Miryala Ravinder  

(Search results - 3)
  • undefined

    Entertainment News14, Apr 2020, 2:05 PM

    బాలయ్యకు జోడి దొరికేసింది.. క్లారిటీ ఇచ్చిన బోయపాటి

    టాలీవుడ్‌ లో సీనియర్ హీరోలకు చాలా రోజులుగా హీరోయిన్ల సమస్య ఉంది. యంగ్ జనరేషన్‌ హీరోయిన్లు సూట్ కాకపోవటం, సీనియర్ హీరోయిన్లు ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద దృష్టి పెట్టడంతో సీనియర్ హీరోలకు జోడి దొరకటం కష్టమవుతోంది. అయితే తాజాగా బాలయ్య సినిమా విషయంలోనూ అదే సమస్య ఎదురైంది.
  • Balakrishna

    ENTERTAINMENT15, Sep 2019, 4:35 PM

    అఫీషియల్: బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ కాంబో.. నిర్మాత ఎవరంటే!

    నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో వేగం పెంచుతున్నాడు, బాలయ్య ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు లేదు. వేదిక, సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

  • బోయపాటి శ్రీను: భద్ర సినిమా తెరకెక్కించడానికి బోయపాటి అప్పట్లో చాలా కష్టపడ్డాడు. చాలా మంది హీరోలు ఆ కథ చేయనున్నారు. ఫైనల్ గా దిల్ రాజు నమ్మి కథలో కొన్ని మార్పులు చేయించి రవితేజకు ఫిక్స్ చేశాడు. ఆ సినిమా హిట్టయింది.

    ENTERTAINMENT1, Sep 2019, 1:59 PM

    మొత్తానికి బోయపాటికి ఓ నిర్మాత దొరికాడు, ఎవరంటే...

    ‘వినయ విధేయ రామ’ కమర్షియల్ గా డిజాస్టర్ అయిన తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను తన క్రేజ్ మొత్తం పోగొట్టుకున్నారు. దర్శకుడు మెహర్ రమేష్ తో సమానం అయ్యిపోయారు. హీరోలు ఎవ్వరూ బోయపాటి దర్శకత్వంలో చేయటానికి ఆసక్తి చూపటం లేదు.