Mithun Reddy
(Search results - 16)Andhra PradeshAug 6, 2020, 10:35 AM IST
రోజా 'రాఖీ' రాజకీయం: చిత్తూరు రాజకీయాల్లో మార్పులు
చిత్తూరు జిల్లా రాజకీయాాల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి హాట్ టాపిక్ గా మారారు. తనకు ప్రత్యర్ధులంటూ గతంలో ఆరోపణలు చేసిన వారిపై సఖ్యతను కోరుకొంటున్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. రాఖీ పౌర్ణమి రోజున రోజా ఈ విధమైన సంకేతాలు ఇచ్చారు.
Andhra PradeshFeb 8, 2020, 10:59 AM IST
జుట్టే లేదనుకున్నా, బుర్ర కూడా లేదు: గల్లా జయదేవ్ పై మిథున్ రెడ్డి
కియా మోటార్స్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోతుందంటూ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నీకు తలపై జుట్టు మాత్రమే లేదనుకున్నా, బుర్ర కూడా లేదని అర్థమైందని మిథన్ రెడ్డి గల్లా జయదేవ్ ను అన్నారు.
Andhra PradeshNov 27, 2019, 9:13 PM IST
వైసీపీలో ధిక్కారం?: జగన్ ఆదేశాలు బేఖాతార్, మోదీని కలిసిన మరో ఎంపీ
రఘురామకృష్ణంరాజు అంశంపై వైసీపీలో చర్చ కూడా జరుగుతుంది. ఇలాంటి తరుణంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రధాని నరేంద్రమోదీతో ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ రేపుతోంది.
Andhra PradeshNov 22, 2019, 6:16 PM IST
సీఎం జగన్ తో ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ: మీడియం రగడపై వివరణ
సీఎం జగన్ ను ఎంపీ రఘురామకృష్ణంరాజు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంపీ రఘురామకృష్ణంరాజుతోపాటు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు ఉన్నారు. లోక్ సభలో తెలుగుమీడియంపై చేసిన వ్యాఖ్యలపై రఘురామకృష్ణంరాజు వివరణ ఇవ్వనున్నారు.
Andhra PradeshJun 6, 2019, 12:29 PM IST
జగన్ ని కలిసిన విజయసాయి, మిథున్ రెడ్డి
ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని గురువారం ఆ పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డిలు కలిశారు. పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయి రెడ్డిని, లోక్ సభ పక్ష నేతగా మిథున్ రెడ్డి జగన్ నియమించిన సంగతి తెలిసిందే.
Andhra PradeshJun 5, 2019, 7:47 AM IST
వైసీపీ పార్లమెంటరీ నేతగా విజయసాయిరెడ్డి
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత పాలనపై ఫోకస్ పెట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేటేడ్‌తో వివిధ పదవుల భర్తీపై ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగా వైసీపీ పార్లమెంటరీ నేతగా తనకు అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డిని నియమించారు
Andhra Pradesh assembly Elections 2019May 24, 2019, 6:09 PM IST
రేపే వైసీపీఎల్పీ భేటీ: శాసనసభాపక్ష నేతగా జగన్ ఎన్నిక
శాసన సభాపక్ష సమావేశం, పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక బృందం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కలవనున్నట్లు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారంపై గవర్నర్ నరసింహన్ తో చర్చించనున్నట్లు తెలిపారు.
Andhra PradeshMay 23, 2019, 3:59 PM IST
కడప ఎంపీగా గెలుపొందిన అవినాష్ రెడ్డి: మంత్రి ఆది ఘోర ఓటమి
సమీప ప్రత్యర్థి మంత్రి ఆదినారాయణరెడ్డిపై రెండులక్షల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో జమ్మల మడుగు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి ఆదినారాయణ అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీలో చేరి మంత్రి అయిపోయారు.
Andhra PradeshMay 23, 2019, 2:11 PM IST
జగన్ సన్నిహితుడు గెలుపు: లక్ష మెజారిటీతో మిథున్ రెడ్డి విజయం
ఇకపోతే లోక్ సభ అభ్యర్థుల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి విజయం నమోదైంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి ఘన విజయం సాధించారు. సమీప టీడీపీ అభ్యర్థి డీకే సత్యప్రభుపై లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో మిథున్ రెడ్డి విజయం సాధించారు.
Andhra Pradesh assembly Elections 2019Apr 28, 2019, 9:18 AM IST
బాబు అధికారాలకు కోత: వైసిపి మాజీ ఎంపీతో ద్వివేది రహస్య చర్చలు
ద్వివేది, మిథున్ రెడ్డి దాదాపు గంటసేపు శనివారం సమావేశమయ్యారు. అయితే, ఆ చర్చల వివరాలేవీ బయటకు రాలేదు. వైసీపీకి చెందిన మరో నేత తలసిల రఘురామ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి మిథున్‌రెడ్డి వచ్చారు.
Andhra PradeshApr 16, 2019, 5:54 PM IST
వైసీపీలో అలా జరిగితే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి డబుల్ ధమాకా
మెుత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డబుల్ ఆఫర్ ఒకవేళ కేంద్రంలో అధికార పార్టీకి మద్దతిస్తే ఆఫర్ పొందే అవకాశం ఉంది పెద్దిరెడ్డి కుటుంబానికి. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి వ్యూహాలు రచించడం వరకు వారే కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది.
Andhra Pradesh assembly Elections 2019Mar 11, 2019, 7:35 PM IST
కడప వైసీపీ అభ్యర్థులు కొలిక్కి: ఫైనల్ అభ్యర్థుల జాబితా ఇదే......
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులను ఎంపిక చేసే పనిని దాదాపుగా పూర్తి చేశారు వైఎస్ జగన్. అటు తెలుగుదేశం పార్టీకి ధీటుగా అభ్యర్థులను ఎంపిక చేశారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
Andhra PradeshMar 7, 2019, 11:34 AM IST
చంద్రబాబు మరో టార్గెట్ పెద్దిరెడ్డి: ఆయనపై మంత్రి మరదలు దూకుడు
రాబోయే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాలు గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని కంకణం కట్టుకున్నారు పెద్దిరెడ్డి. అందువల్లే ఆయన చిత్తూరు జిల్లా బోర్డర్ కూడా దాటడం లేదు. వరుస విజయాలు సాధిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మళ్లీ పట్టం కడతారా లేక అనీషారెడ్డిని ఆదరిస్తారా అన్నది వేచి చూడాలి.
Andhra PradeshMar 2, 2019, 8:19 PM IST
చినజీయర్ స్వామిని కలిసిన వైఎస్ జగన్ (వీడియో)
ఏపీ రాజకీయ పరిణామాలు, పార్టీలో ఎదురవుతున్న సమస్యలపై జగన్ చర్చించనట్లు సమాచారం. ఇకపోతే ప్రజా సంకల్పయాత్ర ముగిసిన తర్వాత వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శారదాపీఠాధిపతి స్వరూపానంద స్వామిని కలిశారు. స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. వరుసగా స్వామీజీలను వైఎస్ జగన్ కలవడం రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
Andhra PradeshJan 21, 2019, 5:13 PM IST
కదిరి వైసిపి అభ్యర్థి ప్రకటన: జగన్ సూచన మేరకేనని మిథున్ రెడ్డి
కదిరి నియోజకవర్గం అభ్యర్థిగా డా. పి.వి.సిద్దారెడ్డిని ప్రకటించారు వైసీపీ మాజీ ఎంపీ అనంతపురం జిల్లా ఇంచార్జ్ మిథున్ రెడ్డి. అనంతపురం జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా కదిరి చేరుకున్న ఆయన కదిరి నియోజకవర్గం అభ్యర్థిగా డా.పి.వి. సిద్దారెడ్డిని ప్రకటించారు.