Minister Adinarayana Reddy
(Search results - 22)Andhra PradeshJan 21, 2021, 1:19 PM IST
పోలీసుల కళ్లుగప్పి ఏపీ డీజీపీ కార్యాలయానికి ఎమ్మెల్సీ మాధవ్, ఆదినారాయణరెడ్డి: అరెస్ట్
దేవాలయాలపై దాడుల కేసుల్లో బీజేపీ నేతల ప్రమేయం ఉందని డీజీపీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు చేసిన డీజీపీ క్షమాపణలు చెప్పాలని కోరింది.
Andhra PradeshDec 25, 2020, 4:23 PM IST
రచ్చ చేయడానికెళ్లి.. చర్చలంటాడేంటి: కేతిరెడ్డిపై ఆదినారాయణ రెడ్డి ఫైర్
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లోకి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లడంతో తాడిపత్రి పట్టణం రణరంగమైంది. దీనిపై ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరగడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి
Andhra PradeshDec 19, 2019, 6:18 PM IST
వైసీపీలోకి ఆదినారాయణ రెడ్డి సోదరులు: ముహూర్తం ఖరారు
మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరులు ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి, మరో సమీప బంధువు తాతిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
Andhra PradeshDec 12, 2019, 12:55 PM IST
నా ప్రమేయం ఉంటే ఎన్ కౌంటర్ చేసుకోండి: వైఎస్ వివేకా హత్యపై మాజీమంత్రి ఆది
వైయస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి. వివేకా హత్యపై ఆనాడు జగన్ సీబీఐ విచారణ కోరిన సంగతిని గుర్తు చేశారు.
Andhra PradeshDec 12, 2019, 9:42 AM IST
వైఎస్ వివేకా హత్య కేసు... ఆదినారాయణకు సిట్ ప్రశ్నలు
హత్య జరిగిన రోజే కొందరు వైకాపా నాయకులు ఆదినారాయణరెడ్డిపై ఆరోపణలు గుప్పించారు.పది రోజుల నుంచి కడపలో జరుగుతున్న సిట్ విచారణలో పలువురు కీలక నేతలను విచారిస్తున్నారు.
Andhra PradeshAug 19, 2019, 10:37 AM IST
బాబుకు ఆది షాక్: జేపీ నడ్డాతో భేటీ, బీజేపీలోకి?
:ఏపీ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోమవారం నాడు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలిశారు. కడప జిల్లాకు చెందిన ఆదినారాయణరెడ్డి జేపీ నడ్డాను బీజేపీ కార్యాలయంలో కలిశారు. ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరుతారని ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత చోటు చేసుకొంది.
Andhra PradeshJun 14, 2019, 5:51 PM IST
జగన్ ‘‘టచ్’’ వ్యాఖ్యలు: పార్టీ మార్పుపై ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు
పార్టీ మార్పుపై స్పందించారు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి. విజయవాడలో జరుగుతున్న టీడీపీ వర్క్‌షాప్‌కు హాజరైన ఆయన మాట్లాడుతూ.. తాను తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Andhra PradeshMar 15, 2019, 1:54 PM IST
ఎంపీ సీటు విషయంలో వైఎస్ కుటుంబంలో విభేదాలున్నాయి: ఆదినారాయణ రెడ్డి
జమ్ములమడుగులో జరిగిన అభివృద్ధిలో 1 శాతం పులివెందులలో జరగలేదన్నారు. 1999, 2004లో వివేకా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తానన్నప్పుడు వైఎస్ కుటుంబంతో వివాదం జరిగిందని మంత్రి తెలిపారు.
Andhra PradeshMar 15, 2019, 1:32 PM IST
ఎన్నికలను ఎదుర్కోలేకే వివేక మరణంపై రాజకీయం: ఆదినారాయణరెడ్డి
కడప ఎంపీ స్థానానికి తనను బలవంతంగా పంపినట్లు ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రి ఆదినారాయణ రెడ్డి. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్, కేటీఆర్ కంట్రోల్లో జగన్ పనిచేస్తున్నారని ఆది ఆరోపించారు.
Andhra PradeshJan 20, 2019, 4:19 PM IST
అవమానిస్తున్నారు: ఆదిపై మేడా మల్లిఖార్జున్ రెడ్డి సంచలనం
పార్టీకీ తనను దూరం చేసేందుకే మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రయత్నిస్తున్నారని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబును కలిసిన తర్వాతే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
Andhra PradeshNov 15, 2018, 10:17 AM IST
ఉరిశిక్షకు రెడీ.. మంత్రి ఆది కామెంట్స్
జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి విషయంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
Feb 23, 2018, 7:43 AM IST
రేవంత్, ఆది చంద్రబాబును బాగా ఇరికించేశారుగా ?
అప్పుడెప్పుడో ఓటుకునోటు కేసులో రేవంత్ రెడ్డి ఇరికిస్తే తాజాగా మంత్రే స్వయంగా చంద్రబాబును వీడియో సాక్ష్యంగా ఇరికించేశారు.
దాంతో చంద్రబాబుకు బ్యాడ్ టైం స్టార్టయిందని టిడిపి నేతలే కాకుండా జనాలు కూడా అనుకుంటున్నారు.
Feb 22, 2018, 10:20 AM IST
సంచలనం: అవినీతిలో ఎవరి వాటా ఎంతో చెప్పిన మంత్రి (వీడియో)
ఆదినారాయణ రెడ్డి మంత్రైన దగ్గర నుండి అవినీతి ఆరోపణలకు కొదవే లేదు.
తాజాగా కార్యకర్తలు సమావేశంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆయనపై వినిపిస్తున్న ఆరోపణలకు మరింత ఊతమిస్తోంది.
Feb 16, 2018, 11:37 AM IST
Nov 10, 2017, 1:48 PM IST
జగన్ ‘అత్తగారింటికి’ వెళ్ళారట..వివాదాస్పద వ్యాఖ్యలు
ఫిరాయింపు మంత్రి అసెంబ్లీ లాబీల్లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, జగన్ పాదయాత్రకు విరామం ఇచ్చి అత్తవారింటికి(కోర్టుకు)వెళ్ళారంటూ సెటైర్ వేసారు.
సభలకు, పెళ్లిళ్లకు వచ్చే జనాలు ఎన్నికల్లో ఓట్లు వెయ్యరని వ్యాఖ్యానించారు.