Asianet News TeluguAsianet News Telugu
92 results for "

Mithu

"
Indian Pacer Abhimanyu Mithun announced retirement to first class cricketIndian Pacer Abhimanyu Mithun announced retirement to first class cricket

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన అభిమన్యు మిథున్... ఐపీఎల్‌లో ఆర్‌సీబీ, ముంబై, సన్‌రైజర్స్‌కి!

భారత క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ అభిమన్యు మిథున్, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. 31 ఏళ్ల అభిమన్యు మిథున్, భారత జట్టు తరుపున 4 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు.  

Cricket Oct 8, 2021, 5:56 PM IST

ysrcp mp mithun reddy attend all party conference consequences afghanistanysrcp mp mithun reddy attend all party conference consequences afghanistan

ఆఫ్ఘన్‌లో ఇంకా తెలుగువారున్నారు.. రక్షించండి, కేంద్రానికి ఎంపీ మిథున్ రెడ్డి విజ్ఞప్తి

ఆఫ్గాన్‌లో చాలా మంది తెలుగువాళ్లు పనిచేస్తున్నారని.. వారందరినీ క్షేమంగా తీసుకురావాలని కేంద్రాన్ని కోరామన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాలను రూపొందించాలని సూచించామని మిథున్ రెడ్డి పేర్కొన్నారు
 

NATIONAL Aug 26, 2021, 5:52 PM IST

court rejected meera mithun bail petitioncourt rejected meera mithun bail petition

మీరా మిథున్‌కి కోర్ట్ లో చుక్కెదురు.. బెయిల్‌ నిరాకరణ

దళిత సినిమా మేకర్స్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మోడల్‌, నటి మీరా మిథున్‌ ప్రస్తుతం జైల్లో మగ్గుతుంది. తాజాగా ఆమె పెట్టుకున్న బెయిల్‌ పిటీషన్‌ని కోర్ట్ కొట్టేసింది.

Entertainment Aug 24, 2021, 2:49 PM IST

Asianet News Silver Screen: Madras High court dismisses Hero Suriya's PleaAsianet News Silver Screen: Madras High court dismisses Hero Suriya's Plea
Video Icon

Silver Screen: హీరో సూర్య కి షాకిచ్చిన హైకోర్టు... జైలుకూడు తింటున్న వివాదాస్పద నటి

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment News Aug 18, 2021, 3:03 PM IST

actress meera mithun judicial custody till august 27actress meera mithun judicial custody till august 27

జైల్లో మీరా మిథున్‌.. ఈ నెల 27 వరకు జ్యుడిషియల్‌ కస్టడీ..

నటి మీరా మిథున్‌ ఇప్పుడు జైలు కూడు తినబోతుంది. ఆమెని పుజుల్‌ జైలుకి తరించబోతున్నారు చెన్నై పోలీసులు. ఈ నెల 27 వరకు ఆమెని జ్యుడిషియల్‌ కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. 

Entertainment Aug 17, 2021, 10:12 AM IST

Asianet News Silver Screen: Chiranjeevi to Meet AP CM YS JaganAsianet News Silver Screen: Chiranjeevi to Meet AP CM YS Jagan
Video Icon

Silver Screen: నటి అరెస్ట్.... పరిష్కారం కోసం జగన్ తో చిరంజీవి భేటీ

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment News Aug 15, 2021, 3:07 PM IST

Bigg Boss fame meera mithun arrested in keralaBigg Boss fame meera mithun arrested in kerala

గర్వంతో పోలీసులకే సవాల్.. హాట్ బాంబ్ పనిపట్టేశారు

సోషల్ మీడియా హాట్ బ్యూటీ మీరా మిథున్ ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. నోరు అదుపులో లేకుండా ప్రవర్తించడంతో ఆమెని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల దళితులని కించపరిచేలా కామెంట్స్ చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది.

Entertainment Aug 14, 2021, 5:43 PM IST

biggboss fame meera mithun bold and sensational comments on cinema industrybiggboss fame meera mithun bold and sensational comments on cinema industry

ఆ హీరోయిన్లు మగవాడి ఆశలకు లొంగుతున్నారు.. అందుకే అవకాశాలుః బిగ్‌బాస్‌ ఫేమ్‌ మీరా మిథున్‌ సంచలన వ్యాఖ్యలు

ఇటీవల దళితులను సినిమాల్లోకి రానివ్వొద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాల్లో ఇరుక్కున్న బిగ్‌బాస్‌ నటి మీరా మిథున్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో రానించాలంటే అందుకు ఒప్పుకోవాలని బోల్డ్ కామెంట్‌ చేశారు. 
 

Entertainment Aug 13, 2021, 8:47 AM IST

Chennai police arrests Tamil actor Meera MithunChennai police arrests Tamil actor Meera Mithun

నోటికొచ్చినట్లు వాగి అరెస్ట్ అయిన నటి

  చెన్నై పోలీసులు మీరా మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి.. అరెస్ట్‌ చేశారు. దళిత-కేంద్రీకృత పార్టీ అయిన విదుతలై సిరుతైగల్ కట్చి నాయకుడు వన్నీ అరసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటిని అరెస్ట్‌ చేశారు. 

Entertainment Aug 10, 2021, 9:42 AM IST

Kollywood actress Meera Mithun booked over derogatory remarks against Dalits kspKollywood actress Meera Mithun booked over derogatory remarks against Dalits ksp

వాళ్ల పద్ధతి, వ్యవహారం బాగోదు... కోలీవుడ్‌లోని దళితులంతా బయటకు పోండి: నటి మీరా మిథున్ సంచలనం

నటి మీరా మిథున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. షెడ్యూల్డ్ కులాల వారీ వల్లే క్వాలిటీ సనిమాలు రావడం లేదని ఆమె పేర్కొన్నారు. షెడ్యూల్డ్ కులాల వారి పద్ధతి, వ్యవహారాలు బాగుండవని మీరా సంచలన వ్యాఖ్యలు చేశారు
 

Entertainment Aug 8, 2021, 6:39 PM IST

YCP MPs stage protest in Parliament on Polavaram and special category statusYCP MPs stage protest in Parliament on Polavaram and special category status

పార్లమెంటులో వైసీపీ ఎంపీల ఆందోళన: వెల్ లోకి దూసుకెళ్లిన విజయసాయి

పోలవరం ప్రాజెక్టు, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలపై వైసీపీ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో ఆందోళనకు దిగారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి వెల్ లోకి దూసుకెళ్లారు.

Andhra Pradesh Jul 19, 2021, 1:34 PM IST

Actor and BJP leader Mithun Chakraborty grilled by Kolkata Police over election speechActor and BJP leader Mithun Chakraborty grilled by Kolkata Police over election speech

వివాదాస్పద వ్యాఖ్యలు, మిథున్ చక్రవర్తిపై పోలీసుల ప్రశ్నల వర్షం

ఆ స‌మ‌యంలో వివాదాస్ప‌ద ప్ర‌సంగం చేసిన‌ట్లు ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఇవాళ పోలీసులు వ‌ర్చువ‌ల్ రీతిలో ఆయ‌న్ను విచారించారు. 

NATIONAL Jun 16, 2021, 2:09 PM IST

Chandrababu behind Raghurama Krishnama Raju conspiracy: Mithun ReddyChandrababu behind Raghurama Krishnama Raju conspiracy: Mithun Reddy

కుట్ర బయటపడుతుందనే చంద్రబాబు రచ్చ: రఘురామ ఇష్యూపై మిథున్ రెడ్డి

తమ పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు వ్యవహారంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తీరుపై వైసీపీ ఎంపీలు తీవ్రంగా ధ్వజమెత్తారు. కుట్ర బయటపబడుతుందనే భయంతోనే చంద్రబాబు రచ్చ చేస్తున్నారని వారన్నారు.

Andhra Pradesh May 17, 2021, 10:49 AM IST

Modis Didi O Didi taunt have actually back fired in bengalModis Didi O Didi taunt have actually back fired in bengal

దీదీ ఓ దీదీ: పశ్చిమ బెంగాల్ లో బెడిసికొట్టిన బిజెపి ప్లాన్

ప్రధాని మోడీ దీదీ ఓ దీదీ అంటూ కామెంట్స్ పాస్ చేయడం ప్రజలకు అంతగా రుచించలేదు. ముఖ్యంగా మహిళలకు. మహిళాసాధికారతపై మమతా బాగానే ఫోకస్ పెట్టారు. కానీ మమతను అలా అనేసరికి అది మహిళా ఓట్లపై భారీగా దెబ్బ కొట్టింది

Opinion May 3, 2021, 10:09 AM IST

manoj tiwary elected from west bengal shibpur constituency - bsbmanoj tiwary elected from west bengal shibpur constituency - bsb

ఎమ్మెల్యేగా మారిన క్రికెటర్.. షిబ్‌పూర్ లో సిక్సర్ కొట్టిన మనోజ్ తివారి !

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. పశ్చిమ బెంగాల్ ఫలితాలు తీవ్ర ఉత్కంఠ మధ్య ముగిశాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో టీమిండియా ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్ బంపర్ మెజార్టీతో గెలుపొందాడు

NATIONAL May 3, 2021, 9:55 AM IST