Mister Kk  

(Search results - 6)
 • చాలా సీన్ లలో అభి హాసన్ చుట్టూ కథ నడుస్తూ..అతని డామినేషన్ ఉంటుంది. అతనే సమస్యలో పడటం ఉంటుంది. విక్రమ్ డమ్మీగా కనపడతాడు. అంతేకాని విక్రమ్ సినిమా చూద్దామని జనం వస్తారు. అతన్ని త్వరగా కథలోకి లాగి, విషయం చెప్పి యాక్షన్ లోకి తోసేద్దామనుకోలేదు. కథల్లో థ్రిల్లింగ్ గా అనిపించే విషయాలు మనం అంతకు ముందు సినిమాల్లో చూసినవే. కాబట్టి మనం ఎక్సపెక్ట్ చేసేయగలం.

  ENTERTAINMENT23, Jul 2019, 3:00 PM

  స్టార్ హీరో సినిమాపై బ్యాన్!

  కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మిస్టర్ కెకె'. కోలీవుడ్ లో 'కదరం కొండన్' అనే పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. 

 • టెక్నికల్ గా :సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్, ప్లస్ జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్,విజువల్ గా తేలిపోయిన సీన్స్ కు కూడా ప్రాణం పోసాడు. అలాగే సెకండ్ హాఫ్ లో విక్రమ్ క్యారక్టర్ ని ఎలివేట్ చేస్తూ వచ్చే సాంగ్ కూడా బాగుంది. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాల రిచ్ గా ఉన్నాయి.ఎడిటింగ్ కూడా ఫెరఫెక్ట్ గా ఉంది. ఫోటోగ్రఫి కూడా రిచ్ గా ఉండి ఓ హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ చాలా సార్లు తీసుకు వచ్చింది.

  ENTERTAINMENT20, Jul 2019, 11:43 AM

  విక్రమ్ 'మిస్టర్‌ కేకే' పరిస్దితి అంత దారుణమా?

  ట్రైలర్, టీజర్ లతో క్రేజ్ క్రియేట్ చేసిన సినిమాకు మినిమం ఓపినింగ్స్ వస్తాయని ఎవరైనా భావిస్తారు. అయితే మిస్టర్ కేకే కు ఆ అదృష్టం లేదు. ఈ సినిమాకు రిలీజ్ సమయం దగ్గరపడే కొలిదీ ప్రమోషన్స్ పూర్తిగా తగ్గిపోయాయి. 

 • టెక్నికల్ గా :సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్, ప్లస్ జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్,విజువల్ గా తేలిపోయిన సీన్స్ కు కూడా ప్రాణం పోసాడు. అలాగే సెకండ్ హాఫ్ లో విక్రమ్ క్యారక్టర్ ని ఎలివేట్ చేస్తూ వచ్చే సాంగ్ కూడా బాగుంది. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాల రిచ్ గా ఉన్నాయి.ఎడిటింగ్ కూడా ఫెరఫెక్ట్ గా ఉంది. ఫోటోగ్రఫి కూడా రిచ్ గా ఉండి ఓ హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ చాలా సార్లు తీసుకు వచ్చింది.

  Reviews19, Jul 2019, 5:36 PM

  విక్రమ్ 'మిస్ట‌ర్ కేకే' మూవీ రివ్యూ

  విక్రమ్ హీరోగా నటించిన మిస్టర్ కేకే చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్రమ్ నుంచి వస్తున్న మరో డిఫెరెంట్ మూవీ అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో నెలకొని ఉంది. 

  ---(Review By సూర్య ప్రకాష్ జోశ్యుల)

 • Mister KK Telugu movie review

  ENTERTAINMENT19, Jul 2019, 3:10 PM

  విక్రమ్ 'మిస్ట‌ర్ కేకే' మూవీ రివ్యూ

  ప్రెంచ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన  Point Blank (2010) అనే క్రైమ్ థ్రిల్లర్ ని  అఫీషియల్ రైట్స్ తీసుకుని రీమేక్ చేయాలనే కమల్ ఆలోచన గొప్పదే. మెయిన్ పాయింట్ లేపేసి మనం కథ అల్లేసుకోవచ్చు కదా అని ఆలోచన రాకపోవటం అద్బుతమే. 

 • Chiyaan Vikram's Kadaram Kondan

  ENTERTAINMENT19, Jul 2019, 10:53 AM

  విక్రమ్ 'మిస్టర్ కేకే'.. ప్రీమియర్ షో టాక్!

  విక్రమ్‌ హీరోగా రూపొందిన సినిమా 'మిస్టర్‌ కేకే'. అక్షరహసన్‌, అభిహసన్‌ కీలక పాత్రల్లో నటించారు. రాజేష్‌ ఎం సెల్వ దర్శకత్వం. తమిళంలో రాజ్‌కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్‌నేషనల్‌ నిర్మాణంలో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ కె.రవిచంద్రన్‌ బ్యానర్‌పై 'కదరమ్‌ కొండన్‌' పేరుతో రూపొందింది.

 • Vikram

  ENTERTAINMENT3, Jul 2019, 9:03 PM

  విక్రమ్ 'మిస్టర్ కేకే' ట్రైలర్: నువ్వు ఆడుకున్నది నాతో కాదు.. యముడితో..

  విలక్షణమైన పాత్రలకు పెట్టింది పేరు చియాన్ విక్రమ్. శివ పుత్రుడు, అపరిచితుడు, ఐ లాంటి చిత్రాలు విక్రమ్ నటనా ప్రతిభకు నిదర్శనాలు.