Mlc By Poll  

(Search results - 2)
  • 1978లో పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి  జనతా పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి సైపుల్లా బేగ్‌పై  ఓటమి చవిచూశారు.1980లో చౌడేపల్లె సమితి అధ్యక్ష ఎన్నికల్లో  నూతనకాల్వ రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయాడు.

    Andhra Pradesh12, Aug 2019, 9:17 AM IST

    ఎమ్మెల్సీ ఉప ఎన్నిక: వైసీపీ అభ్యర్ధులు వీరే

    ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న శాసనమండలి ఉప ఎన్నికకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ఖరారు చేసింది. నేతలతో పలుమార్లు చర్చలు జరిపిన పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా మోపిదేవి వెంకటరమణ, మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డిలను ఖరారు చేశారు. 

  • naveen

    Telangana28, May 2019, 1:31 PM IST

    ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నవీన్ రావు నామినేషన్, ఏకగ్రీవమయ్యే ఛాన్స్..?

    తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ తరపున కె. నవీన్ రావు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు పాల్గొన్నారు.