేటర్లలో ఒకటైన భారతి ఎయిర్‌టెల్‌ తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒక బిలియ‌న్ డాలర్ల సుమారు రూ.7,636 కోట్ల విలువైన ఒప్పందాన్ని ఫిన్‌లాండ్‌కు చెందిన నోకియా కంపెనీ మంగళవారం ప్రకటించింది.