Search results - 1105 Results
 • babu

  Andhra Pradesh23, Jan 2019, 1:35 PM IST

  హైదరాబాద్, ఢిల్లీలలో బాబు ఇళ్ల నిర్మాణం.. కోట్లలో ఖర్చు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఇళ్లు, కార్యాలయాల నిర్మాణానికి కోట్లాది రూపాయాలు ఖర్చు చేసినట్లు ఆర్టీఐ చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. 

 • somireddy

  Andhra Pradesh23, Jan 2019, 12:38 PM IST

  బాబుకు షాక్: ఇంటి విషయంలో గొడవ, వైసీపీలో చేరిన సోమిరెడ్డి బావ

  నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి స్వయానా బావ అయిన రామకోటారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన పార్టీ మార్పుపై ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.

 • Andhra Pradesh23, Jan 2019, 12:36 PM IST

  జగన్ సాధించింది అదే.. మంత్రి యనమల

  జగన్ చేసిన నేరాలను కాపీ కొట్టడం ఎవరివల్లా కాదని మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. 

 • ganta

  Andhra Pradesh23, Jan 2019, 11:07 AM IST

  కాపులకు రిజర్వేషన్...జగన్, అమ్మో నా వల్ల కాదన్నాడు: గంటా

  కాపు రిజర్వేషన్లు ఎన్నో సంవత్సరాల కలన్నారు ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వస్తున్నా మీ కోసం పాదయాత్రలో కాపుల యొక్క వాస్తవిక స్థితిని గమనించిన చంద్రబాబు కాపుల సంక్షేమంపై దృష్టిపెట్టారన్నారు. 

 • కేంద్రమంత్రి హర్షవర్ధన్ కుమారుడి పెళ్లిలో కేసీఆర్ (ఫొటోలు)

  NATIONAL23, Jan 2019, 7:39 AM IST

  కేంద్రమంత్రి హర్షవర్ధన్ కుమారుడి పెళ్లిలో కేసీఆర్ (ఫొటోలు)

  కేంద్రమంత్రి హర్షవర్ధన్ కుమారుడి పెళ్లిలో కేసీఆర్ (ఫొటోలు)

 • Andhra Pradesh22, Jan 2019, 8:43 PM IST

  ఏపీ రాజకీయాల్లో లేఖల యుద్ధం: జగన్ కు మరో మంత్రి బహిరంగ లేఖ

  ఇప్పుడే గుర్తుకు వచ్చిందా అంటూ ప్రశ్నించారు. తాజాగా మరోమంత్రి అమర్‌నాథ్‌రెడ్డి వైఎస్ జగన్ కి బహిరంగ లేఖ రాశారు. లేఖలో బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారంటూ విమర్శించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. 

 • Jagan adinarayana reddy

  Andhra Pradesh22, Jan 2019, 8:24 PM IST

  నో నిజం, అదే జగనిజం : జగన్ పై మంత్రి ఆదినారాయణరెడ్డి


  సుత్తి మాటలు ఆపాలని హితవు పలికారు. వైఎస్ జగన్ ఏనాడు నోరు తెరిచి నిజం చెప్పలేదని విమర్శించారు. లోటస్ పాండ్ తనది కాదంటాడని, బెంగళూరు ప్యాలెస్ ఉన్నా అది తనది కాదంటాడని, కడపలో భారతి సిమ్మెంట్ ఫ్యాక్టరీ ఉన్నా అది కూడా తనది కాదంటాడని, ఇక పేపర్, టీవీ ఛానెల్ అవి కూడా తమవి కావని అబద్దాలు చెప్తాడని మండిపడ్డారు. 

 • Andhra Pradesh22, Jan 2019, 7:39 PM IST

  బురదలో ఇరుక్కున్నావ్, నువ్వేం పొడుస్తావ్ : మేడాపై ఆదినారాయణరెడ్డి ఫైర్


  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని చెప్పుకొచ్చారు. ఏపీలో జగన్ పప్పులు ఉడకవన్న ఆయన మరి మేడా ఏం పొడుస్తావ్ అంటూ విరుచుకుపడ్డారు. త్వరలోనే జగన్ యిజం ఏంటో తెలుస్తుందని మంత్రి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు.  
   

 • meda

  Andhra Pradesh22, Jan 2019, 7:03 PM IST

  నాది నీలా దొడ్డి దారి కాదు: ఆదినారాయణరెడ్డిపై మేడా

  ఆదినారాయణ రెడ్డిలా తాను అడ్డదారులు తొక్కే వ్యక్తిని కాదన్నారు. దొడ్డిదారిన టీడీపీలో చేరి తనను విమర్శించే స్థాయి అతనికి లేదన్నారు. తాను ఆప్పుడు ఇప్పుడూ ఇకపై ఎప్పుడూ ఒకేలా ఉంటానని స్పష్టం చేశారు. 

 • Andhra Pradesh21, Jan 2019, 4:56 PM IST

  వైసీపీలోకి మంత్రి అయ్యన్న సోదరుడు..?

  గత కొద్ది రోజులుగా అయ్యన్న పాత్రుడి సోదరుడు సన్యాసి పాత్రుడు ను వైసీపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

 • chandrababu naidu

  Andhra Pradesh21, Jan 2019, 1:48 PM IST

  ఎపి పర్యటనకు కౌంటర్: గడ్కరీకి చంద్రబాబు లేఖ


  నితిన్ గడ్కరీ ప్రసంగం పూర్తైన వెంటనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు పేజీల లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ 2ను విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. డీపీఆర్ 2కు సంబంధించి ఎందుకు నిధులు విడుదల చెయ్యడం లేదో చెప్పాలని చంద్రబాబు నాయుడు లేఖలో డిమాండ్ చేశారు. 

 • MANIKYALARAO

  Andhra Pradesh21, Jan 2019, 12:00 PM IST

  చంద్రబాబు హామీలు హుష్ కాకి: దీక్షకు దిగిన మాణిక్యాలరావు

  నిరవధిక నిరాహార దీక్షను తొలుత తహాశీల్దార్ కార్యాయలం దగ్గర చేపట్టాలని మాజీమంత్రి భావించారు. అయితే అందుకు అనుమతి లేదని చెప్పడంతో ఆయన క్యాంప్ కార్యాలయంలోనే దీక్షకు దిగారు.
   

 • Andhra Pradesh20, Jan 2019, 4:39 PM IST

  కేసీఆర్ తో అంటకాగుతూ ఏపీకి ద్రోహం : జగన్ కు మంత్రి రవీంద్ర బహిరంగ లేఖ

  వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి కొల్లు రవీంద్ర బహిరంగ లేఖ రాశారు. అంతర్రాష్ట్ర ఉద్యోగుల విభజనప వేగవంతం చెయ్యాలంటూ జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ కి లేఖ రాయడాన్ని విమర్శించారు.  
   

 • meda

  Andhra Pradesh20, Jan 2019, 4:19 PM IST

  అవమానిస్తున్నారు: ఆదిపై మేడా మల్లిఖార్జున్ రెడ్డి సంచలనం

  పార్టీకీ తనను దూరం చేసేందుకే  మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రయత్నిస్తున్నారని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబును కలిసిన తర్వాతే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

 • chinna rajappa

  Andhra Pradesh19, Jan 2019, 9:12 PM IST

  వదంతులను నమ్మొద్దు, అక్కడ నుంచే పోటీ: డిప్యూటీ సీఎం

  తాను ఎక్కడ నుంచి పోటీ చెయ్యబోతున్నానో అన్న విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. మళ్లీ తాను పెద్దాపురం నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్నట్టు  ప్రకటించారు.పెద్దాపురం నుంచి తాను పోటీ చేయడంలేదన్న వదంతుల్ని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.