Missing  

(Search results - 215)
 • undefined

  NRI7, Apr 2020, 11:06 AM IST

  యూకేలో భారతీయ విద్యార్థి మృతి: మృతదేహాం కోసం తల్లిదండ్రుల వినతి

  మహారాష్ట్రలోని పూణెకు చెందిన సిద్దార్ధ్ ముర్కుంబి ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లాడు. యూకేలోని సెంట్రల్ లాంకషైర్ యూనివర్శిటీలో మార్కెట్ కోర్సు చదువుతున్నాడు. గత నెల 15వ తేదీ నుండి ఆయన కన్పించకుండా పోయినట్టుగా  తల్లిదండ్రులకు యూకే అధికారులు సమాచారం ఇచ్చారు.
   

 • undefined

  Coronavirus India30, Mar 2020, 9:49 AM IST

  ఇంటికి వెళ్లాలనుందంటూ సింగర్ కనికా కపూర్ ఎమోషనల్ పోస్ట్

  వరుసగా నాలుగోసారి కూడా కరోనా టెస్టుల్లో పాజిటివ్ గా తేలిన సింగర్ కనికా కపూర్ నిన్న రాత్రి ఇంస్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్టును పెట్టింది. తాను ఐసీయూలో లేనని, తన మీద ఇంత ప్రేమ కురిపిస్తున్న వారందరికీ ధన్యవాదాలని ఆమె తెలిపారు. 

 • undefined

  News23, Mar 2020, 6:43 PM IST

  ముదురుతున్న కనికా వ్యవహారం.. ఇంక దొరకని ఆమె స్నేహితుడు

  ఇటీవల విదేశాల నుంచి తిరిగి వచ్చిన బాలీవుడ్ గాయని కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమె స్నేహితుడు ఒజాస్‌ దేశాయ్‌ ఇంతవరకు పోలీసులకు దొరక్కపోవటం కలవరం కలిగిస్తోంది.

 • Rohit Sharma

  Cricket23, Mar 2020, 8:18 AM IST

  ఐసీసీ బెస్ట్ పుల్ షాట్ ట్వీట్: కోపమొచ్చి ట్రోల్ చేసిన రోహిత్ శర్మ

  బెస్ట్ ఫుల్ షాట్ ప్లేయర్ అంటూ ఐసీసీ ఇచ్చిన జాబితాలో రోహిత్ శర్మ పేరు లేదు. దీంతో రోహిత్ శర్మకు కోపం వచ్చినట్లుంది. దాంతో ఇందులో ఎవరో ఒకరు మిస్సయినట్లున్నారని రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు.

 • Maoists

  NATIONAL22, Mar 2020, 11:05 AM IST

  ఛత్తీస్ గడ్ లో భారీ ఎదురుకాల్పులు: 13 మంది జవాన్ల గల్లంతు

  ఛత్తీస్ గడ్ లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో 13 మంది జవాన్లు గల్లంతు కాగా, 14 మంది గాయపడ్డారు. ఇందులో 300 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు డీజీపీ చెప్పారు.

 • కాఫీ-డేతో కాఫీకి కార్పొరేట్ హంగులు వినూత్న వ్యాపారం చేయడం సాహసం. ఆ వ్యాపారాన్ని వృద్ధి పథాన నడిపించడం అద్భుతం. ఇంతలా సాహసం.. కానీ అద్భుతాలు నెలకొల్పిన కాఫీ డే అధిపతి వీజీ సిద్ధార్థ జీవితం విషాదంతో ముగియడమే అత్యంత దారుణం. కర్ణాటకలోని నేత్రా నదిలో దూకి సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

  business16, Mar 2020, 3:14 PM IST

  కేఫ్ కాఫీ డే ఫౌండర్ సిద్ధార్థ ఆ రూ.2000 కోట్లు ఏం చేశారు?

  గతేడాది ఆత్మహత్య చేసుకున్న కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ సంస్థ బోర్డుకు, అడిటర్లకు తెలియకుండా జరిపిన లావాదేవీలపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాసిన లేఖ ప్రకారం అంతర్గత దర్యాప్తు జరిపిన కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ రూ.2000 కోట్లు దారి మళ్లించారని తెలుస్తోంది. ఆ నిధులు ఎటు వెళ్లాయన్న సంగతిపై ప్రస్తుతం బోర్డు కేంద్రీకరించింది.

 • undefined

  NATIONAL14, Mar 2020, 11:49 AM IST

  అమెరికా దంపతులకు కరోనా... ఆస్పత్రి నుంచి జంప్

  ఈ నెల 10వతేదీన కొచ్చిలోని కోటను సందర్శించారు. అనంతరం అల్లప్పుజా నగరంలో పర్యటించిన అమెరికా దంపతులు వర్కాల రైల్వేస్టేషనుకు వచ్చారు. అమెరికా దంపతులకు కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో వారిని వెంటనే అల్లప్పుజాలోని వైద్యకళాశాల ఆసుపత్రికి తీసుకువచ్చారు.

 • వీరి పెళ్లి గత నెలలో చోటుచేసుకోగా... ఆలస్యంగా ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యియి.

  Telangana12, Mar 2020, 11:30 AM IST

  బాలిక అదృశ్యం... మెడలో తాళిబొట్టుతో సోషల్ మీడియాలో ఫోటోలు

  ఉన్నట్టుండి సడెన్ గా బాలిక కనిపించకుండా పోయింది. ఆమె కోసం పలు ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో వెంటనే బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే... తాజాగా బాలిక పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. తాను ప్రేమించిన యువకుడితోనే బాలిక పరారైనట్లు పోలీసులు గుర్తించారు.

 • Aokigahara Forest or Suicide Forest

  Telangana10, Mar 2020, 2:59 PM IST

  ఖమ్మంలో గ్రూప్-2 ఉద్యోగి మిస్సింగ్: సెల్‌లో లాస్ట్ లోకేషన్ భూపాలపల్లి అడవి

  వరంగల్ జిల్లాలో గ్రూప్-2 ఉద్యోగి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఖమ్మంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న మోపు ఆనంద్ రెడ్డి అనే అధికారి గత నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయారు. 

 • marriage

  NATIONAL4, Mar 2020, 10:51 AM IST

  పెళ్లైన 2 నెలలకే నవ వధువు అదృశ్యం: ఏడేళ్ల తర్వాత ప్రియుడితో ఇలా, షాకైన భర్త

   

  ఒడిశా రాష్ట్రంలోని  కేంద్రపర జిల్లాకు చెందిన యువకుడికి అదే ప్రాంతానికి చెందిన యువతితో 2013లో పెళ్లైంది.  రెండు నెలల తర్వాత నవ వధువు అదృశ్యమైంది. ఆమె కోసం  భర్తతో పాటు ఆమె కుటుంబసభ్యులు కూడ అన్ని చోట్ల వెదికారు కానీ ఆమె ఆచూకీ లభ్యం కాలేదు.

   

 • kriti

  News2, Mar 2020, 4:27 PM IST

  ప్రభాస్ సినిమాలో ఛాన్స్.. హీరోయిన్ ని ట్రాప్ చేసిన వ్యక్తి!

   సినీ దర్శకుడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ పేరుతో 'రాహు' సినిమా హీరోయిన్ క్రితి గార్గ్ కి ఫేక్ కాల్ వచ్చింది. 

 • undefined

  Telangana2, Mar 2020, 4:14 PM IST

  జీవోల మాయం, స్పందించని ప్రభుత్వం: హైకోర్టు ఆగ్రహం

  తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తున్న జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచాలంటూ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం విడుదల చేస్తున్న జీవోలను వెబ్‌సైట్లో పెట్టడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. 

 • policee

  Andhra Pradesh1, Mar 2020, 1:58 PM IST

  కర్నూల్‌లో అదృశ్యమై పులివెందులలో ప్రత్యక్షమైన రుద్రవరం ఎస్ఐ

  రుద్రవరం ఎస్ఐ  విష్ణు నారాయణ పులివెందులలో ప్రత్యక్షమయ్యాడు. విష్ణు నారాయణను గుర్తించిన స్థానిక పోలీసులు ఆయనను కర్నూల్‌కు తీసుకువస్తున్నారు. ఇదే తన చివరి మేసేజ్ అంటూ  అధికారిక వాట్సాప్ గ్రూపులో పెట్టి అదృశ్యమయ్యాడు విష్ణు నారాయణ.

   

 • policee

  Andhra Pradesh1, Mar 2020, 11:24 AM IST

  వాట్సాప్‌లో మేసేజ్: రుద్రవరం ఎస్ఐ విష్ణు నారాయణ అదృశ్యం

  కర్నూల్ జిల్లా రుద్రవరం పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ గా పనిచేస్తున్న విష్ణునారాయణ వాట్సాప్ మేసేజ్ కలకలం సృష్టించింది. .ఈ మేసేజ్ చదివే సమయానికి  తాను బతికే అవకాశం లేదని ఆయన  ప్రకటించారు. ఆదివారం నాడు ఉదయం నుండి  ఆయన అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు కూడ ఆందోళన చెందుతున్నారు.

   

 • చాలా మంది మహిళలు సర్దుకుపోయి... జీవితాన్ని అలానే కొనసాగిస్తున్నారట. అయితే 40శాతం మహిళలు మాత్రం ఇతర పురుషులకు ఆకర్షితులౌతున్నారని.. అసలు ముఖ్యంగా అక్రమ సంబంధాలకు దారితీసే కారణం ఇదేనని చెప్పడం గమనార్హం.

  Relations28, Feb 2020, 2:20 PM IST

  కండోమ్ పై అయిష్టత.. కలయిక తర్వాత గర్భం రాకూడదంటే...!

  చాలా మందికి కండోమ్ వాడటం ఇష్టం ఉండదు. ఆ కారణంతో గర్భనిరోదక మాత్రలవైపు చూస్తారు. అయితే.. గర్భాన్ని నియంత్రించే మాత్రలు వాడితే.. భవిష్యత్తులో పిల్లలు అసలు పుట్టకుండాపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.