Minister Puvvada Ajay Kumar
(Search results - 10)TelanganaJan 10, 2021, 2:02 PM IST
బండి సంజయ్‌కి పువ్వాడ కౌంటర్: దమ్ముంటే నాపై ఆరోపణలు రుజువు చేయాలి
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖమ్మం జిల్లా పర్యటన సమయంలో టీఆర్ఎస్ పై చేసిన విమర్శలకు మంత్రి పువ్వాడ అజయ్ కౌంటరిచ్చారు.ఆదివారం నాడు ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు.TelanganaDec 7, 2020, 4:54 PM IST
స్థానిక సంస్థలకు ఖమ్మం ఆదర్శం: మంత్రి కేటీఆర్
రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు,కార్పోరేషన్లకు చెందిన ప్రజా ప్రతినిధులను కూడ ఖమ్మం పంపించి ఇక్కడ జరిగిన అభివృద్ధిని పరిశీలించి రావాలని తాను సూచిస్తానని ఆయన చెప్పారు.
TelanganaDec 2, 2020, 4:01 PM IST
నేను వెర్రిపువ్వును కాదు: బీజేపీ నేతలపై మంత్రి పువ్వాడ మండిపాటు
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆయన కాన్వాయ్ హైదరాబాద్‌లో హల్ చల్ చేసినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
TelanganaJul 21, 2020, 1:04 PM IST
జనాల ప్రాణాలు పోతుంటే.. ప్రోటోకాల్ కావాల్నా.. మండిపడ్డ మంత్రి..
ప్రోలో కాల్ గుర్తు చేసినందుకు మంత్రి గారికి కోపం వచ్చింది.
TelanganaMar 22, 2020, 6:27 PM IST
టీవీ చూస్తూ ఉల్లాసంగా, ఉత్సాహంగా మంత్రి పువ్వాడ
ప్రధాని పిలుపు మేరకు దేశం మొత్తం జనతా కర్ఫ్యూ పాటిస్తున్న సంగతి తెలిసిందే.
TelanganaOct 22, 2019, 6:07 PM IST
RTC Strike: కేసీఆర్ సమావేశం, ఏం చేస్తారు?
ఆర్టీసీ సమ్మెపై ఏం చేయాలనే దానిపై సీఎం కేసీఆర్‌తో తెలంగాణ రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రవాణ శాఖ కార్యదర్శి సునీల్ శర్మ మంగళవారం నాడు సాయంత్రం ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు.
TelanganaOct 18, 2019, 7:44 AM IST
RTC Strike: చట్టాల్లో సెల్ప్ డిస్మిస్ ఉందా? ఆరా తీసిన తమిళిసై
ఆర్టీసీ సమ్మె విషయమై రవాణా శాఖ కార్యదర్శితో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమీక్షించారు. ఆర్టీసీ సమ్మె విషయమై అసలేం జరుగుతోందని ఆమె రవాణ శాఖ కార్యదర్శిని ప్రశ్నించారు.
TelanganaOct 9, 2019, 8:40 PM IST
ప్రయాణీకుల నుంచి పైసా ఎక్కువ తీసుకున్నా కఠినచర్యలు: మంత్రి పువ్వాడ
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం రవాణా వ్యవస్థకు పకడ్భందీ చర్యలు తీసుకుందని, ప్రయాణీకులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా వాహనాలను నడుపుతున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు.
TelanganaOct 5, 2019, 8:34 AM IST
ఆర్టిసి సమ్మెపై మంత్రి సీరియస్... తీవ్ర హెచ్చరిక (వీడియో)
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెపై రవాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీరియస్ అయ్యారు. కార్మికులు సమ్మెలో పాల్గొంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని మంత్రి తీవ్రంగా హెచ్చరించారు.
TelanganaOct 5, 2019, 8:18 AM IST
ఆర్టీసీ సమ్మె... మూడు రోజులు చర్చలు జరిపాం.. మంత్రి అజయ్
ఆర్టీసీలోని 50 మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటారని.. ఎవరైనా డ్రైవర్లు బస్సులు నడిపితే వేలాది మంది కార్మికులకు ద్రోహం చేసినట్లేనని అశ్వత్థామరెడ్డి తెలిపారు.మరోవైపు సర్వీసులు పెంచాలని ఓలా, ఉబెర్, మెట్రో సంస్థలను కోరారు... సర్వీసులను పెంచడంతోపాటు ఎక్కువ ఛార్జ్ చేయొద్దని మెట్రో అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.