Miyapur
(Search results - 46)TelanganaDec 9, 2020, 11:06 AM IST
సెల్ ఫోన్లు కొట్టేసి.. ఓఎల్ఎక్స్లో అమ్మేసే అంతరాష్ట్ర ముఠా అరెస్ట్..
రోడ్డు పక్కనుండే మొబైల్ షాపుల్లో చోరీ చేసి, ఓఎల్ఎక్స్లో అమ్మేసే ఓ అంతరాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలో ఐదుగురు సభ్యులున్నారు. మియాపూర్ ఠాణా పరిధిలోని రిలయన్స్ డిజిటల్ షాపులో గత నెల 14న జరిగిన చోరీ నేపధ్యంలో ఈ ముఠా అరెస్టయ్యింది.
TelanganaNov 14, 2020, 3:13 PM IST
దీపావళీ వేళ దొంగల చేతివాటం
దీపావళీ వేళ దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ మియాపూర్ మదీనాగూడలోని రిలయన్స్ డిజిటల్లో చోరీ జరిగింది.
HyderabadNov 5, 2020, 12:38 PM IST
షాకింగ్.. హైదరాబాద్ లో మహిళపై అత్యాచారం, హత్య
హైదరాబాద్ మియాపూర్ లో ఓ మహిళను అత్యాచారం చేసి హత్య చేయడం కలకలం రేపింది. కొల్లూరు తాండాకు చెందిన ముగ్గురు వ్యక్తులు మహిళను హత్య చేసినట్టుగా తేలింది.
TelanganaOct 17, 2020, 2:10 PM IST
హైదరాబాద్ వరదలు : ఒక్క గర్భవతి కోసం ప్రత్యేక సర్వీస్ నడిపిన మెట్రో
హైదరాబాద్ నగరం వరదల్లో మునిగిన వేళ ఒక గర్భవతికోసం ప్రత్యేక సర్వీస్ నడిపి ఆమెను తన గమ్యస్థానానికి చేర్చి హైదరాబాద్ మెట్రో తమ కర్తవ్య దీక్షను చాటుకుంది.
TelanganaOct 10, 2020, 6:49 PM IST
మురికివాడలను దత్తత తీసుకున్న స్ట్రీట్ కాజ్
స్ట్రీట్ కాజ్ హైదరాబాద్‌లో విద్యార్థులచే నడుస్తున్న అతిపెద్ద ఎన్జీఓ.
TelanganaOct 2, 2020, 8:20 PM IST
విషాదం: కరోనా భయంతో రిటైర్డ్ జడ్జి ఆత్మహత్య
కరోనా వైరస్ సోకడం కంటే అది తమకు అంటిందన్న భయంతో చనిపోయే వారి సంఖ్య ఈ మధ్యకాలంలో పెరుగుతోంది. తాజాగా కోవిడ్ సోకిందన్న భయంతో రిటైర్డ్ జడ్జి ఆత్మహత్యకు పాల్పడ్డారు
TelanganaJul 28, 2020, 9:16 AM IST
ముగ్గురు పిల్లలతో కలిసి మహిళ అదృశ్యం
ఇంట్లో చెప్పకుండా జయ తన ముగ్గురు పిల్లలను తీసుకొని వెళ్లి పోయింది. రాత్రి అయినా తిరిగి ఇంటికి రాలేదు. భర్త హుస్సేన్ పరిసర ప్రాంతాలు, బంధువుల ఇళ్లల్లో వాకబు చేసినా ఆచూకీ లభ్యం కాలేదు.
TelanganaFeb 19, 2020, 8:05 AM IST
హైద్రాబాద్‌లో కారు భీభత్సం: పాన్‌షాపులోకి దూసుకెళ్లిన కారు
హైద్రాబాద్ మియాపూర్‌లో బుధవారం నాడు ఉదయం ఓ కారు భీభత్సం సృష్టించింది. అతి వేగంతో కారు వాహనాలను ఢీకొడుతూ పాన్‌షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.
DistrictsOct 20, 2019, 3:44 PM IST
Video: మెట్రోలు కిటకిట.. మియాపూర్ స్టేషన్‌ను పరిశీలించిన ఎన్వీఎస్ రెడ్డి
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రతి 3 నిమిషాలకు ఓ సర్వీసును నడుపుతోంది. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి రద్దీని పరిశీలించారు
TelanganaOct 18, 2019, 4:36 PM IST
సహచరుల వేధింపులు: ఆత్మహత్య చేసుకొన్న బీహెచ్ఈఎల్ ఉద్యోగిని
హైద్రాబాద్ సమీపంలోని బీహెచ్ఈఎల్లో పనిచేస్తున్న 33 ఏళ్ల మహిళ తోటి ఉద్యోగుల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
TelanganaAug 24, 2019, 10:50 AM IST
600మంది యువతులకు టెక్కీ వల.. ఫోన్ లో 2వేల నగ్నచిత్రాలు
రిసెప్షనిస్ట్ అంటే అందంగా ఉండాలని వాట్సాప్ లో వాళ్ల ఫోటోలు పంపమని అడిగేవాడు. వాళ్లు అందంగా ఉంటే.. మీ ఎద భాగం, వెనకభాగం నగ్న చిత్రాలు, వీడియోలు పంపండి అని ,చెప్పేవాడు. ఇలా 16 రాష్ట్రాలకు చెందిన 600మంది యువతులను నుంచి 2వేల నగ్న ఫోటోలను, వీడియోలను సేకరించాడు.
TelanganaAug 24, 2019, 7:44 AM IST
చంపుదామని ప్లాన్ చేశారనే అనుమానంతో.. చంపేశాడు
వీరిలో శ్రీకాంత్ వీక్లీ ఫైనాన్స్ నిర్వహిస్తూ.. ఆటోలను అద్దెకిస్తుంటాడు. ఇటీవల ఐలయ్య అనే వ్యక్తితో భూ తగాదా రావడంతో అతడిని చంపేందుకు శ్రీకాంత్ ప్రయత్నించాడు.
TelanganaAug 23, 2019, 9:35 AM IST
మియాపూర్‌లో దారుణహత్య: వ్యక్తిని నరికి తల, మొండెం వేరు చేసిన దుండగులు
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. మియాపూర్‌లో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆటోనగర్‌కు చెందిన ప్రవీణ్ అనే యువకుడిని తెల్లవారుజామున ధర్మపురిక్షేత్రం వద్ద నరికి చంపారు
TelanganaMay 12, 2019, 1:35 PM IST
ఉద్యోగం కోసం నగ్న చిత్రాలను పంపింది, ఆ తర్వాతిలా....
నగ్న చిత్రాలను పంపితే ఉద్యోగం ఇస్తానని ఓ యువతికి ఓ వ్యక్తి నమ్మబలికారు ఇద్దరు వ్యక్తులు.యువతిని మోసం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
TelanganaApr 16, 2019, 1:57 PM IST
మియాపూర్ భూములపై కేసీఆర్ ప్రభుత్వానికి షాక్
మియాపూర్ భూముల విషయంలో హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. మియాపూర్ భూముల సమస్య పరిష్కారమయ్యేంత వరకు కూడ ప్రభుత్వం కొనడం కానీ, వేరే వ్యక్తులకు అమ్మకూడదని హైకోర్టు మంగళవారం నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.