Milestone  

(Search results - 18)
 • breeza car sales

  cars14, Jan 2020, 12:09 PM IST

  మారుతి సుజుకీ కారుకి ‘ఇండియన్లు’ ఫిదా... అందరికీ నచ్చేలా డిజైన్..

  2016లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన ఈ కారు ఆ తర్వాతి క్రమంలో దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది సంస్థ. నాటి నుంచి ఈనాటి వరకు దేశీయ కార్ల విక్రయాల్లో విటారా బ్రెజ్జా కారు అగ్రస్థానంలోనే నిలిచిందంటే అతిశయోక్తి కాదు.

 • maruti suzuki new model cars

  Automobile17, Dec 2019, 10:57 AM IST

  మారుతి సుజుకి నుండి 12 కొత్త మోడల్ కార్లు... 6 లక్షలకు పైగా సేల్స్...

  ప్రయాణికుల వాహనాల తయారీ సంస్థ మారుతి సుజుకి వినియోగదారులకు మూడు ఆటోమేటిక్ ఆప్షన్లలో 12 మోడల్ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆటో గేర్ షిఫ్ట్ (ఏజీఎస్), ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (ఏటీ), కంటిన్యూయస్ వ్యారియబుల్ ట్రాన్స్‌మిషన్ (సీవీటీ)లు మారుతి సుజుకి అందుబాటులోకి తెచ్చిన ఆటోమేటిక్ ఆప్షన్లు.

 • aLTO 2019

  Automobile1, Dec 2019, 2:53 PM IST

  మారుతీ మరో ఘనత.. 2 కోట్ల వాహనాలు విక్రయం!

   దేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థ 'మారుతీ సుజుకీ ఇండియా' మరో రికార్డు సాధించింది. దేశీయ విపణిలో ప్యాసింజర్​ వాహనాల అమ్మకాలు రెండు కోట్ల మార్క్​ను దాటినట్లు ప్రకటించింది. దాదాపు 37 సంవత్సరాల కాలంలో ఈ ఘనతను సాధించినట్లు ఆ సంస్థ పేర్కొంది. 

   

 • maruti suzuki alto 800 record

  Automobile27, Nov 2019, 11:31 AM IST

  మారుతి సుజుకి మరో రికార్డు... మొదటి స్థానంలో మారుతీ ఆల్టో

  దేశీయ ప్రముఖ ప్రయాణికుల వాహనాల తయారీ సంస్థ మారుతి సుజుకి మరో మైలురాయిని అధిగమించింది. 20 ఏళ్లలో 38 లక్షల ఆల్టో కార్లను విక్రయించిన ఘనత సాధించింది. తొలి ఎనిమిదేళ్లలో 10 లక్షలు విక్రయిస్తే, మరో 20 లక్షల యూనిట్ల విక్రయాల లక్ష్యం నాలుగేళ్లలోనే పూర్తి చేసుకున్నది.
   

 • sensex and stock exchange

  business26, Nov 2019, 10:39 AM IST

  స్టాక్‌ మార్కెట్లలో లాభాల వరద...రికార్డు స్థాయిలో న్యూ హైట్స్‌కు స్టాక్స్...

  అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముగిసేందుకు తొలి దశ సంతకాలు చేయనున్నాయన్న వార్తలు.. ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు నూతన శిఖరాలకు దూసుకెళ్లాయి. లాభాల వరద సాగింది. సూచీలన్నీ ఆల్‌టైమ్‌ హైని తాకాయి. టెలికం, మెటల్‌ షేర్లు ఆకట్టుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ సెన్సెక్స్‌ 530 పాయింట్లు ఎగిసి 40,889 పాయింట్లకు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 159 పాయింట్లు ఎగబాకి 12,074 పాయింట్లను తాకింది.

 • baleno new model 2019

  Automobile21, Nov 2019, 3:46 PM IST

  4 సంవత్సరాలలో మారుతి సుజుకి బాలెనో అమ్మకాలు ఎంతో తెలుసా..?

  మొట్టమొదాటిగా బాలెనో కారు అక్టోబర్ 2015 లో ప్రారంభించబడింది. గత నెలలో మారుతి సుజుకి బాలెనో భారత మార్కెట్లో 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది 2019 మేలో 6 లక్షల యూనిట్ అమ్మకాల మైలురాయిని దాటినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే మిగిలిన 50,000 యూనిట్లు కేవలం 5 నెలల్లో అమ్ముడు పోయాయి అని చేప్పింది.
   

 • renault car triber

  Automobile8, Nov 2019, 5:45 PM IST

  కేవలం 2 నెలల్లో 10వేల అమ్మకాలు: రెనాల్ట్ ఇండియా

  రెనాల్ట్ ట్రైబర్ భారతదేశంలో 10,000 డెలివరీల మార్కును దాటింది. ఇది ఫ్రెంచ్ కార్ల తయారీదారుల నుండి సరికొత్త హాట్ ఉత్పత్తిగా నిలిచింది. అక్టోబర్‌లో కంపెనీ మొత్తం అమ్మకాలు 11,516 యూనిట్లుగా తెలిపింది. 2018లో ఇదే నెలలో మొత్తం అమ్మకాలతో పోలిస్తే 63 శాతం వృద్ధిని సాధించింది.
   

 • hero bikes

  Automobile1, Nov 2019, 12:25 PM IST

  మరో మైలురాయి: 2.5 కోట్లకు హీరో మోటోకార్ప్‌ సేల్స్

  అంతర్జాతీయంగానే అత్యధిక ద్విచక్ర వాహనాల తయారీ సంస్థగా పేరొందిన హీరో మోటో కార్ప్స్ మరో మైలురాయిని నమోదు చేసింది. ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభించిన 11 ఏళ్లలో 2.5 కోట్ల బైక్‌లను తయారు చేసిన యూనిట్‌గా రికార్డు తెచ్చిపెట్టింది.
   

 • upi

  business29, Oct 2019, 11:39 AM IST

  యూపీఐ ట్రాన్సాక్షన్స్ @ రూ.100 కోట్లు.. మూడేళ్లలోనే రికార్డు

  ఆన్ లైన్ చెల్లింపుల కోసం మూడేళ్ల క్రితం 2016లో నోట్ల రద్దుకు ముందు కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ సంస్థ (యూపీఐ)ను తీసుకొచ్చింది. కానీ రికార్డు స్థాయిలో సంస్థ లావాదేవీలు మూడేళ్లలోనే రూ.100 కోట్లకు చేరుకున్నాయి. 

 • undefined

  business27, Jun 2019, 10:27 AM IST

  ఇండస్ట్రీ, సర్కార్ కలిసి ముందుకెళ్లాలి.. విద్యుత్ వెహికల్స్‌పై టాటా సన్స్‌


  దేశీయ వాహన రంగాన్ని విద్యుత్ వినియోగం వైపు మళ్లించేందుకు దీర్ఘ కాలిక ప్రణాళిక అవసరమని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఇండస్ట్రీ, సర్కార్ కలిసి ముందుకు వెళితే సత్ఫలితాలు వస్తాయన్నారు.

 • undefined

  Telangana8, Jun 2019, 11:04 AM IST

  చేపల ఉత్పత్తిలో మరో మైలురాయి.. కేటీఆర్ ప్రశంసలు

  చేపల ఉత్పత్తిలో తెలంగాణ మరో మైలురాయి చేరుకుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.  చేపల ఉత్పత్తిలో  తెలంగాణ 3లక్షల టన్నుల మైలు రాయి చేరుకుందని ఆయన అన్నారు. 

 • cognizent

  News5, May 2019, 10:48 AM IST

  కాగ్నిజెంట్ పొదుపు మంత్రం: ఉద్యోగుల తొలగింపునకే నిర్ణయం?!

  ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒక్కటిగా పేర్కొనదగిన కాగ్నిజెంట్ పొదుపు మంత్రం పఠిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వార్షిక వ్రుద్ధి అంచనాలను ప్రకటించిన కాగ్నిజెంట్ ఖర్చు తగ్గించుకోవడంపై కేంద్రీకరించింది.

 • undefined

  Automobile28, Feb 2019, 10:52 AM IST

  సేల్స్‌లో హ్యుండాయ్‌ క్రెటా రికార్డు.. 4 ఏళ్లలోపే ఐదు లక్షలు

  దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ 2015 జూలైలో విపణిలో అడుగు పెట్టిన క్రెటా కారు నాలుగేళ్లలోపు అరుదైన రికార్డు నమోదు చేసింది. బుధవారానికి ఐదు లక్షల యూనిట్లు విక్రయించింది. 

 • Breeza

  Automobile20, Feb 2019, 10:33 AM IST

  టాప్‌గేర్‌లో మారుతి ‘విటారా బ్రెజా’: 3 ఏళ్లలో 4 లక్షల సేల్స్

  దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’ మరో రికార్డు సొంతం చేసుకున్నది. 2016 మార్చిలో రోడ్డెక్కిన మారుతి సుజుకి విటారా బ్రెజా మూడేళ్లలోపు నాలుగు లక్షల వాహనాలు అమ్ముడు పోవడమే ఆ రికార్డు. ఎస్ యూవీ కార్ల విక్రయాల్లో దాని వాటా 44.1 శాతం మరి అదీ మారుతి సుజుకి స్పెషాలిటీ. 

 • Tiago

  Automobile16, Feb 2019, 10:50 AM IST

  సేల్స్‌లో టాటా టియాగో రికార్డ్

  టాటా మోటార్స్ మూడేళ్ల క్రితం మార్కెట్లోకి విడుదల చేసిన విలాసవంతమైన మోడల్ కారు టియాగో రికార్డులు నెలకొల్పింది. 2016 ఏప్రిల్ నెలలో విపణిలో అడుగు పెట్టిన టియాగో ఇటీవలే రెండు లక్షల యూనిట్ల విక్రయ మైలురాయిని దాటేసింది.