Mike  

(Search results - 22)
 • undefined

  Entertainment25, Jul 2020, 3:58 PM

  రానా ప్రేమకథ.. పూసగుచ్చినట్టు చెప్పిన భల్లాల దేవుడు

  `మిహీకా చాలా మంచిది. మా జంట చాలా గొప్ప జంటగా నిలుస్తుంది. ఒకరి అభిప్రాయాలను ఒకరం గౌరవిస్తాం. ఆగస్టు 8న మా వివాహం జరగబోతుంది. మిహీకాను పెళ్లి చేసుకునే తరుణమే నా జీవితంలో గొప్ప సమయం. మా పెళ్లి గురించి ఆలోచించటమే చాలా ఆనందంగా ఉంది` చెప్పుకొచ్చాడు రానా.

 • undefined

  business24, Jul 2020, 3:59 PM

  'ఇండియా ప్రపంచ దేశాల నమ్మకాన్ని సంపాదించింది'

  చైనాతో వ్యాపార అనుబంధం ఉన్న అన్నీ దేశాలను  ఆకర్షించగలదని, చైనా కంపెనీలపై ఆధారపడటాన్ని తగ్గించగలదని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పోంపీ బుధవారం అన్నారు.

 • <p>mike</p>

  SPORTS24, Jul 2020, 3:43 PM

  మళ్లీ రింగ్‌లోకి బాక్సింగ్ కింగ్: ప్రత్యర్థులు సిద్ధంగా ఉండాలంటూ సవాల్..!!

  ప్రపంచంలో ఏ మూలకి వెళ్లినా బాక్సింగ్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు మైక్ టైసన్. 20 ఏళ్ల వయసులోనే ట్రివర్ బెర్బిక్‌ను ఓడించి హెవీ వెయిట్ ఛాంపియన్‌ షిప్‌ను గెలుచుకుని రికార్డు సృష్టించాడు.

 • undefined

  Tech News16, Jul 2020, 11:04 AM

  ఒబామా, బిల్ గేట్స్, జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ ట్విట్టర్ ఎకౌంట్లు హ్యాక్..

  సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ లో ప్రముఖ వ్యక్తుల ఖాతాలు హ్యాక్ గురయ్యాయి. హ్యాక్ అయిన ఖాతాలలో బరాక్ ఒబామా, జో బిడెన్, జెఫ్ బెజోస్, వారెన్ బఫెట్, బిల్ గేట్స్, మైక్ బ్లూమ్‌బెర్గ్, ఎలన్ మస్క్, కాన్యే వెస్ట్ తో పాటు ఇతరులు అకౌంట్లు కూడా ఉన్నాయి.
   

 • warship

  INTERNATIONAL26, Jun 2020, 10:56 AM

  డ్రాగన్ కి ఇక చుక్కలే: భారత్ కోసం రంగంలోకి అమెరికా బలగాలు

  చైనా దుందుడుకు చర్యలు ఆగ్నేయాసియా, దక్షిణ చైనా సముద్రం ప్రాంతంలో ఎక్కువవుతున్నందున ఆయా ప్రాంతాల్లో చైనా ను కట్టడి చేసేందుకు అమెరికా రంగంలోకి దిగింది. భారత్‌ సహా పలు ఆగ్నేయాసియా దేశాలైన ఫిలిప్పీన్స్, ఆసియా దేశాలకు చైనా సైనిక బలగాల నుంచి ఎదురవుతున్న ముప్పును నిలువరించేందుకు తమ అంతర్జాతీయ బలగాల  తరలింపును సమీక్షిస్తున్నామని, అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో తెలిపారు..

 • huawei

  Tech News22, May 2020, 11:13 AM

  హువావే చుట్టూ ఆంక్షల వల: టెక్నాలజీ నియంత్రణకు అమెరికా పాట్లు

  5జీ రంగంలో అద్భుత విజయాలు సాధించిన హువావే సంస్థను నిలువరించడం కోసం అమెరికా పడరాని పాట్లు పడుతున్నది. తాజాగా తమ దేశం నుంచి హువావేకు అవసరమైన సెమీ కండక్టర్లను తయారు చేసే సంస్థలు అందుకు లైసెన్సులు తీసుకోవాలని షరతు విధించింది.  

 • undefined

  INTERNATIONAL9, May 2020, 8:45 AM

  కరోనా వైరస్ ను పుట్టించిన చైనా, డేటాను దాచిపెడుతుంది: అమెరికా

  ప్రపంచం నుంచి చైనా కరోనా వైరస్ కి సంబంధించిన నిజాలను దాచిపెడుతుందని, కరోనా వైరస్ వుహాన్ నగరంలోని ల్యాబుల్లోనే పుట్టిందనడానికి తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని అమెరికా విదేశానగా శాఖ మంత్రి మైక్ పాంపియో మరోసారి పునరుద్ఘాటించారు. 

 • undefined

  INTERNATIONAL4, May 2020, 8:51 AM

  కరోనా వైరస్ చైనా ల్యాబుల్లోనే పుట్టింది, ఆధారాలున్నాయి: అమెరికా విదేశాంగ మంత్రి

  కరోనా వైరస్ చైనా లోని వుహాన్ ల్యాబుల్లోనే పుట్టిందని మరోసారి అమెరికా పునరుద్ఘాటించింది. అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్ పొంపీయో మాట్లాడుతూ... చైనా వుహాన్ ల్యాబుల్లోనే ఈ కరోనా వైరస్ పుట్టిందనడానికి బోలెడు సాక్షలున్నాయని అన్నారు. 

 • iran

  INTERNATIONAL13, Jan 2020, 3:07 PM

  చల్లారని ఉద్రిక్తతలు: అమెరికా స్థావరాలపై ఇరాన్ మరోసారి క్షిపణి దాడులు

  ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తలు మళ్లీ పెరుగుతున్నాయి. ట్రంప్ ప్రకటన తర్వాత ఇరు దేశాలు సంయమనం పాటిస్తాయని అంతర్జాతీయ సమాజం భావించింది. కానీ పరిణామాలు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున అమెరికా స్థావరాలపై ఇరాన్ మరోసారి క్షిపణి దాడులకు పాల్పడింది. 

 • India fears fallout on Chabahar due to US-Iran tensions
  Video Icon

  NATIONAL8, Jan 2020, 12:30 PM

  Video : అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలు...మధ్యలో భారత్ బలి?

  ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో శుక్రవారంనాడు ఇరాన్ ఉన్నతాధికారిని అమెరికా హత్య చేయించింది. 

 • puri jagannadh

  News21, Dec 2019, 1:08 PM

  టాలీవుడ్ కి మైక్ టైసన్‌.. జరిగే పనేనా..?

  ఇటీవల 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్ మంచి హిట్ ని అందుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి సినిమా చేయాలనుకుంటున్నాడు. 

 • cricket

  CRICKET13, Aug 2019, 1:38 PM

  2028 ఒలింపిక్స్‌లో క్రికెట్: ఐసీసీ కసరత్తు, త్వరలో స్పష్టత

  ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు పడిచచ్చిపోయే క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టాలని ఎంతోమంది కల. కానీ అది దశాబ్ధాలుగా కార్యరూపం దాల్చడం లేదు. అయితే 2028లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టేందుకు అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి(ఐసీసీ) తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

 • विराट कोहली

  CRICKET9, Aug 2019, 3:41 PM

  కోహ్లీయే నెంబర్ వన్...ఆ ఇద్దరూ అతడి తర్వాతే: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్

  టీమిండియా  కెప్టెన్ విరాట్ కోహ్లీని ఇంగ్లాండ్ మాజీ  కెప్టెన్ ఒకరు ప్రశంసలతో ముంచెత్తాడు. ప్రస్తుతం  ప్రపంచ  క్రికెట్  లో కోహ్లీయే నెంబర్ వన్ అని పేర్కొన్నాడు.  

 • సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి మాట తీరు గెలిచినప్పటి నుంచి కాస్తా అనుమానాస్పదంగా కనిపిస్తూ వచ్చింది. కేసీఆర్ ను, కేటీఆర్ ను ప్రశంసిస్తూ వచ్చారు. అయినా తాను టీఆర్ఎస్ లోకి వెళ్లనని చెబుతూనే అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన శనివారంనాడు తన అనుచరులతో సమావేశమయ్యారు

  Telangana29, Jun 2019, 5:09 PM

  కాంగ్రెస్‌ సమావేశం: నేతల తీరుపై ఆగ్రహంతో మైక్ విసిరేసిన జగ్గారెడ్డి

  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ  విస్తృత స్థాయి సమావేశంలో  సంగారెడ్డి ఎమ్మెల్యే పార్టీ నాయకత్వం తీరుపై మైక్ విసిరేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మున్సిఫల్ ఎన్నికలకు ఇంచార్జీల నియామకంలో పార్టీ నిర్ణయంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయమై పార్టీ సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో  కోపంతో  జగ్గారెడ్డి కోపంతో  మైక్‌ విసిరేశారు.

 • Mike Pampeo

  business31, May 2019, 4:18 PM

  ఇది నిజం: చైనా ‘నిఘా’ పనిముట్టు ‘హువావే.. మైక్ పాంపియో

  ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘హువావే’ చైనాకు నిఘా పరికరంగా వ్యవహరిస్తున్నదని అమెరికా అనుమానిస్తోంది. అందుకే ‘హువావే’పై నిషేధం విధించామని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్ పాంపియో ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.