Search results - 86 Results
 • twinkle

  ENTERTAINMENT22, May 2019, 10:52 AM IST

  ఫ్యాంట్ లేకుండా హీరోయిన్ ఆసనం.. మోదీపై సెటైర్!

  బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య, సీనియర్ హీరోయిన్ ట్వింకిల్ aఖన్నా ప్రధాని నరేంద్రమోదీపై పరోక్షంగా సెటైర్ వేసింది. 

 • জিতেন রাম মাঁঝি: বিহারের গয়া কেন্দ্র থেকে এনডিএ-র সমর্থনে প্রার্থী হয়েছেন বিহারের প্রাক্তন মুখ্যমন্ত্রী তথা হিন্দুস্তানী আওয়াম মোর্চা (সেক্যুলার) নেতা জিতেন রাম মাঁঝি। এই কেন্দ্রে কংগ্রেস, জেডিইউ, বসপা-রাও প্রার্থী দিয়েছে।

  Telangana14, May 2019, 3:17 PM IST

  కేసీఆర్‌ ఫెడరల్ ఫ్రంట్‌పై ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు

  కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ సరైన దిశలోనే సాగుతోందని  ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ  అభిప్రాయపడ్డారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటులో కేసీఆర్‌తో పాటు తాము కూడ కలిసి వస్తామని ఎంఐఎం కూడ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

 • Telangana11, Apr 2019, 2:48 PM IST

  మోదీపై పాక్ ప్రధాని ఇమ్రాన్ కామెంట్స్: అసదుద్దిన్ ఓవైసి ఫైర్

  దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల వేడి కొనసాగుతున్న సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భారత దేశానికి మరోసారి మోదీ ప్రధాని కావాలని తారు కోరుకుంటున్నానంటూ సంచలన ప్రకటన చేశారు. పాక్ ప్రధాని వ్యాఖ్యలు కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో వున్న బిజెపికి మరింత జోష్ అందించగా...ఇతర ప్రతిపక్ష పార్టీలకు మాత్రం మింగుడుపడటం లేదు. దీంతో పాక్ ప్రధానిపై విమర్శలకు దిగుతున్నారు. తాజాగా ఇమ్రాన్ వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దిన్ ఓవైసి ఫైర్ అయ్యారు. 

 • kcr

  Opinion poll9, Apr 2019, 10:59 AM IST

  రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే: తెలంగాణలో కారుదే జోరు, కాంగ్రెస్ బేజారు

   తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో  టీఆర్ఎస్ జోరు కొనసాగనుందని రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. 

 • Telangana26, Mar 2019, 5:33 PM IST

  పక్కరాష్ట్ర లోక్ సభ బరిలో ఎంఐఎం... అభ్యర్థిని ప్రకటించిన అసదుద్దిన్

  లోక్ సభ ఎన్నికల్లో ఇప్పటివరకు  మజ్లీస్ పార్టీ కేవలం తెలంగాణకే పరిమితమైన విషయం తెలిసిందే. అందులోనూ  కేవలం హైదరాబాద్ ఎంపీ స్థానానికి మాత్రమే ఆ పార్టీ అధ్యక్షులు అసదుద్దిన్  ఓవైసి పోటీ పడుతూ...ప్రతిసారి గెలుస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన తనకు తోడుగా పార్లమెంట్ కు మరో ఎంపీని తీసుకుపోవాలని చూస్తున్నట్లున్నారు. అందుకోసం మొదటిసారిగా తెలంగాణ లో కాకుండా పక్క రాష్ట్రం మహారాష్ట్రలో ఓ లోక్ సభ స్ధానానికి ఎంఐఎం పోటీలో నిలిచింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత అసదుద్దిన్  ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. 

 • akbur

  Telangana25, Mar 2019, 12:26 PM IST

  ప్రధానికి చౌకీదార్ క్యాప్, విజిల్ ఇస్తా: మోడీపై అక్బరుద్దీన్ సెటైర్లు

  లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోడీపై ఎంఐఎం అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు. 

 • mim

  Telangana24, Mar 2019, 4:18 PM IST

  అసదుద్దిన్ తో మంత్రి తలసాని భేటీ...కొడుకుకు మద్దతుకోసమేనా?

  ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసుదుద్దిన్ ఓవైసీతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓవైసీని తన కుమారుడు, సికింద్రాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి సాయికిరణ్ యాదవ్ ని పరిచయం చేశారు. సికింద్రాబాద్ లో అతడి గెలుపుకు సహకరించాలని తలసాని ఓవైసి కోరగా అందకు ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. 

 • akbaruddin

  Telangana9, Mar 2019, 5:01 PM IST

  ప్రమాణస్వీకారం చేసిన అక్బరుద్దీన్ ఒవైసీ

  తెలంగాణ లో ఎన్నికలు జరిగి నూతన ప్రభుత్వం ఏర్పడి కూడా దాదాపు రెండు నెలలు కావస్తోంది. అంతేకాకుండా డిసెంబర్ లో కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్యేలు జనవరి 17న ప్రమాణస్వీకారం చేశారు. అయితే అప్పుడు మొత్తం 119 ఎమ్మెల్యేలకు గాను 114 మంది మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. వివిధ కారణాలతో ప్రోటెం స్పీకర్ వద్ద ప్రమాణస్వీకారం చేయలేకపోయిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత స్పీకర్ వద్ద ప్రమాణ స్వీకారం  చేశారు.ఇలా తాజాగా చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యేగా ఎంఐఎం పార్టీ నుండి గెలుపొందిన అక్బరుద్దిన్ ఓవైసి ఇవాళ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. 

 • Asaduddin Owaisi

  NATIONAL8, Mar 2019, 1:03 PM IST

  అయోధ్య కేసు: రవి శంకర్ నియామకంపై ఓవైసీ అభ్యంతరం

   అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యుల ప్యానెల్‌లో ఆర్ట్ ఆప్ లివింగ్ వ్యవస్థాపకులు రవి శంకర్‌ను నియమించడంపై  హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు

 • Asaduddin Owaisi

  Telangana తెలంగాణ4, Mar 2019, 5:19 PM IST

  ఓవైసీ కోట ఎన్నికల చరిత్ర ఇదీ...

  హైదరాబాద్  పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఎంఐఎం ఆధిపత్యం కొనసాగుతోంది. తొలుత ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ పట్టున్న ఈ నియోజకవర్గం ప్రస్తుతం ఎంఐఎం చేతుల్లోకి వెళ్లింది

 • ఏపీలో ముస్లిం మైనారిటీ ఓటర్ల జాబితాపై అధ్యయనం చేస్తున్నారట. ఇప్పటికే కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కర్నూలులో గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ బోణీ కూడా కొట్టింది. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ తాను ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ పై ఫోకస్ పెట్టేశారు. మరి అసదుద్దీన్ ఓవైసీ కూడా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

  Telangana26, Feb 2019, 7:58 PM IST

  సర్జికల్ స్ట్రైక్స్‌ను ముందే ఊహించా...కానీ ఇప్పుడు కాదు: ఓవైసీ

  పుల్వామా ఉగ్రదాడి ద్వారా దొంగచాటుగా దెబ్బతీయడానికి ప్రయత్నించిన పాకిస్ధాన్ కు భారత్ దిమ్మతిరిగే జవాభిచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు ఆ దేశ భూభాగంలోకి చొచ్చుకుపోయి మరీ భారత వాయుసేన ఉగ్రవాద స్థావరాలపై బాంబులతో దాడికి తెగబడింది. ఈ దాడిలో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమవగా...ఉగ్రవాదుల స్థావరాలు, క్యాంపులు నేలమట్టమయ్యాయి. ఇలా భారత సైన్యం ఎంతో తెగువను చూపించి చాకచక్యంగా పాక్ ను ఎదుర్కోడాన్ని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభినందించారు. 

 • mim

  Telangana25, Feb 2019, 2:01 PM IST

  ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన ఓవైసీ...కార్పోరేటర్‌కే దక్కిన అవకాశం

  తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. శాసనమండలిలో ఏర్పడిన ఐదు స్థానాల భర్తీ  ఇటీవలే నోటిఫికేషన్ వెలువడింది. అయితే నాలుగు స్ధానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ మరో స్థానాన్ని మిత్రపక్షమైన ఎంఐఎం కేటాయించింది. ఈ నేపథ్యంలో తాజాగా తమ పార్టీ తరపున బరిలోకి దిగనున్న ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసి ప్రకటించారు.

 • ktr

  Telangana1, Feb 2019, 4:05 PM IST

  రైతు బంధు పేరుమాత్రమే మారింది...: కేటీఆర్ ట్వీట్

  తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం అమలుచేస్తున్న రైతు బంధు పథకాన్నే కేంద్ర ప్రభుత్వం అనుకరించిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇలా కేసీఆర్ మానసపుత్రిక లాంటి పథకం దేశ వ్యాప్తంగా కూడా అమలవుతూ రైతులకు లబ్ధి చేకూర్చడం ఆనందంగా వుందని కేటీఆర్ పేర్కొన్నారు.  

 • mohammad khan

  Telangana16, Jan 2019, 5:10 PM IST

  ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణం

   తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్ అహ్మద్ ఖాన్  బుధవారం నాడు ప్రమాణం చేశారు.రాజ్‌భవన్‌లో  రాష్ట్ర గవర్నర్ నరసింహాన్ ముంతాజ్ అహ్మద్ ఖాన్‌తో ప్రమాణం చేయించారు. 

   

 • Telangana16, Jan 2019, 2:09 PM IST

  జగన్‌తో కేటీఆర్ భేటీపై అసద్ ఆసక్తికర ట్వీట్

  : వైసీపీ చీఫ్  వైఎస్ జగన్‌తో  టీఆర్ఎస్‌ నేతలు సమావేశం కావడంపై  ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర ట్వీట్ చేశారు. బుధవారం నాడు ఈ మేరకు  ట్విట్టర్ వేదికగా  తన అభిప్రాయాన్ని అసద్ వ్యక్తం చేశారు.