Minor Boy  

(Search results - 19)
 • robbery

  Vijayawada15, Oct 2019, 2:29 PM IST

  మైనర్ బాలుర దొంగల ముఠా... విజయవాడలో వరుస చోరీలు

  విజయవాడలో మైనర్ బాలురతో కూడిన దొంగల ముఠా హల్ చల్ చేస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారి ఆట కట్టించారు.  

 • rape attempt on minor girl
  Video Icon

  Districts12, Oct 2019, 6:23 PM IST

  మైనరు బాలికపై మైనర్ బాలుడే... (వీడియో)

  మచిలీపట్నం అరుణోదయ కాలనీకి చెందిన మైనర్ బాలికపై, మైనర్ బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ బాలుడు ఎవరనేది తెలియలేదని తెలిసిన తరువాత అదుపులోకి తీసుకుని జువనైల్ హోం కి పంపిస్తామని పోలీసులు అంటున్నారు. 

 • Districts11, Oct 2019, 8:21 AM IST

  నాలుగేళ్ల చిన్నారిపై 13ఏళ్ల బాలుడు అత్యాచారం

  రాజస్థాన్‌ నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన ఓ కుటుంబం వర్నిలో నివాసం ఉంటోంది. గురువారం ఆ కుటుంబానికి చెందిన చిన్నారి(4) వాళ్ల అమ్మ పనిచేసే పాఠశాల ప్రాంగణంలో ఆడుకునేందుకు వెళ్లింది. అదే సమయంలో గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలుడు పలక, బలపం తీసుకొచ్చి ఆడుకుందామని ఆ చిన్నారిని పిలిచాడు. 

 • BJP leader murder

  NATIONAL18, Sep 2019, 1:04 PM IST

  టీచర్ ని దారుణంగా హత్య చేసిన మైనర్ బాలుడు

  బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... ఎందుకు చంపావు అన్న పశ్నకు పలు రకాల కారణాలు చెప్పడం గమనార్హం. తొలుత.. టీచర్ తో తన తల్లికి గొడవ జరిగిందని... అందుకే తన తల్లి ఆమెను చంపిందని చెప్పాడు. మరోసారి అడిగితే... తనను టీచర్ బాగా కొట్టిందని అందుకే కోపంతో చంపానని చెప్పాడు. మరోసారి అడిగితే... టీచర్ ని చంపేయమని  తనకు రూ.2వేలు ఓ వ్యక్తి ఇచ్చారని అతను చెప్పడం గమనార్హం.

 • Unnao rape case

  Andhra Pradesh4, Sep 2019, 10:48 AM IST

  నాలుగేళ్ల బాలుడిపై మరో బాలుడు లైంగిక దాడి

  గట్టిపాటి హనుమంతరావు నగర్ కి చెందిన ఓ నాలుగేళ్ల బాలుడు రోజూ అంగన్ వాడీ కేంద్రానికి వెళ్తుంటాడు. ఆదివారం సాయంత్రం పదేహారేళ్ల బాలుడు ఆ చిన్నారిని అడ్డుకున్నాడు. చాక్లెట్ కొనిస్తానంటూ చెప్పి ఓ ప్రాంతానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

 • ফের আমেরিকায় বন্দুকবাজের হামলা। ছবি- গেটি ইমেজেস

  INTERNATIONAL3, Sep 2019, 6:52 PM IST

  లేటెస్ట్ గన్‌తో....కుటుంబసభ్యులపై బాలుడి కాల్పులు: ఐదుగురు మృతి

  అమెరికాలో జరుగుతున్న వరుస కాల్పుల ఘటనలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో ఏడుగురు మరణించిన సంఘటన మరిచిపోక ముందే మరో ఘటన జరిగింది. సోమవారం రాత్రి ఎక్‌మౌంట్‌ పట్టణంలో ఓ 14 ఏళ్ల బాలుడు ఐదుగురు కుటుంబసభ్యుల్ని కాల్చి చంపాడు. 

 • vizag

  Andhra Pradesh14, Aug 2019, 10:56 AM IST

  మ్యాచ్‌లన్నీ నువ్వే గెలుస్తున్నావంటూ..ఫ్రెండ్‌తో గొడవ: బాలుడు మృతి (వీడియో)

  విశాఖపట్నం పాతకరాసాకు చెందిన మరుబారికి రామారావు కుమారుడు విజయ్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. పాతకరాసాకే చెందిన చిన్న సాయితో కలిసి రెండు టీములుగా ఏర్పడి క్రికెట్ ఆడాడు.  రెండు ఆటల్లో విజయ్ టీమ్ గెలిచింది. మూడో మ్యాచ్‌లో కూడా గెలిచేలా ఉండటంతో సాయి గొడవపడ్డాడు

 • school boy general image

  NATIONAL29, May 2019, 12:03 PM IST

  మైనర్ బాలుడికి చిత్రహింసలు: ప్రశ్నించిన కుటుంబ సభ్యులపై దాడి

  :ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్‌లో 16 ఏళ్ల  మతిస్థిమితం లేని బాలుడిని సమీప బంధువులు దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు. ఈ విషయమై ప్రశ్నించిన బాధితుడి కుటుంబసభ్యులపై కూడ నిందితులు దాడికి దిగారు. ఈ ఘటన ఈ నెల 26వ తేదీన చోటు చేసుకొంది. 

   

 • bike racers

  Andhra Pradesh10, May 2019, 3:56 PM IST

  శ్రీకాకుళంలో ముగ్గురి ప్రాణాలు తీసిన బైక్ రేస్

   శ్రీకాకుళం జిల్లాలో బైక్ రేసింగ్ ముగ్గురి ప్రాణాలను తీసింది. శ్రీకాకుళం జిల్లా గారపేట మండలం   చల్లపేట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకొంది.ఈ కేసు విచారణలో పోలీసులు ఆసక్తికర విషయాలను తెలుసుకొన్నారు.

 • father rape daughter

  NATIONAL4, May 2019, 2:11 PM IST

  పోర్న్ వీడియోలు చూసి మైనర్ బాలురు.. బాలికపై రేప్

  పోర్న్ వీడియోలకు బానిసగా మారిన ముగ్గురు బాలురు ... వాటిని చూసి ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.

 • police romance

  NATIONAL22, Mar 2019, 11:04 AM IST

  మైనర్‌తో మహిళ టీచర్ సెక్స్: ట్యూషన్‌ పేరుతో నగ్న నృత్యాలు

  పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ మహిళ టీచర్ దారుణానికి పాల్పడింది. ట్యూషన్‌కు వచ్చిన మైనర్ విద్యార్థులతో నగ్నంగా నృత్యాలు చేసింది. ఆ విద్యార్థులతో ఆమె శారీరక సంబంధం కూడ పెట్టుకొంది. 

 • rape

  Telangana9, Jan 2019, 9:42 AM IST

  మైనర్ బాలుడిపై యువకుడి అత్యాచారం

  ఇంటి వద్ద ఆడుకుంటున్న మైనర్ బాలుడిని నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లి  ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డారు. 

 • murder

  Andhra Pradesh2, Jan 2019, 2:32 PM IST

  వివాహితతో మైనర్ బాలుడి అక్రమ సంబంధం...దారుణ హత్య

  గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది.ఐటిఐ చదువుతున్న ఓ మైనర్ బాలుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. కాలేజికని వెళ్లిన యువకుడు ఓ చెరుకు తోటలో శవంగా తేలాడు. అయితే ఇతడి హత్యకు అక్రమ సంబంధమే కారణమై ఉంటుందని తెలుస్తోంది. 

 • NATIONAL27, Dec 2018, 2:27 PM IST

  బ్యాంక్ ఉద్యోగినిపై మైనర్ బాలుడి అత్యాచారం, దారుణ హత్య...

  తమిళ నాడులోని పుదుచ్చెరి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. ఉద్యోగం నిమిత్తం ఒంటరిగా నివసిస్తున్న ఓ యువతిపై 15 ఏళ్ల మైనర్ బాలుడు దారుణానికి ఒడిగట్టాడు. యువతి అద్దెకుంటున్న ఇంటి పక్కనే నివసించే బాలుడు ఆమెను ఎలాగైనా లోబర్చుకోవాలని భావించాడు. దీంతో అదును చూసుకుని యువతిని తీవ్రంగా చితకబాది స్పృహ కోల్పోయాక అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని భయపడి యువతిని దారుణంగా హతమార్చాడు.  

 • Telangana18, Dec 2018, 2:21 PM IST

  300మంది యువతుల నగ్న వీడియోలు తీసిన మైనర్ బాలుడు

  ఎవరూ చూడకుండా హాస్టల్ లోని బాత్రూమ్ లో ఆ మైనర్ బాలుడు కెమేరాను అమర్చాడు. దాని సహాయంతో 300 మంది యువతులు స్నానం చేస్తుండగా.. వీడియోలు చిత్రీకరించాడు.