Asianet News TeluguAsianet News Telugu
9 results for "

Miss Universe

"
Lara Dutta reacts on dating app fake newsLara Dutta reacts on dating app fake news

డేటింగ్ యాప్ లో లారా దత్తా.. దానికి నేను వ్యతిరేకం కాదు, అంతా అసత్యం అంటూ..

మాజీ విశ్వసుందరి లారా దత్తాపై ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లారా దత్తా డేటింగ్ యాప్ లో ప్రొఫైల్ ఓపెన్ చేసిందంటూ గత రెండు రోజులుగా ప్రచారాలు జోరందుకున్నాయి.

Entertainment Nov 8, 2021, 4:46 PM IST

THE NEW MISS UNIVERSE SINGAPORE 2021 is NANDITA BANNATHE NEW MISS UNIVERSE SINGAPORE 2021 is NANDITA BANNA

మిస్ యూనివర్స్ సింగపూర్ గా తెలుగమ్మాయి..!

నేషనల్ మ్యూజియం సింగపూర్‌లో మిస్ యూనివర్స్ సింగపూర్ 2021 పోటీలు జరిగాయి. ఈ పోటిలో నందిత బన్న ఏడుగురు ఫైనలిస్టులతో పోటీ పడి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
 

NRI Sep 18, 2021, 10:57 AM IST

Miss Universe Australia Maria Thattil was added to a men's WhatsApp group accidentally, The sexism left her shockedMiss Universe Australia Maria Thattil was added to a men's WhatsApp group accidentally, The sexism left her shocked

మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియాకు చేదు అనుభవం.. ‘స్త్రీలంతా మాంసపు ముద్ద’లంటూ కామెంట్స్...

ఆ గ్రూపులోని వారు ‘స్త్రీలు మాంసపు ముద్దలు’ అని మహిళల గురించి మాట్లాడుకోవడం షాకింగ్ కి గురిచేసిందని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు వాళ్లు మహిళలను లైంగికంగా, కించపరుస్తూనే ఉన్నారు. వారి ఈ సెక్సిస్ట్ ప్రవర్తన మీద వారిని నివారించాలని ఆమె నిర్ణయించుకున్నప్పుడు.. ఆమె కామెంట్ కి ఒక అబ్బాయి మాత్రమే స్పందించాడు.

INTERNATIONAL Aug 14, 2021, 9:37 AM IST

Heres why Sushmita Sen loves to repeat her clothes and shoes - bsbHeres why Sushmita Sen loves to repeat her clothes and shoes - bsb

వేసుకున్న బట్టలే మళ్లీ వేసుకుంటా.. సుస్మితాసేన్ షాకింగ్ స్టేట్ మెంట్.. !

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ మాజీ అందాల రాణి తన బట్టలు, బూట్లు రిపీట్ చేయడాన్ని ఎందుకు ఇష్టపడుతుందో చక్కగా వివరించారు. 

Lifestyle Jul 13, 2021, 1:18 PM IST

Newly crowned Miss Universe Andrea Meza is married?Newly crowned Miss Universe Andrea Meza is married?

మిస్ యూనివర్స్ ఆండ్రియా కి పెళ్లి అయిపోయిందా..?

ఆండ్రియాకు పెళ్లి అయిపోయిందనే ప్రచారం మొదలైంది. అంతేకాకుండా.. పెళ్లైన అమ్మయి మిస్ యూనివర్స్ పోటీల్లో ఎలా పాల్గొంటుందంటూ పలువురు ప్రశ్నిస్తుండటం గమనార్హం.
 

Woman May 22, 2021, 11:32 AM IST

Mexicos Andrea Meza Crowned Miss Universe 2021Mexicos Andrea Meza Crowned Miss Universe 2021

మిస్ యూనివర్స్ గా మెక్సికో అందం... ఎవరీ ఆండ్రియా..?

ప్రపంచంలోని అంద‌గ‌త్తెలంద‌రినీ వెన‌క్కునెట్టి, ఆండ్రియా ఈ కిరీటాన్ని ద‌క్కించుకోవడం విశేషం. మిస్ ఇండియా అడ్లైన్ కాస్టెలినో ఈ మిస్ యూనివర్స్ కిరీటానికి కొద్ది అడుగుల దూరంలో ఆగిపోయారు. 

Woman May 17, 2021, 1:12 PM IST

Sushmita Sen, Rohman Shawl's love story: How 44 year old Miss Universe fell for 27 year old modelSushmita Sen, Rohman Shawl's love story: How 44 year old Miss Universe fell for 27 year old model

లేటు వయసులో ఘాటు ప్రేమ.. 44 ఏళ్ల హీరోయిన్‌, 27 ఏళ్ల మోడల్‌

మిస్‌ యూనివర్స్‌గా ఎంపికై బాలీవుడ్ సినిమాల్లోనూ నటించిన అందాల భామ సుస్మితా సేన్‌. 40 ఏళ్లు దాటిన ఇంకా పెళ్లి చేసుకోని ఈ బ్యూటీ ఈ ఏజ్‌లో తన కంటే ఏజ్‌ దాదాపు 17 ఏళ్లు చిన్నవాడైన వ్యక్తితో ప్రేమలో మునిగి తేలుతోంది. అంతేకాదు తన ప్రేమకథను అభిమానులతో పంచుకుంది ఈ మాజీ విశ్వ సుందరి.

Entertainment Aug 14, 2020, 11:07 AM IST

vijayavada woman won the telugu miss universevijayavada woman won the telugu miss universe

విశ్వ సుందరి కిరీటం దక్కించుకున్న విజయవాడ యువతి

విశ్వసుందరి పోటీలకు 600 పైగా ఎంట్రీలు రాగా ప్రతిభ ఆధారంగా న్యాయనిర్ణేతలు కుసుమసాయిని ఎంపిక చేశారని పోటీ నిర్వాహకులు చైతన్య పొలుజు చెప్పారు

Andhra Pradesh Aug 3, 2020, 2:07 PM IST

Sushmita Sen receives a handwritten love letter from a fanSushmita Sen receives a handwritten love letter from a fan

విశ్వ సుందరికి అభిమాని ప్రేమలేఖ.. ఫిదా అయిన బ్యూటీ

సుస్మితను మెప్పించేందుకు ఓ అభిమాని ప్రేమ లేఖను రాశాడు. అయితే తన ప్రేమలేఖ తన అభిమాన కథనాయికను ఇంప్రెస్‌ చేస్తుందని తాను ఊహించి ఉండడు. సుస్మిత మాత్రం ఓ అభిమాని తనకు రాసిన ప్రేమలేఖపై స్పందించింది. ఏకంగా ఆ ప్రేమలేఖను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ, ఇలా మరిన్ని ప్రేమ లేఖలు రాయాలని కోరింది.

Entertainment Jun 28, 2020, 9:40 AM IST