ENTERTAINMENT11, Feb 2019, 1:18 PM IST
ప్రదీప్ 'పెళ్లిచూపులు' విన్నర్.. మరొకరితో ఘాటు రొమాన్స్!
ప్రముఖ ఛానెల్ వారు యాంకర్ ప్రదీప్ తో 'పెళ్లిచూపులు' షోని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ షోకి వచ్చిన అమ్మాయిలకు సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ పెరిగింది.
ENTERTAINMENT31, Jan 2019, 4:56 PM IST
నాగార్జున ఆందోళన అంతా ఒక్కటే.. 'అఖిల్'!
'మిస్టర్ మజ్ను' రిజల్ట్ తో ఒక్కసారిగా షాక్ అయ్యాడు నాగార్జున. హిట్ అవుతుందనుకున్న సినిమాకి ఫ్లాప్ టాక్ రావడం నాగార్జున ఊహించలేదు. ఈ సినిమాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు నాగార్జున.
ENTERTAINMENT30, Jan 2019, 11:00 AM IST
ఈసారి స్పోర్ట్స్ డ్రామా... వర్కవుట్ అవుతుందా అఖిల్..?
హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఏ వారసుడికి వరుసగా మూడు ఫ్లాప్ లు వచ్చి ఉండవు. కానీ అఖిల్ మాత్రం ఫ్లాపుల్లో హ్యాట్రిక్ అందుకున్నాడు. హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలు అఖిల్ లో ఉన్నాయి. డాన్స్, ఫైట్స్ అన్నీ బాగా చేయగలడు. నటన విషయంలో కాస్త పరిణితి చెందాల్సివుంది.
ENTERTAINMENT27, Jan 2019, 3:30 PM IST
'మిస్టర్ మజ్ను' దర్శకుడు వెంకీ అట్లూరి ఫొటోస్!
'మిస్టర్ మజ్ను' దర్శకుడు వెంకీ అట్లూరి ఫొటోస్!
ENTERTAINMENT27, Jan 2019, 1:12 PM IST
'మిస్టర్ మజ్ను' రెండు రోజుల కలెక్షన్స్!
అక్కినేని అఖిల్ నటించిన 'మిస్టర్ మజ్ను' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఏవరేజ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.
ENTERTAINMENT25, Jan 2019, 2:13 PM IST
టైటిలే కాదు... (అఖిల్ 'మిస్టర్ మజ్ను' రివ్యూ)
సాధారణంగా కొత్తగా పరిచయం అయ్యే హీరోలు (మరీ ముఖ్యంగా సాఫ్ట్ లుక్ ఉన్నవాళ్లు) లవ్ స్టోరీతో ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తూంటారు. అందులోనూ అక్కినేని వారసత్వం అంటే లవ్ స్టోరీలతో ముడిపడి ఉంది.
ENTERTAINMENT25, Jan 2019, 9:37 AM IST
తమన్ కి లంచం ఇచ్చా.. అఖిల్ కామెంట్స్!
అక్కినేని అఖిల్ నటించిన 'మిస్టర్ మజ్ను' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం పలు ఇంటర్వ్యూలలో పాల్గొంది.
ENTERTAINMENT25, Jan 2019, 7:50 AM IST
'మిస్టర్ మజ్ను' ట్విట్టర్ రివ్యూ!
అక్కినేని అఖిల్, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం 'మిస్టర్ మజ్ను'. మంచి అంచనాలతో ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'తొలిప్రేమ' చిత్రంతో సక్సెస్ అందుకున్న వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.
ENTERTAINMENT24, Jan 2019, 10:03 AM IST
'మిస్టర్ మజ్ను' ప్రీ రిలీజ్ బిజినెస్: ఎంతొస్తే హిట్ కొట్టినట్లు?
అఖిల్ కు తొలి రెండు చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి. దాంతో ఖచ్చితంగా ఇప్పుడు రిలీజ్ కాబోతోన్న మూడో సినిమా మిస్టర్ మజ్ను బిజినెస్ పై ఆ ప్రభావం పడుతుంది. దానికి తోడు ఇప్పటికే రిలీజైన ట్రైలర్ యూత్ లోకి పెద్దగా వెళ్లలేదు.
Telangana24, Jan 2019, 9:38 AM IST
మూసీనదిలో మృతదేహాలు.. వీడిన మిస్టరీ
హైదరాబాద్ మూసీనదిలో బుధవారం ఇద్దరు మహిళల మృతదేహాలు కొట్టుకువచ్చిన సంగతి తెలిసిందే.
ENTERTAINMENT23, Jan 2019, 2:17 PM IST
'మిస్టర్ మజ్ను' అఖిల్ ఇంటర్వ్యూ ఫోటోలు!
'మిస్టర్ మజ్ను' అఖిల్ ఇంటర్వ్యూ ఫోటోలు!
ENTERTAINMENT23, Jan 2019, 10:53 AM IST
పిక్ టాక్: ఎన్టీఆర్, చరణ్, అఖిల్ ఒకే ఫ్రేమ్ లో!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. వీరిద్దరితో అక్కినేని అఖిల్ కి మంచి బాండ్ ఉంది. చరణ్ తో స్నేహంగా ఉండే అఖిల్, తారక్ ని అన్న అని పిలుస్తుంటాడు.
ENTERTAINMENT22, Jan 2019, 4:59 PM IST
'మిస్టర్ మజ్ను'కి 6 మిలియన్ వ్యూస్!
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం 'మిస్టర్ మజ్ను'. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ENTERTAINMENT22, Jan 2019, 4:16 PM IST
'మిస్టర్ మజ్ను' ట్రైలర్ పై చరణ్ కామెంట్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని అఖిల్ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. అఖిల్ ప్రతి సినిమాకు రామ్ చరణ్ తన విషెస్ చెబుతుంటాడు.
ENTERTAINMENT22, Jan 2019, 10:27 AM IST
విజయ్ దేవరకొండతో 'మిస్టర్ మజ్ను' డైరెక్టర్!
'తొలిప్రేమ' హిట్ తో వెంకీ అట్లూరి తో చేయాలని యంగ్ హీరోలు ఫిక్స్ అయ్యారు. వెంటనే అఖిల్ అడుగు ముందుకు వేసి ప్రాజెక్టు లాక్ చేసుకున్నాడు. మూడు రోజుల్లో రిలీజ్ ఉంది.