Asianet News TeluguAsianet News Telugu
9 results for "

Misinformation

"
Fake News can Deceive Anyone : Rajesh Kalra at IAMAI's PubvisionFake News can Deceive Anyone : Rajesh Kalra at IAMAI's Pubvision

ఫేక్ న్యూస్ వల్ల ఎన్నికల ఫలితాలు కూడా ప్రభావితమవుతాయి: రాజేష్ కల్రా

"ఎస్టాబ్లిషింగ్ ట్రస్ట్ ఇన్ టైమ్స్ అఫ్ మిస్ ఇన్ఫర్మేషన్ " అనే అంశంపై ఇంటర్నేషనల్ ఫాక్ట్ చెక్ నెట్వర్క్ డైరెక్టర్ బాబార్స్ ఓర్సెక్, ఏషియా నెట్ న్యూస్ మీడియా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేష్ కల్రా, ఇండియా స్పెండ్ ఫౌండర్  గోవిందరాజ్ ఎతిరాజ్ మాట్లాడారు.

NATIONAL Jun 25, 2021, 3:09 PM IST

wrong and awful information on social media about govt minister and mp and mlas and officers will be punishablewrong and awful information on social media about govt minister and mp and mlas and officers will be punishable

సోషల్ మీడియాలో ఈ తప్పులు చేయకండి.. లేదంటే జైలు శిక్ష తప్పదు..

ఈ రోజుల్లో సోషల్ మీడియా ఉపయోగించని వారు  ఉండరు. ప్రతి ఒక్కరికీ కనీసం ఏదో ఒక సోషల్ మీడియా మీడియా అక్కౌంట్ ఉండే ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో మీరు మీకు తెలియకుండానే ఒకోసారి కొన్ని తప్పులు చేసి ఇబ్బంది పడే అవకాశం ఉంది.  సాధారణంగా సోషల్ మీడియా లో కనిపించే వార్తలు, సమాచారం లేదా ఇంకేదైనా షేర్ చేసే ముందు అది నిజమో కాదో తెలుసుకోవడం మంచిది.
ఎందుకంటే ఒకోసారి మీరు షేర్ చేసే తప్పుడు సమాచారంతో మీరు చట్టపరమైన చర్యలకు గురికావొచ్చు.

Tech News Jan 22, 2021, 12:39 PM IST

Lies Misinformation, Warmongering": India Hits Out At Pakistan Over KashmirLies Misinformation, Warmongering": India Hits Out At Pakistan Over Kashmir

అంత అబద్ధమే.. పాకిస్తాన్ పై మండిపడ్డ భారత్

ఆ ప్రాంతం భారత అంతర్భాగంలోనిదేనని భారత్ మరోసారి పేర్కొంది. కాశ్మీర్ లో మానవ హక్కులను కాలరాస్తున్నారన్న ఇమ్రాన్ కాన్ విమర్శలను భారత్ ఖండిచింది. పాక్ ఆరోపణలన్నీ పచ్చి అబ్ధాలుగా పేర్కొంది.

NATIONAL Sep 26, 2020, 11:17 AM IST

TikTok has now launched a new information hub and twitter accountTikTok has now launched a new information hub and twitter account

పుకార్లు, తప్పుడు సమాచారాన్ని అడ్డుకునేందుకు టిక్‌టాక్ మరో కీలక నిర్ణయం..

టిక్‌టాక్ పై యుఎస్ ప్రభుత్వం వేసిన ఆరోపణలన్నింటినీ ఖండిస్తూ రక్షణ మార్గాలను టిక్‌టాక్ అన్వేషిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు 6న టిక్‌టాక్ అన్ని లావాదేవీలను నిషేధిస్తు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసింది.

 

Tech News Aug 19, 2020, 4:05 PM IST

Section of american media won't telecast trump's announcements, claims a tweet which went viralSection of american media won't telecast trump's announcements, claims a tweet which went viral

ట్రంప్ కి అమెరికన్ మీడియా షాక్: ఇక ఆయన ప్రసంగాలను ప్రసారం చేయవా...?

ట్విట్టర్లో జెరి పెర్ల్ మాన్ అనే వ్యక్తి అమెరికాకు చెందిన సిఎన్ఎన్, ఎన్బీసీ, ఏబీసీ, సీబీఎస్ మీడియా సంస్థలు అమెరికా అధ్యక్ష నివాసం వైట్ హౌస్ నుంచి ట్రంప్ మాట్లాడే ప్రసారాలను ప్రసారం చేయకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు.

INTERNATIONAL Apr 30, 2020, 6:38 AM IST

Kiran Bedi posts fake forward on egg and chicken. Uninstall WhatsApp, says TwitterKiran Bedi posts fake forward on egg and chicken. Uninstall WhatsApp, says Twitter

ఫేక్ న్యూస్ పోస్టు చేసిన కిరణ్ బేడీ: నెటిజన్ల ఆగ్రహం


పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ  ట్విట్టర్ లో షేర్ చేసిన వీడియోపై నెటిజన్లు మండిపడ్డారు. ఫేక్ వీడియోను షేర్ చేసిన కిరణ్ బేడీ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.

Coronavirus India Apr 7, 2020, 12:50 PM IST

Why COVID-19 became a social media nightmareWhy COVID-19 became a social media nightmare

లాక్‌డౌన్: ప్రజలతో సోషల్ మీడియా మమేకమిలా...

 

కరోనా వ్యాప్తికి ముందు టెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలకు ఉన్న ఇమేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక్కసారిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదేమోనన్న అభిప్రాయం ఉంది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే సంస్థలుగా ఇప్పటి వరకు ముద్రపడిన ఈ టెక్నాలజీ కంపెనీలు ఇప్పుడు ప్రజల అభిమానాన్ని పొందుతున్నాయి.

 

Technology Mar 30, 2020, 11:50 AM IST

Want real facts about coronavirus? Subscribe to WHO Health Alert on WhatsAppWant real facts about coronavirus? Subscribe to WHO Health Alert on WhatsApp

ఖచ్చితమైన డేటా కోసం కరోనాపై వాట్సాప్ డబ్ల్యూహెచ్ఓ ‘హెల్త్ అలర్ట్’

హెల్త్ అలర్ట్’ పేరిట వాట్సాప్‌లో డబ్ల్యూహెచ్ఓ అందుబాటులోకి తెచ్చిన అధికారిక ఎన్జీవో లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్. ఇందులో 150 కోట్ల మందికి పైగా వినియోగదారులు ప్రశ్నలకు అడిగి.. ఈ వైరస్ విషయమై ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవచ్చు. ఇది ప్రతిరోజూ 24 గంటలూ పని చేస్తూనే ఉంటుంది. 

 

Technology Mar 22, 2020, 12:11 PM IST

Some people detained for spreading rumours of unrest in Delhi,  No need to panic : Police on rumours of unrestSome people detained for spreading rumours of unrest in Delhi,  No need to panic : Police on rumours of unrest
Video Icon

ఢిల్లీలో అల్లర్లు వదంతులు మాత్రమే... కారణమైనవారిని అరెస్టు చేశాం

ఢిల్లీ అంతటా పరిస్థితి మామూలుగానే ఉందని ఢిల్లీ పోలీసు PRO ఎంఎస్ రాంధవా అన్నారు. 

NATIONAL Mar 2, 2020, 10:47 AM IST