Milky Beauty  

(Search results - 17)
 • Secret of Milky beauty Tamannaah Hair growthSecret of Milky beauty Tamannaah Hair growth

  WomanAug 2, 2021, 1:15 PM IST

  తమన్నా.. అందమైన కురుల బ్యూటీ సక్రెట్ ఇదే..!

  సాధారణంగా హీరోయిన్లు అంటే... సినిమాల కోసం రకరకాల హెయిర్ స్ప్రేలు వాడాల్సి ఉంటుంది. దాని వల్ల జుట్టు ఊడిపోవడం వంటి సమస్య ఎక్కువగా ఉంటుంది.

 • tamannah revealed her beauty secret if you know mind block arjtamannah revealed her beauty secret if you know mind block arj

  EntertainmentJun 20, 2021, 8:03 PM IST

  మిల్కీబ్యూటీ తమన్నా తన బ్యూటీ సీక్రెట్‌ చెప్పింది.. ఉమ్మితో అలా చేస్తుందట.. బాబోయ్‌ ఏంటీ అరాచకం..

  మిల్కీ బ్యూటీ తమన్నా అందాన్ని ఎంత పొగిడినా, ఎంతగా వర్ణించినా తక్కువే. పాల మాదిరిగా తళతళ మెరుస్తుంది తమన్నా. తన గ్లామర్‌తో కోట్లాది మంది ఆకర్షించింది తన మాయలో వేసుకుంది. ఇంతకి తమన్నా బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా?

 • milky beauty tamannah shock with moustach arjmilky beauty tamannah shock with moustach arj

  EntertainmentMar 26, 2021, 3:04 PM IST

  గుబురు మీసాలతో మిల్కీ బ్యూటీ తమన్నా.. షాక్‌ ఇస్తున్న న్యూ లుక్‌..

  మిల్కీ బ్యూటీ తమన్నా ఉన్నట్టుండి అబ్బాయిగా మారిపోయింది. గుబురు మీసాలతో కనిపించి షాక్‌ ఇస్తుంది. దీనికి సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది తమన్నా. మిల్కీ బ్యూటీ ఇలా మారిపోయిందేంటీ అంటూ షాక్‌కి గురవుతున్నారు ఆమె అభిమానులు. 

 • milky beauty tamannah gold planting cone ice cream video viral arjmilky beauty tamannah gold planting cone ice cream video viral arj

  EntertainmentMar 8, 2021, 3:38 PM IST

  గోల్డెన్‌ చార్‌కోల్‌ ఐస్‌క్రీమ్‌తో ఎట్రాక్ట్ చేస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. నోరూరిస్తుందిగా..

  మిల్కీ బ్యూటీ తమన్నా తన ఫ్రెండ్‌ పెళ్లి కోసం రాజస్థాన్‌లోని జైపూర్‌లో సందడి చేస్తుంది. అక్కడ తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్‌ చేస్తుంది. అంతేకాదు నచ్చిన ఫుడ్‌ ఆరగిస్తుంది. తాజాగా గోల్డెన్‌ పూత పూసిన చార్‌కోల్‌ ఐస్‌ క్రీమ్‌తో నోరూరిస్తుంది. 

 • tamannah hot workout sexy navel show videos viral arjtamannah hot workout sexy navel show videos viral arj

  EntertainmentJan 24, 2021, 9:28 PM IST

  బొడ్డు అందాలను చూపిస్తూ మిల్కీ హాట్‌ వర్కౌట్‌.. చూస్తే దిమాక్‌ ఖరాబ్‌

  తమన్నా తన మిల్కీ అందాలతోనే సెగలు పుట్టిస్తుంది. ఇక ఈ అమ్మడి నడుము అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సాధ్యమయ్యేంత వరకు తన నాజుకైనా నడుముని, మత్తెక్కించే బొడ్డుని చూపిస్తూ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు జిమ్‌లో సెక్సీ బొడ్డుని చూపిస్తూ వర్కౌట్‌ చేసింది. తాజాగా ఆయా వీడియోలని పంచుకోగా ఫాలోవర్స్ దిమాక్‌ ఖరాబ్‌ అవుతుంది. 

 • tamannah in airport photos viral arjtamannah in airport photos viral arj

  EntertainmentDec 31, 2020, 3:20 PM IST

  ఎయిర్‌పోర్ట్ లో చిక్కిన తమన్నా.. న్యూ ఇయర్‌ కోసం హోమ్‌ టౌన్‌కి!

  టాలీవుడ్‌ సెలబ్రిటీలు ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ ల్లో సందడి చేస్తున్నారు. న్యూ ఇయర్‌ పార్టీల కోసం గోవా చెక్కేస్తున్నారు. సమంత, చైతూ ఇప్పటికే గోవాలో ఎంజాయ్‌ చేస్తున్నారు. తమన్నా సైతం తాజాగా ఎయిర్‌ పోర్ట్ లో ఫోటోలకు చిక్కారు. మరి మిల్కీ బ్యూటీ ఎక్కడికి వెళ్తుంది? అనే డౌట్‌ క్రియేట్‌ చేస్తుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

 • Tamanna says she doesnt like to be called Milky Beauty jspTamanna says she doesnt like to be called Milky Beauty jsp

  EntertainmentDec 20, 2020, 11:44 AM IST

  అలా పిలిస్తే తనకు ఇష్టం ఉండదంటున్న తమన్నా!

    ఈ సంవత్సరం ప్రారంభంలోనే ‘ఎఫ్ 2’తో మంచి విజయం లభించింది. అలాగే  చారిత్రాత్మక చిత్రం ఆయన ‘సైరా’లో లక్ష్మి పాత్ర నటిగా ఆమెకు మంచి పేరు, ప్రశంసలు తీసుకువచ్చింది. ఆ తర్వాత చేసిన ‘యాక్షన్’ మూవీ ఆడకపోయినా అందులో యాక్షన్ సీక్వెన్స్ లు పేరు వచ్చింది. ఇక ఆమెను మీడియావారు, అభిమానులు మిల్కీ బ్యూటీ అని పిలుస్తూంటారు. తనను అలా పిలవటం మాత్రం ఇష్టం లేదంటోంది. 
   

 • tamannah bhatia ready to get marriage ?tamannah bhatia ready to get marriage ?

  EntertainmentNov 1, 2020, 5:06 PM IST

  ఒంటరైన తమన్నా.. త్వరలో పెళ్ళి కబురు చెప్పబోతుందా?

  సమంత, కాజల్‌, తమన్నా సమకాలీకులు. ఒకే టైమ్‌లో చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. ముఖ్యంగా అటూ ఇటుగా ఒకేసారి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ ఇప్పటికే సమంత, ఇటీవల కాజల్‌ మ్యారేజ్‌ చేసుకుని ఫ్యామిలీ జీవితంలోకి అడుగుపెట్టారు. 
   

 • tamannah recovered from corona and reached her house arjtamannah recovered from corona and reached her house arj

  EntertainmentOct 15, 2020, 6:25 PM IST

  ఇక తన జీవితాన్ని తాను జీవిస్తానంటోన్న మిల్కీ బ్యూటీ..

  మిల్కీ బ్యూటీ తమన్నా కరోనాకి గురైన విషయం తెలిసిందే. తాజాగా ఆమె కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారు. 

 • milky beauty tamannah bhatia has changed the trend in film selectionmilky beauty tamannah bhatia has changed the trend in film selection

  EntertainmentAug 23, 2020, 9:54 PM IST

  మిల్కీ బ్యూటీ పంథా మార్చిందనే దానికిది నిదర్శనమా?

  స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న తమన్నా.. ఒక్కసారిగా టర్న్ తీసుకుంది. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఓ చిన్న బడ్జెట్‌ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అంతేకాదు ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న సత్యదేవ్‌ సరసన రొమాన్స్ చేస్తుంది. కొత్త దర్శకుడు ఈ సినిమాని రూపొందిస్తుండటం విశేషం. 

 • Milky Beauty Tamannaah hot bikini photo going viralMilky Beauty Tamannaah hot bikini photo going viral

  EntertainmentJul 23, 2020, 2:47 PM IST

  వైరల్‌: రెడ్‌ బికినీలో మిల్కీ బ్యూటీ

  టాలీవుడ్‌ లో స్టార్ హీరోయిన్‌ ట్యాగ్ అందుకున్నా సక్సెస్‌ల విషయంలో మాత్రం చాలా వెనుకబడింది హాట్‌ బ్యూటీ తమన్నా. బాహుబలి లాంటి భారీ చిత్రంలో నటించినా తమన్న కెరీర్ మాత్రం ఊపందుకోలేదు. గ్లామర్ షో విషయంలోనూ ఏ మాత్రం వెనకాడని ఈ బ్యూటీ బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 • Milky Beauty Tamanna remuneration for Talk ShowMilky Beauty Tamanna remuneration for Talk Show

  EntertainmentJul 1, 2020, 8:49 AM IST

  ఆహా టాక్ షో.. అదిరేలా తమన్నా రెమ్యూనరేషన్

  తమన్నా తో ఒక స్పెషల్ టాక్ షో ఆహా కోసం ప్లాన్ చేశారు. వరసగా సినిమాలు చేస్తున్న ఆమె అరవింద్ అడగటంతో ఒప్పుకుందని సమాచారం. అయితే ఈ షో చేయడానికి మిల్కీ రెమ్యూనరేషన్ భారీగానే ఛార్జి చేస్తున్నట్లు తెలుస్తుంది. 

 • Milky Beauty Tamanna To Host A Talk ShowMilky Beauty Tamanna To Host A Talk Show

  EntertainmentJun 25, 2020, 8:40 AM IST

  తమన్నా షో లో.. రామ్ చరణ్, రవితేజ?

  తమన్నా చేత టాక్ షో చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు వచ్చింది. వెంటనే తన టీమ్ చేత ఆమెకు సరబడ ఓ టాక్ షో ప్లాన్ చేయించి,లాక్ చేయించినట్లు సమాచారం. త్వరలోనే ఆహాలో తమన్నా టాక్ షో రానుంది. ఈ మేరకు త్వరలో ప్రకటన వచ్చే అవకాసం ఉంది.  

 • Tamannaah Bhatias Posts On All Lives MatterTamannaah Bhatias Posts On All Lives Matter

  EntertainmentJun 5, 2020, 6:00 PM IST

  మనుషులుగా జీవించటం మళ్లీ నేర్చుకోవాలి: తమన్నా

  అమెరికాలో నల్లజాతీయుడు హత్య, కేరళలో గర్బంతో ఉన్న ఏనుగు హత్య లాంటి అంశాలపై సెలబ్రిటీలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై మిల్కీ బ్యూటీ తమన్నా కూడా స్పందించింది.

 • Tamannaah bhatia latest instagram photosTamannaah bhatia latest instagram photos

  NewsMar 18, 2020, 11:33 AM IST

  మిల్కి బ్యూటీ హాట్ ఫొటోస్ వైరల్

  అందం, అభినయం అన్నీ కలబోసిన నటి తమన్నా. అభిమానులు తమన్నాని మద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలుచుకుంటారు. ఓ వైపు తమన్నా గ్లామర్ రోల్స్ తో అదరగొడుతోనే వైవిధ్య భరితమైన పాత్రలు ఎంచుకుంటోంది.