Mister Kk Movie Banned In Malaysia  

(Search results - 1)
  • చాలా సీన్ లలో  అభి హాసన్ చుట్టూ కథ నడుస్తూ..అతని డామినేషన్ ఉంటుంది. అతనే సమస్యలో పడటం ఉంటుంది. విక్రమ్ డమ్మీగా కనపడతాడు.  అంతేకాని విక్రమ్ సినిమా చూద్దామని జనం వస్తారు. అతన్ని త్వరగా కథలోకి లాగి, విషయం చెప్పి యాక్షన్ లోకి తోసేద్దామనుకోలేదు.  కథల్లో థ్రిల్లింగ్ గా అనిపించే విషయాలు మనం అంతకు ముందు సినిమాల్లో చూసినవే. కాబట్టి మనం ఎక్సపెక్ట్ చేసేయగలం.

    ENTERTAINMENT23, Jul 2019, 3:00 PM IST

    స్టార్ హీరో సినిమాపై బ్యాన్!

    కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మిస్టర్ కెకె'. కోలీవుడ్ లో 'కదరం కొండన్' అనే పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు.