Asianet News TeluguAsianet News Telugu
31 results for "

Minor Girl Raped

"
Bihar POCSO court sentences rape accused to life imprisonment within 1 day, Fastest trialBihar POCSO court sentences rape accused to life imprisonment within 1 day, Fastest trial

Fastest Trial : ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం.. ఒక్కరోజులో తీర్పు ఇచ్చిన బీహార్ కోర్ట్..

బీహార్ లోని అరారియా జిల్లాలో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్ర్డన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) కోర్టు ఇచ్చిన తీర్పు దేశంలోనే అత్యంత వేగంగా ఇచ్చిన మొదటి తీర్పు గా రికార్డుల్లో కెక్కింది. పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి శశికాంత్ రాయ్ దోషికి యావజ్జీవ కారాగారశిక్ష, రూ. 50 వేల జరిమానా విధించారు.

NATIONAL Nov 29, 2021, 10:02 AM IST

minor girl raped by a man in madhyapradeshminor girl raped by a man in madhyapradesh

క్షమాపణ చెబుతాను హోటల్ గదికి రమ్మని పిలిచి.. బాలికపై అత్యాచారం, చెబితే చంపేస్తానని బెదిరించి...

హోటల్ లో బాలికతో శివం తీయగా మాట్లాడాడు. దీంతో  అమ్మాయి  అతను మారిపోయాడని నమ్మింది. ఇదే అదనుగా తీసుకున్న శివం.. మెల్లిగా ఆమెతో తిన్న తర్వాత గది దగ్గరికి వస్తే క్షమాపణ అడుగుతానని నమ్మబలికాడు. బాలిక అతడితో పాటు  గదిలోకి వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే అతడు గది Doors మూసి లాక్ చేసాడు.  దీంతో షాక్ అయిన బాలిక... అతడిని.. ఎందుకు తలుపులు మూస్తున్నావ్.. అని ప్రశ్నించింది. బాలికను బెదిరించి ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.

NATIONAL Nov 19, 2021, 1:01 PM IST

minor girl raped by over 400 people in maharashtraminor girl raped by over 400 people in maharashtra

మహారాష్ట్రలో దారుణం.. మైనర్ బాలికపై పోలీసు సహా 400 మంది రేప్

మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై పోలీసు సహా 400 మంది లైంగికదాడికి పాల్పడ్డారు. ఆరు నెలల పాటు ఆమెపై ఈ అఘాయిత్యం జరిగింది. తల్లిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉండగా తండ్రి పెళ్లి చేశాడు. కానీ, అత్తింటి వారు వేధింపులు పెట్టడంతో తాళలేక సొంతకాళ్లపై బతకాలని మరో పట్టణానికి వెళ్లిన ఆ బాలికపై అత్యాచారం చేశారు.

NATIONAL Nov 14, 2021, 5:15 PM IST

Minister KTR Visits Sircilla Minor rape Victim In HospitalMinister KTR Visits Sircilla Minor rape Victim In Hospital

అండ‌గా ఉంటాం.. సిరిసిల్ల జిల్లాలో అత్యాచారానికి గురైన చిన్నారికి మంత్రి కేటీఆర్ ప‌రామ‌ర్శ

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో ఆరేళ్ల బాలిక అత్యాచార ఘటన అత్యంత బాధాకరం అని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు.

Telangana Nov 3, 2021, 1:45 PM IST

minor girl raped in farm house belonging to actor darshan in mysuruminor girl raped in farm house belonging to actor darshan in mysuru

నటుడి ఫాంహౌజ్ లో పదేళ్ల బాలికపై అత్యాచారం.. బెదిరించి, పదే పదే.... దారుణం...

టీ నరసీపుర తాలూకా కెంపయ్యనహుండిలోని ఈ ఫాంహౌస్ లో శివమొగ్గకు చెందిన దంపతులు కూలీలుగా పనిచేస్తున్నారు. వీరితో పాటు ఉంటున్న పదేళ్ల కుమార్తెపై అక్కడ పనిచేస్తున్న నిజాం అనే యువకుడు ఈ నెల 16న అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఆ తరువాత పలుమార్లు బెదిరించి బాలికమీద ఇతను అత్యాచారానికి పాల్పడ్డాడు. 

NATIONAL Sep 20, 2021, 4:36 PM IST

Minor girl raped at star heroe's farmhouseMinor girl raped at star heroe's farmhouse

స్టార్ హీరో ఫామ్ హౌస్ లో మైనర్ బాలికపై రేప్.. గుర్రాలకు కాపలా ఉండే వ్యక్తే..

క్రమంగా దేశంలో మహిళలు, చిన్నారి బాలికలకు రక్షణ కరువవుతోంది. సైదాబాద్ చిన్నారిపై రేప్, హత్య సంఘటన దేశం మొత్తాన్ని షాక్ కి గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడు.

Entertainment Sep 18, 2021, 5:13 PM IST

Sameer Sharma Appointed as the next CS of Andhra PradeshSameer Sharma Appointed as the next CS of Andhra Pradesh
Video Icon

The Week: కలకలం రేపుతున్న అత్యాచార ఘటనలు... నూతన సీఎస్ గా సమీర్ శర్మ

గత వారం జరిగిన విభిన్న వార్తల సమాహారాన్ని మీకు అందించేందుకు ఏషియా నెట్ న్యూస్ ది వీక్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Sep 13, 2021, 12:23 PM IST

Minor Girl Raped In UP Village, Case Registered Against CoupleMinor Girl Raped In UP Village, Case Registered Against Couple

దళిత బాలికను లాక్కెళ్లి భర్తకు అప్పగించిన భార్య.. ఆమె ముందే అత్యాచారం...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం తాజాగా వెలుగు చూసింది. ఓ కామాంధుడైన భర్త భార్య ముందే 16 యేళ్ల దళిత బాలికమీద అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఉత్తప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ సరిరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. 

NATIONAL Aug 16, 2021, 11:31 AM IST

Rahul Gandhi meets family of minor girl raped, killed in Delhi's NangalRahul Gandhi meets family of minor girl raped, killed in Delhi's Nangal

స్మశానంలో తొమ్మిదేళ్ల చిన్నారిపై హత్యాచారం : న్యాయం జరిగేవరకు అండగా ఉంటాం.. రాహుల్ గాంధీ

బుధవారం ఉదయం రాహుల్ గాంధీ చిన్నారి ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ‘ఆ కుటుంబంతో నేను మాట్లాడాను. వారు కోరుకునేది ఒకటే. తమ బిడ్డకు న్యాయం జరగాలని  ఆరాటపడుతున్నారు. వారికి అండగా ఉంటాం. న్యాయం జరిగే వరకు పోరాడతాం’ అని రాహుల్ హామీ ఇచ్చారు.  

NATIONAL Aug 4, 2021, 11:09 AM IST

Minor Girl  Raped In hyderabad akpMinor Girl  Raped In hyderabad akp

హైదరాబాద్ లో దారుణం... ఇంట్లోకి చొరబడి మరీ మైనర్ బాలికపై అత్యాచారం

ఇంట్లోకి చొరబడి మరీ మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయిన బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

Telangana Jul 26, 2021, 12:19 PM IST

Minor Girl  Raped In hyderabad... one arrested akpMinor Girl  Raped In hyderabad... one arrested akp

హైదరాబాద్ లో ఘోరం... రోడ్డుపై వెళుతున్న మైనర్ బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం

అభం శుభం తెలియని ఓ మైనర్ బాలిక రోడ్డుపై వెళుతుండగా ఎత్తుకెళ్లిన ఓ కామాంధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

Telangana Jul 16, 2021, 9:34 AM IST

minor girl raped in kakinadaminor girl raped in kakinada

అమ్మమ్మ పక్కన నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి... స్మశానంలో అఘాయిత్యం

ఓ కామాంధుడి చేతిలో అఘాయిత్యానికి గురయి తీవ్ర గాయాలతో ఆస్పత్రికి వచ్చిన బాలికకు చికిత్స అందించే విషయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై జిజిహెచ్ సూపరిండెంట్ రాఘవేంధ్రరావు స్పందించారు.

Andhra Pradesh Nov 26, 2020, 2:38 PM IST

minor girl raped by old man and young boyminor girl raped by old man and young boy

వృద్దుడు, యువకుడి చేతిలో అత్యాచారం... గర్భందాల్చిన మైనర్ బాలిక

మహిళలకు, చిన్నారులు ఎక్కడో ఒకచోట మృగాళ్ల చేతిలో చిక్కి మానాన్నే కాదు కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. 

Andhra Pradesh Nov 11, 2020, 7:46 AM IST

Minor girl raped by uncle in NelloreMinor girl raped by uncle in Nellore

దారుణం: మైనర్ బాలికపై మేనమామ అత్యాచారం

నెల్లూరు జిల్లాలో ఓ మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

Nellore Oct 19, 2020, 9:30 AM IST

13 years old Minor girl raped by mother's colleagues during lockdown in Odisha13 years old Minor girl raped by mother's colleagues during lockdown in Odisha

13 ఏళ్ల బాలికపై ఏడుగురి అత్యాచారం: నిందితులంతా తల్లి సహచర ఉద్యోగులే

ఒడిశాలో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికపై ఏడుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన లాక్‌డౌన్ సమయంలో జరిగింది. 

NATIONAL Sep 6, 2020, 9:15 PM IST