Search results - 4 Results
  • four arrested for rape on minor girl in hyderabad

    Telangana9, Sep 2018, 11:37 AM IST

    దారుణం: బాలికపై నలుగురు మైనర్ల గ్యాంగ్‌రేప్

    : ఓ మైనర్ బాలికపై  నలుగురు  బాలురు  బాలురు సామూహిక లైంగిక దాడికి పాల్పడింది.  దీంతో  ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకొంది.  ఫలక్‌నుమా ఏసీపీ సయ్యద్ ఫయాజ్ ఈ కేసు వివరాలను మీడియాకు వివరించారు.

  • 2 men rape 14-yr-old, attacked, chased away by her dog in Madhya Pradesh

    NATIONAL21, Aug 2018, 10:59 AM IST

    మైనర్‌బాలికపై రేప్: రేపిస్టులకు షాకిచ్చిన కుక్క

    :మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు  కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడుతుండగా  బాధితురాలి పెంపుడు కుక్క వచ్చి ఆమెను కాపాడింది. నిందితులను కరిచింది. నిందితులు బాలికను విడిచిపారిపోయేలా చేసింది. 

  • Hyderabad: Principal absconding after sexually assaulting minor girl held

    Telangana5, Aug 2018, 2:52 PM IST

    స్టూడెంట్‌తో‌ పెళ్లి: ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన హెడ్మాస్టర్

    విద్యార్థులను బావి భారత పౌరులుగా తీర్చి దిద్దాల్సిన ప్రధానోపాధ్యాయుడే వక్ర మార్గం పట్టాడు. తాను పనిచేసే స్కూల్ విద్యార్ధిని మోసం చేసి పెళ్లి చేసుకొన్నాడు.  ఆమెతో శారీరక సంబంధం తీర్చుకొన్నాడు. 

  • Minor girl raped in Ayanavaram

    NATIONAL17, Jul 2018, 10:46 AM IST

    దారుణం:మైనర్ బాలికపై 7 నెలలుగా 15 మంది గ్యాంగ్ రేప్

    మైనర్ బాలికపై  సుమారు 15 మంది ఏడు మాసాలకు పైగా లైంగిక దాడికి పాల్పడ్డారు.  కత్తితో బెదిరించి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు నివాసం ఉంటున్న  ప్రాంతానికి చెందిన వారే ఈ దారుణానికి పాల్పడ్డారు.