Mob Attack  

(Search results - 6)
 • undefined

  NATIONAL3, Jun 2020, 8:09 AM

  అంత్యక్రియలు చేస్తుండగా దాడి.. సగం కాలిన శవంతో...

  మృత దేహాన్ని స్థానికంగా ఉన్న శ్మశానవాటికకు తీసుకెళ్లారు. అక్కడ చితికి నిప్పంటించారు. ఆ తరువాత కొద్ది సేపటికే స్థానికులు గుంపులుగా వచ్చి అక్కడ కర్మకాండ నిర్వహించరాదంటూ మృతుడి ఇద్దరు కుమారులు, భార్యతో గొడవకు దిగారు. వారిపై రాళ్లతో, కర్రలతో దాడికి కూడా దిగారని సమాచారం. 

 • mob attack

  NATIONAL13, May 2020, 1:48 PM

  కన్న కూతురిపై దాడి చేయించి, దుస్తులు చింపేసి...

   కరోనా లాక్ డౌన్ తో వాళ్లు తమ ఇంటికి వెళ్లలేకపోయారు.అమృత తండ్రి భైరప్ప తన పొలంలో మట్టిని తవ్వించి వేరే వారికి విక్రయించడం జరిగింది.  ఈ విషయమై అమృత తండ్రిని ప్రశ్నించగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

 • mob attack

  NATIONAL21, Feb 2020, 10:20 AM

  జూనియర్ తో గొడవ, ఇంజినీరింగ్ విద్యార్థి దారుణ హత్య... ప్లాన్ వేసి మరీ..

  ప్రశాంత్ రాగానే.. అందరూ కలిసి ఓకేసారి దాడి చేశారు. దీంతో తీవ్రగాయాలై ప్రశాంత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాగా... ఈ ఘటన మొత్తం స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డు అయ్యింది.

 • JNU clash

  NATIONAL5, Jan 2020, 8:19 PM

  బ్రేకింగ్: జేఎన్‌యూ ప్రెసిడెంట్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

  దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జేఎన్‌యూ విద్యార్ధి నేత గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. 

 • mob attacks in dhone constituency kurnool
  Video Icon

  Districts19, Oct 2019, 5:03 PM

  video : ఆర్థికమంత్రి ఇలాకాలో రెచ్చిపోతున్న అల్లరిమూకలు

  కర్నూల్ జిల్లా, డోన్ నియోజకవర్గంలో రోజురోజుకూ అల్లరిమూకల ఆగడాలు ఎక్కువవుతున్నాయి. శుక్రవారం అర్థరాత్రి కొందరు అల్లరిమూకలు నడిరోడ్డపై నానా హంగామా సృష్టించి నలుగురు యువకులపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. చిగురుమానుపేటలో పీరీల విషయంలో జరిగిన చిన్న గొడవ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరుకుంది. 
  డోన్ స్వయంగా రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇలాంటి చోట రోజురోజుకు శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుండటం సర్వత్రా విమర్శలు దారితీస్తోంది.

 • undefined

  NATIONAL30, Aug 2019, 10:37 AM

  బీజేపీ నేతను చుట్టుముట్టి... దాడిచేసిన దుండగులు

  బీజేపీ నేత ఘోష్ ని చుట్టుముట్టి... అనూహ్యంగా దాడి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తంత ఆస్పత్రికి తరలించారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘోష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.