Minister  

(Search results - 1787)
 • sri lanka coach

  CRICKET19, Jul 2019, 5:24 PM IST

  ప్రపంచ కప్ ఓటమి ఎఫెక్ట్: శ్రీలంక జట్టులో ప్రక్షాళన షురూ...ముందుగా వారిపైనే వేటు...?

  ప్రపంచ కప్ టోర్నీలో ఘోరంగా విఫలమైన శ్రీలంక జట్టులో ప్రక్షాళన మొదలయ్యింది. ఏకంగా ఈ వ్యవహారాన్ని ఆ దేశ క్రీడల మంత్రి హరిన్ ఫెర్నాండో దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఇలా లంక జట్టుకు పూర్వవైభవం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

 • కొత్తగా ఎన్నికైన జడ్పీ ఛైర్‌పర్సన్లతో సమావేశమైన కేసీఆర్ (ఫోటోలు)
  Video Icon

  Telangana19, Jul 2019, 2:56 PM IST

  తప్పు చేస్తే కఠిన శిక్షలు: అర్బన్ పాలసీపై కేసీఆర్ (వీడియో)

  సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేసి మేయర్, కౌన్సిలర్ వంటి ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకొనే అధికారం కల్పిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. కొత్త మున్సిఫల్ బిల్లుపై కేసీఆర్ శుక్రవారం నాడు అసెంబ్లీలో మాట్లాడారు.

 • ఇప్పటికే రాష్ట్రంలోని 25 పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను టీడీపీ సిద్దం చేసింది. టిక్కెట్టు దక్కని అసంతృప్తులను బుజ్జగించేందుకు యనమల రామకృష్ణుడు, సుజనా చౌదరి నేతృత్వంలోని కమిటీలు పనిచేస్తున్నాయి.

  Andhra Pradesh19, Jul 2019, 2:33 PM IST

  జగన్ అలా చేస్తే.. ఇక ఏపీలో రాష్ట్రపతి పాలనే... యనమల

  జగన్ తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. లేదంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందన్నారు. కేంద్రం ఆదేశాలను బేఖాతరు చేస్తే ఆర్టికల్-257 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించే అధికారం కేంద్రానికి ఉందని ఆయన గుర్తు చేశారు.

 • మంత్రివర్గ సమావేశంలో చిరునవ్వులు చిందిస్తున్న ముఖ్యమంత్రి జగన్

  Andhra Pradesh19, Jul 2019, 2:01 PM IST

  బాబుకు కౌంటర్: అవసరం లేకున్నా ఎక్కువ రేటుకు కొన్నారు: పీపీఏలపై జగన్

  అవసరం లేకున్నా  ఎక్కువ రేటుకు విద్యుత్‌ను గత మూడేళ్లలో చంద్రబాబునాయుడు సర్కార్  కొనుగోలు చేసిందని  ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. శుక్రవారం నాడు ఏపీ అసెంబ్లీలో పీపీఏలపై చర్చ జరిగింది. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ కౌంటరిచ్చారు.

 • Amith shah jet airways

  business19, Jul 2019, 1:28 PM IST

  ఎయిరిండియా సేల్స్ బాధ్యత కూడా ‘షా`కే

  ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అత్యంత ఆప్తుడిగా, వ్యూహకర్తగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై గురుతర బాధ్యతలు పెరుగుతున్నాయి. ఇంతకుముందు నష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ సంస్థను చక్కదిద్దే బాధ్యతను అమిత్ షాకు అప్పగించిన మోదీ.. తాజాగా ఎయిరిండియాలో 100 శాతం వాటాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయాల్సిన బాధ్యతనూ అప్పగించారు. 

 • Telangana19, Jul 2019, 12:02 PM IST

  మనవడి నిర్వాహకం... క్షమాపణలు చెప్పిన హోంమంత్రి మహమూద్ అలీ

   తెలంగాణ డీజీపీ పపేరిట రిజిస్టర్ అయిన ఓ వాహనంపై కూర్చుని పోలీసులను కించపరుస్తూ.. హోం మంత్రి మహమూద్ అలీ మనవడు, అతని స్నేహితుడు టిక్ టాక్ వీడియో చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ గా మారింది. పోలీసు వ్యవస్థను కించపరిచేలా హోం మంత్రి మనవడు ఇలాంటి వీడియో చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

 • మంత్రి జగదీశ్ రెడ్డికి కేక్ తినిపిస్తున్న అసెంబ్లీ స్పీకర్

  Telangana18, Jul 2019, 7:05 PM IST

  ఘనంగా మంత్రి జగదీశ్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు...పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యే

  తెలంగాణ విద్యా శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ  వేడుకల్లో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

 • DKS-ramulu

  NATIONAL18, Jul 2019, 4:30 PM IST

  బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములుకు మంత్రి శివకుమార్ బంపర్ ఆఫర్

  తమతో చేతులు కలిపితే డిప్యూటీ  సీఎం పదవిని ఇస్తామని బీజేపీ ఎమ్మెల్యే బి. శ్రీరాములుకు కాంగ్రెస్ మంత్రి డికె శివకుమార్ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు

 • Jagadeeshwar reddy
  Video Icon

  Telangana18, Jul 2019, 4:25 PM IST

  మంత్రి జగదీష్ రెడ్డి పుట్టిన రోజు: కేక్ తినిపించిన ప్రముఖులు (వీడియో)

  తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని  పులువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.  గురువారం నాడు అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగదీష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

 • adireddy bhavani

  Andhra Pradesh18, Jul 2019, 1:56 PM IST

  ఆశావర్కర్లపై వైసీపీ వేధింపులు ఆపాలి: టీడీపీ ఎమ్మెల్యే భవాని

  విధి నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు పడుతూ నిత్యం ప్రజల కోసం పరితపిస్తున్న ఆశావర్కర్లను ప్రభుత్వం ఆదుకోవాలని వారికి ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వారు చేస్తున్న సేవలను గుర్తించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో సీఎం వైయస్ జగన్ ఇచ్చిన హామీ ప్రకారం రూ.10వేలు జీతాన్ని తక్షణమే అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు ఆదిరెడ్డి భవానీ.

 • anil vs lokesh

  Andhra Pradesh18, Jul 2019, 1:03 PM IST

  మందలగిరి కాదు, ట్రైనింగ్ తీసుకో: లోకేష్ పై మంత్రి అనిల్ ధ్వజం

  మంగళగిరిని మందలగిరి అని, జయంతిని వర్దంతి అన్న నారా లోకేష్ గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారని విమర్శించారు. కనీసం మాతృభాష కూడా మాట్లాడటం చేతకాని వీళ్లు తమకు నీతులు చెప్తున్నారంటూ విరుచుకుపడ్డారు.  

 • amit shah

  News17, Jul 2019, 6:05 PM IST

  వీఆర్ఎస్ ప్లస్ రివైవల్: ‘షా’ చేతిలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫ్యూచర్

  నిధుల కొరతను ఎదుర్కొంటున్న బీఎస్ఎన్‌ఎల్‌ను సత్వరమే ఆదుకునేందుకు మంత్రుల బృందం రూ.1,000 కోట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రత్యేక బడ్జెటరీ కేటాయింపులకు త్వరలో మంత్రుల బృందం ఆమోదం తెలపనుందని సమాచారం. 
   

 • నెల్లూరు జిల్లా అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డి, మేకపాటి గౌతం రెడ్డిల పేర్లు ప్రధానంగా విన్పిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గం కోటాలో అనిల్ కుమార్ యాదవ్‌కు జగన్ కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందంటున్నారు.

  Andhra Pradesh17, Jul 2019, 10:19 AM IST

  అనుభవమంతా దోచుకోవడానికే... చంద్రబాబుపై మంత్రి అనిల్ విమర్శలు

  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఇరిగేషన్ శాఖలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. రింగ్ గా మారి రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులు పంచుకున్నారని మంత్రి అనిల్ అన్నారు. 

 • మంత్రి పదవి ఆశించి భంగపడిన నేతల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు కూడా ఉన్నారు. కాపులకు మంత్రివర్గంలో పెద్ద పీట వేసినప్పటికీ జగన్ అంబటి రాంబాబును మంత్రివర్గంలో చేర్చుకోలేకపోయారు. తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడంలో అంబటి రాంబాబు ధీటుగా వ్యవహరించారు. జగన్ కు అత్యంత సన్నిహితుడు కూడా

  Andhra Pradesh16, Jul 2019, 5:57 PM IST

  బోర్డర్ లైన్ దాటుతున్నారు, ఇక సహించం: అచ్చెన్నాయుడుకు అంబటి వార్నింగ్

  అసెంబ్లీలో మాజీమంత్రి అచ్చెన్నాయుడు బోర్డర్ లైన్ దాటుతున్నారంటూ విమర్శించారు. ఇకపై సహించేది లేదని హెచ్చరించారు. సభానాయకుడు మాట్లాడుతున్నప్పుడు అడ్డుపడితే ఊరుకునేది లేదన్నారు. స్పీకర్ గా అవసరమైతే అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకోవాలంటూ అంబటి రాంబాబు హెచ్చరించారు. 
   

 • botsa vs babu

  Andhra Pradesh16, Jul 2019, 3:24 PM IST

  ఏ తలపెట్టుకుని మాట్లాడతావ్, మోసం చేసి రాజకీయమా: చంద్రబాబుపై బొత్స ఫైర్

  రాష్ట్ర విభజన తర్వాత అన్ని రంగాలను మోసం చేసింది చంద్రబాబు నాయుడు కాదా అని నిలదీశారు. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో సీనియర్ నేతగా ఒక హుందాగా నడుచుకోవాలని లేనిపక్షంలో ప్రజలు చీత్కరించుకునే పరిస్థితికి దిగజారొద్దని బొత్స సత్యనారాయణ సూచించారు.