Mlc Seat
(Search results - 7)TelanganaNov 13, 2020, 4:07 PM IST
గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ పదవి, మిగతా ఇద్దరు వీరే?
ఈ క్రమంలోనే వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి అవకాశం కల్పించాలని అనుకుంటున్నారట. అందుకే కవులు, కళాకారులు ఈ కేటగిరిలో ఛాన్స్ దక్కుతుందని అభిప్రాయపడుతున్నారు.
TelanganaOct 5, 2020, 8:24 PM IST
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు: కవితకు మంత్రి పదవి దక్కేనా?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ, కాంగ్రెస్ పట్టుదలగా పనిచేస్తున్నాయి. కానీ రోజు రోజుకు పార్టీ ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ లో చేరుతుండడం ఈ రెండు పార్టీలను కలవర పెడుతున్నాయి.
TelanganaSep 16, 2020, 7:28 AM IST
గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ పదవి: కేసీఆర్ యోచన
ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న తెలంగాణ శాసన మండలిలో అడుగు పెట్టే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. గవర్నర్ కోటాలో వెంకన్న శాసన మండలి సభ్యుడిగా నామినేట్ అయ్యే అవకాశం ఉంది.
TelanganaAug 4, 2020, 5:18 PM IST
మూడు ఎమ్మెల్సీ పదవులు: నాయినికి దక్కేనా?
తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి కేసీఆర్ వెన్నంటి నడిచిన నేతల్లో నాయిని నర్సింహ్మారెడ్డి ఒకరు. నాయిని నర్సింహ్మారెడ్డికి 2014లో ఏర్పాటైన కేసీఆర్ కేబినెట్ లో హోంమంత్రిత్వ శాఖ దక్కింది.
Andhra PradeshJun 5, 2019, 9:56 AM IST
పయ్యావుల కేశవ్ రాజీనామా
టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇంతకాలం టీడీపీ ఎమ్మెల్సీగా, శాసనమండలి చీఫ్ విప్ గా ఆయన కొనసాగారు.
TelanganaJun 3, 2019, 11:46 AM IST
పారని కోమటిరెడ్డి వ్యూహం: ఎమ్మెల్సీగా భార్య పరాజయం
నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సీటును కోల్పోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓటమి పాలైన టీఆర్ఎస్ అభ్యర్ధి తేర చిన్నపరెడ్డి ఈ దఫా విజయం సాధించారు.
TelanganaFeb 19, 2019, 4:33 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికలు: ఆ ఐదు స్థానాలు టీఆర్ఎస్కే...
తెలంగాణ రాష్ట్రంలోని ఐదు ఎమ్మెల్సీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.