Mla Ticket
(Search results - 11)ENTERTAINMENTMar 18, 2019, 4:56 PM IST
నటి మాధవీలతకి ఎమ్మెల్యే టికెట్!
'నచ్చావులే' ఫేం మాధవీలతా తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ సరైన బ్రేక్ రాలేదు. దీంతో అమ్మడు గురించి పట్టించుకునేవారు లేకుండా పోయారు.
Andhra PradeshMar 16, 2019, 2:44 PM IST
టికెట్ దక్కలేదని అలక.. ఎమ్మెల్సీ ఇస్తానని హామీ
మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చంద్రబాబు 126 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశారు.
Andhra PradeshMar 16, 2019, 1:48 PM IST
టీడీపీకి మరో ఫిరాయింపు ఎమ్మెల్యే షాక్
కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు టీడీపీకి ఊహించని షాకిచ్చారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 13, 2019, 11:41 AM IST
రంపచోడవరం టికెట్ ఖరారు ... పునరాలోచనలో చంద్రబాబు
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో.. అభ్యర్థులను ఖరారు చేయడంలో టీడీపీ స్పీడ్ పెంచింది.
ENTERTAINMENTMar 8, 2019, 3:21 PM IST
జనసేన పార్టీలోకి బన్నీ వాసు!
అల్లు అర్జున్ కి సంబంధించిన సినిమా వ్యవహారాలు చూసుకుంటూ గీతాఆర్ట్స్ బ్యానర్ లో ముఖ్యమైన వ్యక్తిగా మారిపోయాడు బన్నీ వాసు. అల్లు అర్జున్ కి మంచి స్నేహితుడు కూడా.
ENTERTAINMENTFeb 5, 2019, 1:50 PM IST
ఎమ్మెల్యే టికెట్ కోసం హాట్ యాంకర్ ప్రయత్నాలు!
పాపులర్ టీవీ యాంకర్ ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తోందని టాక్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవడం కోసం సదరు యాంకర్ బాగానే ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.
Andhra PradeshJan 29, 2019, 3:28 PM IST
మేడాకు సహకరించను, నాకు టికెట్ ఇవ్వండి..వైసీపీ నేత
తనకు ఎలాంటి పెద్ద పెద్ద పదవులు ఏమీ వద్దని కేవలం ఎమ్మెల్యే టికెట్ ఇస్తేచాలు అని అడుగుతున్నారు వైసీపీ నేత ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి
Jan 19, 2018, 11:32 AM IST
Dec 17, 2017, 4:20 PM IST
వచ్చే ఎన్నికల్లో చౌదరికి మొండిచెయ్యేనా ?
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోనూ సందేహాలు మొదలయ్యాయి.
చౌదరికి వ్యతిరేకంగా జెసి కొత్త కుంపటిని తీసుకొచ్చారు. అదే గురునాధరెడ్డిని వైసిపి నుండి టిడిపిలోకి తీసుకురావటం.
టిక్కెట్టు విషయంలో జెసి హామీతోనే రెడ్డి టిడిపిలో చేరినట్లు సమాచారం.
Nov 4, 2017, 5:04 PM IST
Oct 31, 2017, 2:41 PM IST
చంద్రబాబు జిల్లాలో పురంధేశ్వరి పాగా ?
ఎన్టీఆర్ కుటుంబంలో చంద్రబాబుకు బద్ద శత్రువైన పురంధేశ్వరి చిత్తూరులో సికె బాబుతో భేటీ అయ్యారు.
సికె ఇంటికి వెళ్ళిన పురంధేశ్వరి దాదాపు అర్ధగంట సమావేశమయ్యారు.
సికెను భాజపాలో చేర్చుకుంటే ఉభయులు లాభపడవచ్చని పురంధేశ్వరి అనుకుని ఉండవచ్చు.