Mithali

(Search results - 40)

మహిళా క్రికెట్ ను చూసి నేర్చుకోవాలి....!

భారతీయ క్రికెట్‌లో రిజర్వేషన్ల ఫార్ములా విజయవంతమైంది!.అవును, బీసీసీఐ ఎటువంటి రిజర్వేషన్లు కల్పించకపోయినా.. మహిళల క్రికెట్‌లో అగ్రకులాల ఆధిపత్యం అంతగా కనిపించదు. అందుకు కారణం, మహిళల క్రికెట్‌ సంస్థాగత నిర్మాణం బీసీసీఐ కనుసన్నల్లో జరుగలేదు.

2017 మహిళల ప్రపంచకప్‌ ఫైనల్లో తలపడిన భారత మహిళల జట్టులో భిన్నత్వం సుస్పష్టం. పురుషుల జట్టు మాదిరిగా అగ్రకులాల ఆధిపత్యం ఎక్కడా కనిపించదు!. ఎందుకంటే, భారత మహిళల జట్టులోని 15 మంది క్రికెటర్లలో 10 మంది రైల్వే ఉద్యోగులే.

Opinion27, Jul 2020, 1:44 PM

క్రికెట్ టోర్నీలపై గంగూలీ టీమ్ ఖేల్: క్రికెటర్లలో మహిళలు, పురుషులు వేరయా....

ఇప్పుడిప్పుడే ప్రజాదరణ పట్టాలెక్కుతున్న మహిళల క్రికెట్‌కు కరోనా వైరస్‌ మహమ్మారి అడ్డుగా నిలిచింది. ఇంగ్లాండ్‌ పర్యటనకు బీసీసీఐ నో చెప్పింది. సీనియర్‌ సెలక్షన్‌ కమిటీపై స్పష్టత లేదు. అసలు అమ్మాయిలు మళ్లీ ఎప్పుడు మైదానంలోకి వస్తారనే అంశంపై స్పష్టత లేదు. కరోనా కష్టకాలంలో భారత మహిళల క్రికెట్‌ ఏ దిశగా పయనిస్తోందనేది అందరి మెదళ్లలోనూ మెదులుతున్న ప్రశ్న.

• India women's ODI team captain Mithali Raj has donated Rs 10 lakh. (Rs 5 lakh to PM CARES Fund and Rs 5 lakh to Telangana CM's relief fund).

Cricket2, May 2020, 8:31 AM

కెరీర్ కి ముగింపు పలకాలని అనుకుంటున్నా.. మిథాలీ రాజ్

కరోనా సంక్షోభం కారణంగా ఈ ఈవెంట్ నిలిచిపోదని మిథాలీ రాజ్ అన్నారు. అయితే మహిళల క్రికెట్ జట్టు నవంబర్ 2019 నుండి వన్డేలు ఆడలేదు.కరోనా సంక్షోభం కారణంగా జూన్-జూలైలో భారత ఇంగ్లాండ్ పర్యటన కూడా వాయిదా పడింది.

• mithali raj

Cricket6, Mar 2020, 7:47 AM

స్టీరియో టైప్స్ కు బ్రేక్: మిథాలీ రాజ్ చీర కట్టి.. క్రికెట్ ఆడి.....

మహిళల వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ స్టీరియోటైప్స్ కు బ్రేక్ ఇచ్చి చీరలో క్రికెట్ ఆడి అలరించింది. మహిళా దినోత్సవం సందర్భంగా బొట్టు పెట్టి, చీర కట్టి క్రికెట్ ఆడుతున్న వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేసింది.

• Mithali Raj

Cricket5, Mar 2020, 5:02 PM

థ్రిల్లయ్యా, ఇంగ్లాండును చూస్తే బాధేస్తోంది: మిథాలీ రాజ్

టీ20 ప్రపంచ కప్ పోటీల్లో భారత్ ఫైనల్ చేరుకోవడం వల్ల తాను థ్రిల్లయ్యానని భారత మహిళల వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అన్నారు. అయితే, ఇంగ్లాండు జట్టును చూస్తే బాధేస్తోందని ఆమె అన్నారు.

• Sophie Devine

Cricket11, Feb 2020, 9:16 AM

మిథాలీరాజ్, క్రిస్ గేల్ ని వెనక్కి నెట్టి...మహిళా క్రికెటర్ సోఫీ అరుదైన రికార్డ్

సోఫీ... మిథాలీరాజ్, బ్రెండన్ మెకకలమ్, క్రిస్ గేల్ లాంటి దిగ్గజాలను కూడా వెనక్కి నెట్టేయడం విశేషం. వీళ్లంతా టీ20 ఫార్మాట్లలో వరసగా నాలుగు ఇన్నింగ్స్ లో మాత్రమే 50కి పైగా పరుగులు సాధించారు. ఇప్పుడు సోఫీ వారిని అధిగమించింది.

• taapsee

News29, Jan 2020, 12:44 PM

'శభాష్‌ మిథు' ఫస్ట్ లుక్.. స్టైలిష్ షాట్ కొడుతోన్న తాప్సీ!

క్రికెట్‌‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా రికార్డ్ సాధించింది. భారత క్రికెట్ కి ఎన్నో సేవలందించిన ఆమె జీవితం ఆధారంగా దర్శకుడు రాహుల్‌ థోలాకియా ఓ సినిమా రూపొందిస్తున్నాడు.

• ভারতীয় মহিলা দলের ছবি

Cricket17, Jan 2020, 8:18 AM

హైదరాబాద్ క్రికెటర్ మిథాలీ రాజ్ కు బీసీసీఐ బిగ్ షాక్

హైదరాబాద్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. తాను ప్రకటించిన వార్షిక కాంట్రాక్టు జాబితాలో మిథాలీ రాజ్ ను రెండో స్థానానికి నెట్టేసింది. పూనమ్ యాదవ్ కు మాత్రం టాప్ గ్రేడ్ లో స్థానం సంపాదించుకుంది.

• mithali-and-kazal
Video Icon

SPORTS22, Dec 2019, 4:58 PM

కాజల్‌కు మిథాలిరాజ్ ఛాలేంజ్.. ఒకే చెప్పిన క్విన్ బ్యూటీ

క్రికెట్ ప్లెయిర్ మిథాలిరాజ్ హైదరాబాద్ తిరుమలగిరిలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం అద్భుతమన్నారు. తర్వాత హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. మిథాలీ రాజ్ ఛాలెంజ్ ను స్వీకరించిన సినీనటి కాజల్ అగర్వాల్.. త్వరలోనే మొక్కలు నాటుతానంటూ రీట్వీట్ చేశారు.

• taapsee

News3, Dec 2019, 10:46 AM

మిథాలీ రాజ్ బయోపిక్.. సిద్దమైన తాప్సి టీమ్

సిల్వర్ స్క్రీన్ పై బయోపిక్ ల హవా గట్టిగా నడుస్తోంది. ముఖ్యంగా క్రీడాకారులకు సంబందించిన సినిమాల బజ్ ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చాలా మంది క్రీడాకారుల జీవితాలు తెరపైకి వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఒక లేడి క్రికెటర్ కి సంబందించిన బయోపిక్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

• mithali raj

CRICKET4, Sep 2019, 11:39 AM

కోట్లాది మహిళలకు స్ఫూర్తి: మిథాలిపై పుజారా ప్రశంసల జల్లు

మిథాలీ రాజ్ ను ఉద్దేశిస్తూ పుజారా ట్వీట్ చేశాడు. గొప్ప అంతర్జాతీయ టీ20 కెరీర్ కలిగి ఉన్న నీకు అభినందనలు అని అన్నాడు. మిథాలీ రిటైర్మెంట్ పై ప్రముఖ క్రికెట్ క్రీడా వ్యాఖ్యాత హర్షా బోగ్లే కూడా ట్వీట్ చేశాడు.

• mithali raj

CRICKET3, Sep 2019, 2:31 PM

టీ20లకు హైదరాబాదీ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ గుడ్‌బై

భారత మహిళా జట్టు సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. మొత్తం 88 టీ20 మ్యాచ్‌లు ఆడిన మిథాలీ.. 2,364 పరుగులు చేసింది. కెప్టెన్‌గా 32 టీ20 మ్యాచ్‌లకు నాయకత్వం వహించింది.

• Mithali Raj

CRICKET28, Aug 2019, 11:37 AM

టీ20లు ఆడతానంటున్న మిథాలీ: సెలక్టర్లు కరుణిస్తారా, తప్పిస్తారా..?

దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు తాను అందుబాటులో ఉంటానని భారత మహిళా జట్టు సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ స్పష్టం చేసింది. అయితే ఆమె ఎంపిక అనుమానంగా ఉంది

• Specials9, Jul 2019, 8:35 PM

లార్డ్స్ లో ఫైనల్... ఇంగ్లాండ్ చేతితో టీమిండియాకు తప్పని ఓటమి: మిథాలీ రాజ్

భారత  పురుషుల జట్టు ప్రపంచ కప్ ట్రోఫీతోనే స్వదేశానికి తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు టీమిండియా మహిళా ప్లేయర్, మాజీ సారథి మిథాలీ రాజ్ తెలిపారు. 2017 మహిళా ప్రపంచ కప్ లో ఇదే లార్డ్ మైదానంలో తాము తృటిలో ట్రోఫీని మిస్సయ్యామని ఆమె గుర్తుచేసుకున్నారు. కానీ కోహ్లీసేన తాము చేయలేని పనిని చేసి చూపిస్తుందన్న నమ్మకం వుందన్నారు. తప్పకుండా లార్డ్స్ లో జరిగే ఫైనల్లో ప్రత్యర్థి ఎవరైనా గెలుపు మాత్రం భారత జట్టుదేనని మిథాలీ స్పష్టం చేశారు.

• Kaushalya Krishna Murthy

ENTERTAINMENT1, Jul 2019, 8:21 PM

'కౌసల్య' కోసం వస్తున్న మిథాలీ రాజ్, రాశి ఖన్నా!

జులై 2న అరుదైన దృశ్యం చోటు చేసుకోబోతోంది. ముగ్గురు మహిళా సెలెబ్రిటీలు ఒకే వేదికపై కనిపించనున్నారు.

• mithali raj

SPORTS10, May 2019, 9:36 AM

అందరూ నన్నే టార్గెట్ చేస్తారు... మిథాలీ రాజ్ ఫైర్

మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్... ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. అందరూ తననే టార్గెట్ చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టీ 20 మ్యాచ్ లలో తన ఆటతీరుపై విమర్శలు గుప్పించేవారు మిగతా క్రీడాకారిణులు ఎలా ఆడుతున్నారనే విషయం మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు.