Mm Keeravani  

(Search results - 23)
 • undefined

  Entertainment14, Sep 2020, 10:05 AM

  `ఆదిపురుష్` మ్యూజిక్‌ డైరెక్టర్ అతనేనా?

  తాజాగా ఆదిపురుష్‌ సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌కు సంబంధించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది, ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా లెజెండరీ మ్యూజీషియన్ ఎమ్ ఎమ్‌ కీరవాణిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. దాదాపు కీరవాణినే ఫైనల్‌ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

 • undefined

  Entertainment2, Sep 2020, 1:03 PM

  పీరియాడిక్‌ లుక్‌లో పవన్ కళ్యాణ్‌.. ప్రీ లుక్‌ వదిలిన క్రిష్

  పవన్‌ తదుపరి చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్‌ను కూడా వదిలారు. వకీల్ సాబ్ తరువాత క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు పవన్‌. తాజాగా ఆ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్‌ ఇచ్చాడు. సినిమా ప్రీలుక్‌తో పాటు దాదాపు 15 రోజుల షూటింగ్ పూర్తయినట్టుగా తెలిపాడు క్రిష్.

 • undefined

  Entertainment1, Sep 2020, 5:07 PM

  అందుకే ప్లాస్మా ఇవ్వలేదు.. క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

  రాజమౌళి కూడా ప్లాస్మా డొనేషన్‌ విషయంలో అభిమానుల్లో అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చారు. రాజమౌళి కుటుంబం కరోన నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. తరువాత తెలంగాణ పోలీసులు నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జక్కన్న త్వరలోనే ప్లాస్మా డొనేషన్‌ చేస్తానని చెప్పారు.

 • undefined

  Entertainment News23, Apr 2020, 12:08 PM

  రాజమౌళిలో ఆ విషయం అస్సలు నచ్చదు: కీరవాణి

  యాంకర్‌, కీరవాణిని మీ కుటుంబ సభ్యుల్లో మీకు నచ్చిన విషయాలు నచ్చని విషయాలు చెప్పాలని కోరాడు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కీరవాణి.

 • GADDAR SONG

  News6, Jan 2020, 1:13 PM

  RRR లో గద్దర్ పాట.. రాజమౌళి స్పెషల్ ప్లాన్!

  రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ ఒకే స్క్రీన్ పై కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే నేడు RRR సినిమాకు సంబందించిన మరో ఇంట్రెస్టింగ్  అప్డేట్ ఆడియెన్స్ లో అంచనాలను మరింతగా పెంచేసింది. ఎందుకంటె సినిమాలో మరొక విప్లవకారుడి హ్యాండ్ కూడా పడబోతున్నట్లు సమాచారం. 

 • ఫైనల్ గా 2020లోనే అతిపెద్ద సినిమా RRR. ఈ సినిమా బడ్జెట్ 400కోట్లు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ ఈజీగా 500కోట్లు దాటుతుంది. సినిమా రిలీజ్ తరువాత ఆ బిజినెస్ 1000కోట్లు కూడా దాటుతుందని చెప్పవచ్చు,.

  News30, Dec 2019, 10:22 AM

  రాజమౌళి న్యూ ఇయర్ ప్లాన్.. RRR నుంచి స్పెషల్ లుక్?

  RRR కోసం అభిమానులు  ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.  గతంలో ఎప్పుడు లేని విధంగా రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ ఒకే స్క్రీన్ పై కనిపించనున్నారు. దేశవ్యాప్తంగా సినిమాకు సంబందించిన అప్డేట్ కోసం ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు.

 • matthu vadhalara

  News7, Dec 2019, 5:28 PM

  'మత్తువదలరా' టీజర్: కీరవాణి తనయుల డిఫరెంట్ కాన్సెప్ట్

  సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు శ్రీ సింహా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన మత్తు వదలరా అనే సినిమా టీజర్ ని నేడు విడుదల చేశారు. 

 • RRR - దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఎన్టీఆర్ - రామ్ చరణ్ వంటి స్టార్ యాక్టర్స్ నటించడం ఒక చరిత్రే అని చెప్పాలి. 350 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా 2020 సమ్మర్ ఎండింగ్ లో రానుంది.

  News28, Nov 2019, 2:23 PM

  RRR డెత్ సీన్స్.. జక్కన్న ఎమోషనల్ ప్లాన్?

  దేశమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో RRR ఒకటి. దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ బగ్ బడ్జెట్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న విషయం తెలిసిందే. సినిమా మొదలైనప్పటి నుంచి అనేక రకాల రూమర్స్ వెలువడుతున్నాయి.

 • rrr

  News21, Nov 2019, 5:32 PM

  RRR ఎఫెక్ట్.. ఇంగ్లీష్ బ్యూటీకి పిచ్చ ఫాలోయింగ్

  సినిమా షూటింగ్ మొదలై ఏడాది అయినప్పటికీ సినిమాకు సంబందించిన సరైన అప్డేట్ రాలేదు, మంచి ఆకలి మీద ఉన్న మెగా నందమూరి అభిమానులకు ఎలాంటి అప్డేట్ ఇస్తే బెటర్ అని గత కొన్ని వారాలుగా ఆలోచించిన జక్కన్న మొత్తానికి విదేశీ తారల గురించి చెప్పేశాడు.

 • thaman ss

  News17, Nov 2019, 11:24 AM

  మన సంగీత దర్శకుల రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటారో తెలుసా?

  ఒక సినిమా సక్సెస్ కావాలంటే సంగీత దర్శకుల పనితనం కూడా కొన్నిసార్లు చాలానే ఉపయోగపడుతుంది. జనాల్లోకి సినిమా వెళ్ళాలి అంటే సంగీత దర్శకులపై  ఆ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఒక్క సాంగ్ క్లిక్కయినా సినిమాకి మంచి ఓపెనింగ్స్ అందే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం సౌత్ సంగీత దర్శకుల రెమ్యునరేష్ లిస్ట్ పై ఓ లుక్కేద్దాం. 

 • KEERAVANI

  News7, Nov 2019, 12:17 PM

  RRR: డోస్ పెంచిన కీరవాణి.. జక్కన్న స్పెషల్ ఫోకస్

  రాజమౌళి విజయాల్లో ఎవరిపాత్ర ఎంత ఉన్నా అన్న కీరవాణిది ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. జక్కన్న ఎలాంటి సినిమా చేసినా ఆ సినిమాకు పెద్దన్న ఉండాల్సిందే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడంలో కూడా  కీరవాణికి ఎవరుకూడా సాటిరారనే చెప్పాలి. నెక్స్ట్ ఈ బిగ్ కాంబినేషన్ లో RRR సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

 • ఇక తాను ఈ ప్రాజెక్టుకు ప్రభాస్‌ను ఎలా ఒప్పించానో చెప్తూ.. : రాజమౌళి మాట్లాడుతూ..అప్పటికే నేను ప్రభాస్‌తో ‘ఛత్రపతి’సినిమా చేశాను. ఆ టైమ్ లో మా ఇద్దరి మధ్య సినిమాలకు సంబంధించి అనేక విషయాలు చర్చకు వచ్చేవి. అదే మా మధ్య ప్రెండ్షిప్ మరింత బలపడేలా చేసింది. అలా మాట్లాడుకుంటూంటే.. తెల్లవారిపోయేది. మా మధ్య... సినిమాలు, జీవితం, భవిష్యత్‌లో ఎలాంటి ప్రాజెక్టులు చేయాలి? ఇలా మా మధ్య చర్చలు నడిచేవి. అప్పుడే నేను ‘రాజులు.. యుద్ధాలు నేపథ్యంలో ఒక భారీ సినిమా తీయాలి’ అని చెప్పా. వెంటనే ‘డార్లింగ్‌ నువ్వు అలాంటి సినిమా చేస్తే, నీకు ఎన్నిరోజులు డేట్స్‌ కావాలంటే అన్ని రోజులు ఇస్తా’ అని ప్రభాస్‌ నాతో అన్నాడు. అలా తర్వాత అది ‘బాహుబలి’గా చిత్రంగా పట్టాలెక్కింది.

  News1, Nov 2019, 12:17 PM

  హాలీవుడ్ పై ప్రభాస్ కామెంట్.. క్లారిటీ వచ్చేసింది!

  రెబల్ స్టార్ కటౌట్ ఇప్పటికే ఇండియాలో భారీ స్థాయిలో పాకేసింది. ఇక అన్ని కుదిరితే హాలీవుడ్ తెరపై కూడా ప్రభాస్ కనిపించే ఛాన్స్ ఉంటుందని ఒక క్లారిటీ అయితే వచ్చింది. సాధారణంగా హీరోలు ఒక దగ్గర మార్కెట్ లేకుంటే అటు వైపు సినిమాలు రిలీజ్ చేయడానికి ఇష్టపడరు.

 • bahubali

  ENTERTAINMENT4, Oct 2019, 8:13 AM

  ‘బాహుబలి’టీమ్ రీ యూనియన్

  ప్రపంచంలో తెలుగు సినిమాకు ఓ గౌరవం తెచ్చి పెట్టిన చిత్రం‘బాహుబలి’. ఆ చిత్రానికి పని చేసిన టీమ్ మళ్లీ ఓ సారి కలిసి, ఒకే వేదికపై సందడి చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

 • TOLLYWOOD

  ENTERTAINMENT28, Mar 2019, 4:28 PM

  లక్ష్మీస్ ఎన్టీఆర్: తమ్ముడి గారి లక్కేలా ఉందొ?

  టాలీవుడ్ సమ్మర్ లో ఇప్పుడు అసలైన సినిమా కొంత జోష్ చూపిస్తోంది. వివాదాలు ఏ  రేంజ్ లో ఉన్నా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ఓపెనింగ్స్ మాత్రం గట్టిగానే అందుతాయని చెప్పవచ్చు. సినిమా సంగతి అటుంచితే సినిమాకు సంగీత దర్శకుడిగా పని చేసిన కీరవాణి తమ్ముడు కళ్యాణి మాలిక్ ఈ సినిమాతో ఎంతవరకు క్లిక్ అవుతాడనేది ఆసక్తిని కలిగిస్తోంది. 

 • mm keeravani

  ENTERTAINMENT21, Feb 2019, 4:08 PM

  మహానాయకుడు పనైపోయింది.. నెక్స్ట్ RRR!

  ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ ఫైనల్ గా రేపు విడుదలకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన ఎలాంటి ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ పెద్దగా టచ్ చేయడం లేదు. సంగీత దర్శకుడు ఎమ్ఎమ్. కీరవాణి కూడా చాలా వరకు సైలెంట్ అయిపోయారు.