Asianet News TeluguAsianet News Telugu
369 results for "

Minister Ktr

"
ktr sweet reply to tesla ceo elon musk says  working through the challenges to set shop in India/Telangana is happyktr sweet reply to tesla ceo elon musk says  working through the challenges to set shop in India/Telangana is happy

టెస్లా సి‌ఈ‌ఓకి కే‌టి‌ఆర్ స్వీట్ రిప్లయ్.. "తెలంగాణలో మీరు షాప్ పెట్టడం మాకెంతో సంతోషం" అంటూ..

ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా (tesla)సి‌ఈ‌ఓ, స్పేస్ ఎక్స్ (space x)అధినేత ఎలోన్ మస్క్(elon musk) 2019 నాటికి భారతదేశంలో టెస్లా ఇంక్. కార్లను విక్రయించాలని కోరుకున్నారు. అయితే మూడు సంవత్సరాల కావొస్తున్న ఈ యూ‌ఎస్ ఎలక్ట్రిక్-వెహినాలు (electric vehicles)లాంచ్ కి అంతగా దగ్గర  కాలేదు. 

Automobile Jan 15, 2022, 8:08 AM IST

Minister KTR Responds To Netizens Questions In TwitterMinister KTR Responds To Netizens Questions In Twitter

Ask Your KTR : మీరు కేంద్ర ఐటీ మంత్రి కావాలన్న నెటిజన్.. ఇలా సంతోషంగా ఉన్నానంటూ.. స్పందించిన కేటీఆర్...

ప్రజలు శాంతి, సుస్థిరత కోరుకుంటున్నారని, తమ ప్రభుత్వం సుపరిపాలన, అభివృద్ధిపై దృష్టి సారిస్తుందని తెలిపారు. ఫైబర్ నెట్ ద్వారా తొలి దశలో 2022 ఏప్రిల్ కల్లా తెలంగాణలోని గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. యూపీలో ప్రస్తుతం సమాజ్ వాది పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఓ నెటిజన్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Telangana Jan 14, 2022, 6:37 AM IST

Telangana ministers congratulate Weaver for weaving a sari in a matchbox ..Telangana ministers congratulate Weaver for weaving a sari in a matchbox ..

అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన నేతన్నకు తెలంగాణ మంత్రుల అభినందన..

అగ్గిపెట్టెలో పట్టేంత చీర నేసిన సిరిసిల్లకు చెందిన యువ నేతన్న నల్ల విజయ్ ను తెలంగాణ మంత్రులు అభినందించారు. మంగళవారం హైదరాబాదులో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ ల గౌడ్ ల సమక్షంలో నేతన్న విజయ్ తన కుటుంబ సభ్యులతో కలిసి చీరను ప్రదర్శన చేశారు. దీనిని ఆసక్తిగా గ‌మ‌నించిన మంత్రులు చీర వివ‌రాల‌న్నీ అడిగి తెలుసుకున్నారు. 

Telangana Jan 11, 2022, 8:31 PM IST

telangana minister ktr sensational comments on nda governamenttelangana minister ktr sensational comments on nda governament

టీఆర్ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్.. ఎన్డీఏ అంటే నో డేటా ఆవేలేబుల్ ప్రభుత్వం... కేటీఆర్

ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు అన్నీ కష్టాలే అన్నారు. అప్పటి ఆంధ్ర ప్రదేశ్ వరస క్రమంలో మొదటి స్థానమే కాదు.. రైతుల ఆత్మహత్యల్లో కూడా మొదటి స్థానంలో నిలిచిందని... దిగుబడుల్లో చివరి స్థానంలో ఉందని అన్నారు. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితి ఎంత మారిందో తెలంగాణ ప్రజలు గుండె మీద చేయి పెట్టుకుని ఆలోచించాలన్నారు.

Telangana Jan 10, 2022, 1:29 PM IST

rythubandu celabrations should be held till Sankranthi festival - Minister KTRrythubandu celabrations should be held till Sankranthi festival - Minister KTR

సంక్రాంతి పండుగ వరకు రైతుబంధు సంబరాలు నిర్వహించాలి - మంత్రి కేటీఆర్

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ  తెలంగాణలోని ప్రతీ గ్రామంలో సంక్రాంత్రి వరకు రైతుబంధు సంబరాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ కోరారు. రైతు బంధు ప‌థ‌కం ప్రారంభ‌మైన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రైతుల‌కు పెట్టుబ‌డి సాయం కింద రూ.50 వేల కోట్లు అందిన నేప‌థ్యంలో ఈ సంబరాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ వ‌ర‌కు రాష్ట్రంలో కోవిడ్ ప‌రిమితులు అమ‌ల్లో ఉండ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం సూచించిన కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ  సంబ‌రాలు జ‌రుపుకోవాల‌ని మంత్రి కేటీఆర్ సూచించారు. 

NATIONAL Jan 8, 2022, 8:16 PM IST

minister KTR unveils telangana IP buddy mascotminister KTR unveils telangana IP buddy mascot

తెలంగాణ ఐపి బడ్డీ మస్కట్‌ రచిత్ ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఐపీ బడ్డీ మస్కట్ రచిత్ ను ఆవిష్కరించింది. రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లా రెడ్డి సమక్షంలో మంత్రి కేటీఆర్ ఈ మస్కట్‌ను ఆవిష్కరించారు. విద్యార్థులు, ఇతర ఆసక్తిదారుల్లో మేధోపరమైన హక్కులు, సృజనాత్మకత, కొత్త ఆవిష్కరణలకు సంబంధించిన విషయాలపై ఐపీ బడీ అవగాహన పెంచనుంది.

Telangana Jan 5, 2022, 8:30 PM IST

KTR wrote a letter to the Union Ministers to start CCIKTR wrote a letter to the Union Ministers to start CCI

సీసీఐ ప్రారంభించాలని కేంద్ర మంత్రులకు లేఖ రాసిన కేటీఆర్

ఆదిలాబాద్‌లో ఉన్న సీసీఐ (సిమెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా) ఫాక్ట‌రీని మ‌ళ్లీ ప్రారంభించాల‌ని మినిస్ట‌ర్ కేటీఆర్ కోరారు. ఈ మేర‌కు కేంద్ర మంత్రులు నిర్మ‌లా సీతారామ‌న్‌, మ‌హేంద్ర‌పాండేల‌కు ఆయ‌న లేఖ రాశారు. ఈ సంద‌ర్భంగా ఆదిలాబాద్‌లో ఉన్న సీసీఐ ఫ్యాక్ట‌రీ వివ‌రాల‌ను అందులో పొందుప‌ర్చారు. ఆదిలాబాద్ లో ఉన్న సీసీఐను ప్రారంభించాల‌ని ఎన్ని సార్లు కేంద్ర ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించ‌డం లేద‌ని అన్నారు. ఈ ఫ్యాక్ట‌రీ వ‌ల్ల ఆదిలాబాద్‌లో ఉండే స్థానిక యువ‌త‌కు, గిరిజనుల‌తో పాటు ఎంతో మందికి ఉపాధి దొరుకుంతుంద‌ని అన్నారు. వెన‌క‌బ‌డి ఉన్న ఆదిలాబాద్ ప్రాంతానికి ఈ ఫ్యాక్ట‌రీ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిపారు

Telangana Jan 3, 2022, 11:26 AM IST

Minister KTR lays foundation stone for IT hub in NalgondaMinister KTR lays foundation stone for IT hub in Nalgonda

ఏడాదిన్నరలో నల్గొండలో ఐటీ హబ్ ప్రారంభిస్తాం.. 65 ఏళ్ల దరిద్రాన్ని ఆరేళ్లలో తరిమికొట్టాం: మంత్రి కేటీఆర్

ఏడాదిన్నరలో నల్గొండ ఐటీ హబ్‌ను (Nalgonda IT Hub)  ప్రారంభించి.. స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో సమ్మిళిత అభివృద్ది జరుగుతుందని చెప్పారు. క్షేమం, అభివృద్ది జోడెద్దుల మాదిరిగా నడుస్తున్నాయని అన్నారు.

Telangana Dec 31, 2021, 4:01 PM IST

minister ktr letter to nirmala sitaramanminister ktr letter to nirmala sitaraman

రైతన్నల మాదిరే, నేతన్నల ఉద్యమం తప్పదు : కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక

జనవరి ఒకటో తేదీ నుంచి వస్త్ర పరిశ్రమపై (textile industry) విధించబోతున్న అదనపు జీఎస్టీ ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుని, జీఎస్టీ కౌన్సిల్‌లో (gst council) ఈ పన్ను పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు (nirmala sitharaman) మంత్రి లేఖ రాశారు.

Telangana Dec 30, 2021, 8:07 PM IST

Telangana Minister KTR Satires Bjp leader somu veerraju Liquor PromisesTelangana Minister KTR Satires Bjp leader somu veerraju Liquor Promises

‘వాహ్.. వాట్‌ ఏ స్కీమ్.. చీప్ లిక్కర్ ఆఫర్ బీజేపీ జాతీయ విధానామా?’.. సోము వీర్రాజుపై కేటీఆర్ సెటైర్లు

విజయవాడలో మంగళవారం జరిగిన బీజేపీ సభలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పలువురు ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మద్యం విషయంలో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై తాజాగా తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (KTR) ట్విట్టర్ వేదికంగా స్పందించారు. 

Andhra Pradesh Dec 29, 2021, 3:51 PM IST

Are cultivation laws repealed just for the sake of elections? - Twitter Minister KTRAre cultivation laws repealed just for the sake of elections? - Twitter Minister KTR

ఎన్నికల కోసమే సాగు చట్టాలు రద్దు చేశారా ?- ట్విటర్ మంత్రి కేటీఆర్

ఎన్నిక‌ల కోస‌మే న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం సాగు చ‌ట్టాల‌ను రద్దు చేసిందా అని మంత్రి కేటీఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు. శ‌నివారం సాయంత్ర ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. కేంద్ర వ్య‌వ‌సాయశాఖ మంత్రి వ్యాఖ్య‌లు చూస్తుంటే త‌న‌కు అలాగే అనిపిస్తోంద‌ని అన్నారు. ప‌లు రాష్ట్రాల ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే ప్ర‌ధాని రైతుల‌కు క్ష‌మాణ‌లు చెప్పారేమో అని సందేహం వ్య‌క్తం చేశారు. బీజేపీ పూర్తిగా రైతు వ్య‌తిరేక విధానాలు అవ‌లంభించే పార్టీగా మారిపోయింద‌ని ఆరోపించారు. ఎన్నిక‌ల బీజేపీ కొత్త విధానాలను అవ‌లంభిస్తుంద‌ని విమ‌ర్శించారు. కేంద్ర ప్ర‌భుత్వమే నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసింద‌ని, మ‌ళ్లీ కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి వాటిని తిరిగి తీసుకొస్తామ‌ని చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌ని అన్నారు. 

Telangana Dec 26, 2021, 9:53 AM IST

BJP National Senior Leader Serious Over Teenmar Mallanna Body Shaming Comments on KTR SonBJP National Senior Leader Serious Over Teenmar Mallanna Body Shaming Comments on KTR Son

Teenmar Mallanna తీరుపై BJP మండిపాటు..

తీన్మార్‌ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ వ్య‌వ‌హర శైలిపై సొంతపార్టీ బీజేపీ సీరియ‌స్ అయిన‌ట్టు స‌మాచారం. ఆయ‌న వ్యాఖ్యలపై బీజేపీ నాయకత్వం ఆరా తీస్తోంది. కేటీఆర్ కుటుంబ సభ్యులను వ్య‌క్తిగ‌తంగా విమర్శించడంపై పార్టీ అధిష్టానం సీరియ‌స్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో బీజేపీ నాయ‌కులు తీన్మార్‌ మల్లన్నకు వార్నింగ్‌ ఇచ్చే ఆలోచనలో ప‌డ్డారు. వ్యక్తిగత విమర్శలు చేయ‌డం బీజేపీ  సిద్ధాంతం కాదని సీరియ‌స్ అయిన‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తనయుడు హిమాన్షును ఉద్దేశిస్తూ నిర్వహించిన ఓ పోల్‌ ప్రశ్న తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. 

Telangana Dec 25, 2021, 9:13 PM IST

YS Sharmila Supports Minister KTR over derogatory comments of family membersYS Sharmila Supports Minister KTR over derogatory comments of family members

కేటీఆర్‌కు మద్దతుగా వైఎస్ షర్మిల ట్వీట్.. అలాంటి వాటిని ఖండించాల్సిందేనని పోస్ట్..

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల  (YS Sharmila).. మంత్రి కేటీఆర్‌కు (Teenmar Mallanna) మద్దతుగా నిలిచారు. అయితే ఇది రాజకీయ పరమైన విషయంలో మాత్రం కాదు.కుటుంబ సభ్యుల‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించాల్సిందేనని వైఎస్ షర్మిల అన్నారు. 

Telangana Dec 25, 2021, 10:28 AM IST

minister ktr fires on teenmar mallannaminister ktr fires on teenmar mallanna

హిమాన్షు శరీరాకృతిపై తీన్మార్ మల్లన్న పోల్.. కేటీఆర్ సీరియస్, నడ్డాకి ఫిర్యాదు

బీజేపీ నేతలపై (bjp) మండిపడ్డారు టీఆర్ఎస్ (trs) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (ktr). తన కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం, అతడి శరీరాకృతిని అవమానించడం సంస్కారమేనా..? అంటూ ఆయన మండిపడ్డారు. బీజేపీ నేతల తరహాలోనే వ్యాఖ్యలు చేయించాల్సిన పరిస్థితి తమకు కల్పించవద్దని.. ఆ పరిస్థితి వస్తే తమను తప్పుపట్టవద్దని కేటీఆర్‌ వార్నింగ్ ఇచ్చారు. 

Telangana Dec 24, 2021, 10:30 PM IST

TRS concerns across the state today to buy rye grainTRS concerns across the state today to buy rye grain

వ‌రి ధాన్యం కొనాల‌ని నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆందోళ‌న‌లు

వ‌రి ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య ఇంకా వివాదం న‌డుస్తూనే ఉంది. కేంద్ర ప్ర‌భుత్వం కొన‌డం లేద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం, తెలంగాణ ప్ర‌భుత్వం కొన‌డం లేద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో టీఆర్ఎస్ మ‌ళ్లీ ఈరోజు నిర‌స‌న‌లకు పిలుపునిచ్చింది. వ‌రి ధాన్యం విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని నిర‌సిస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు చేప‌ట్ట‌డానికి సిద్ధమ‌య్యింది. ఈ మేర‌కు టీఆర్ఎస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు, రైతుల‌కు పిలుపునిచ్చింది. 
 

Telangana Dec 20, 2021, 10:11 AM IST