Asianet News TeluguAsianet News Telugu
130 results for "

Migrant Worker

"
Boats uver turn in Sileru river: Seven migrant labour go missingBoats uver turn in Sileru river: Seven migrant labour go missing
Video Icon

సీలేరు నదిలో పడవలు బోల్తా: ఎనిమిది మంది గల్లంతు

విశాఖ జిల్లా సీలేరు న‌దిలో ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న రెండు నాటు ప‌డ‌వ‌లు ప్ర‌మాదానికి గుర‌య్యాయి. =

Andhra Pradesh May 25, 2021, 9:32 AM IST

Boats uver turn in Sileru river: Seven go missingBoats uver turn in Sileru river: Seven go missing

సీలేరు నదిలో పడవలు బోల్తా: 8 మంది వలస కూలీలు గల్లంతు

సీలేరు నదిలో రెండు పడవలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. వారంతా వలస కూలీలుగా తెలుస్తోంది. హైదరాబాదు నుంచి స్వగ్రామాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Andhra Pradesh May 25, 2021, 7:17 AM IST

migrant workers began their homeward journey on foot due to lock down in telangana kspmigrant workers began their homeward journey on foot due to lock down in telangana ksp

తెలంగాణలో లాక్‌డౌన్: కష్టాలు రిపీట్.. కాలినడకన సొంతూళ్లకి వలసకూలీలు

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో గత ఏడాది చోటు చేసుకున్న ఘటనలే మళ్లీ కనిపిస్తున్నాయి. వలసకూలీలు నడుచుకుంటూ సొంతూళ్లకు వెళ్తున్నారు. కాంట్రాక్టర్లు పనులు లేవని చెప్పడంతో ఏం చేయాలో తెలియక సొంతింటి బాట పడ్డారు. బస్సులు, రైళ్లు , ఇతర ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో ఖాళీ నడకనే ప్రయాణం మొదలుపెట్టారు. 

Telangana May 12, 2021, 2:20 PM IST

3 migrant workers dead in road accident in srikakulam3 migrant workers dead in road accident in srikakulam

వలసకూలీలను కాటేసిన మృత్యువు.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి (వీడియో)

శ్రీకాకుళం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలాస మండలం నెమలి నారాయణ పురం వద్ద జాతీయ రహదారిపై ఆగివున్న లారీని బోలెరో వాహనం ఢీకొట్టింది. 

Andhra Pradesh Aug 29, 2020, 3:13 PM IST

Sonu Sood offers accommodation to 20000 migrant workers in noidaSonu Sood offers accommodation to 20000 migrant workers in noida

మరింత చేస్తానంటున్న సోనూ.. 20 వేల మందికి వసతి, ఉద్యోగం

తాజాగా మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు సోనూ సూద్‌. 20వేల మంది వలస కార్మికులకు వసతి ఏర్పాట్లు చేయటంతో పాటు, ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పించేందుకు సోనూ సూద్ ఏర్పాట్లు చేశాడు. ప్రవాసీ రోజ్‌గార్‌ ద్వారా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెప్పాడు సోనూ.

Entertainment Aug 25, 2020, 11:33 AM IST

Interesting Facts About Lockdown Hero Sonu soodInteresting Facts About Lockdown Hero Sonu sood

రియల్ హీరో సోనూసూద్ జీవితం గురించిన ఆసక్తికర అంశాలు

ఉద్యోగం లేదు అంటే ఉద్యోగం, వేరే ప్రదేశంలో చిక్కుబడిపోయాము అంటే ఇంటికి చేరుస్తున్నాడు సోనూసూద్. ఒకరకంగా సహాయం అని అర్థించిన అందరికి సహాయం చేస్తున్నాడు. ప్రజలు ప్రభుత్వాలను అడగడం వదిలేసి ట్విట్టర్ వేదికగా సోనూసూద్ ను సాధారణ ప్రజలు అడుగుతుండడం విశేషం. 

Entertainment Jul 29, 2020, 7:46 PM IST

corona effect: father sells 4-month-old girl child to feed family in assamcorona effect: father sells 4-month-old girl child to feed family in assam

కరోనా కష్టాలు: తినడానికి తిండి లేక కన్న బిడ్డను అమ్మేసిన వలస కూలీ

తినడానికి తిండిలేక, కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఓ వలస కూలీ ఏ తండ్రి చేయని పనిచేశాడు. తన నాలుగు నెలల కుమార్తెను 45,000 రూపాయలకు విక్రయించాడు

NATIONAL Jul 24, 2020, 10:29 PM IST

Bengal bureaucrat overseeing movement of migrant workers dies of CoronavirusBengal bureaucrat overseeing movement of migrant workers dies of Coronavirus

కరోనాపై ప్రజలకు సేవలు... చివరికి ఆ మహమ్మారికే బలి

భారతదేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు దీని బారినపడుతున్నారు. ఇప్పటికే పలువురు మరణించారు కూడా. అయినప్పటికీ పోలీసులు, డాక్టర్లు, అధికార యంత్రాంగం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు.

NATIONAL Jul 14, 2020, 4:21 PM IST

Literature News: Valasa Dukham book releasedLiterature News: Valasa Dukham book released

సాహితీ వార్తలు: వలస దుఃఖం ఆవిష్కరణ, సాహిత్య సూచిక

లాక్ డౌన్ వల్ల వలస కార్మికులు పడిన వెతలను అక్షరీకరించిన రెండు తెలుగు రాష్ట్రాల లోని 110మంది కవుల కవిత్వ సంకలనం '"వలస దుఃఖం" పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. 

Literature Jul 5, 2020, 10:21 AM IST

PM Narendra Modi Launches New Scheme Worth Rs 50,000 Crore To Create Jobs For MigrantsPM Narendra Modi Launches New Scheme Worth Rs 50,000 Crore To Create Jobs For Migrants

50వేల కోట్లతో వలస కార్మికులకోసం కొత్త పథకం : ప్రధాని మోడీ

ఉపాధి లేక సొంత రాష్ట్రాలకు తిరిగి వచ్చిన కూలీలకు కేంద్రప్రభుత్వం  'గరీబ్‌ కళ్యాణ్‌ రోజ్‌గార్‌ యోజన' పేరుతో నేడు శనివారం నాడు ఈ పథకాన్ని ప్రారంభించారు. బిహార్‌లోని ఖగారియా జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద రూ. 50వేల కోట్లతో వలస కార్మికులకు ఉపాధి కల్పించనున్నట్టు ప్రధానమంత్రి తెలియజేశారు. 

NATIONAL Jun 20, 2020, 1:02 PM IST

The Largest Student Run NGO - Street CauseThe Largest Student Run NGO - Street Cause
Video Icon

నిరుపేదల కష్టానికి అండగా నిలిచిన స్ట్రీట్ కాస్ సంస్థ

స్ట్రీట్ కాస్ అనే NGO  సంస్థ  11 సంవత్సరాలుగా హైదరాబాద్ లో సేవలు అందిస్తుంది .

Telangana Jun 14, 2020, 5:37 PM IST

Sonu Sood stopped from meeting migrant workersSonu Sood stopped from meeting migrant workers

సోనూ సూద్‌ను అడ్డుకుంది పోలీసులు కాదు

ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు శ్రామిక్ రైలులో వెళ్ల‌నున్న వ‌ల‌స కార్మికుల‌ను క‌లిసేందుకు సోనూసూద్ ముంబైలోని బాంద్రా రైల్వే స్టేష‌న్‌కు చేరుకున్నాడు. అయితే అత‌డి ప్ర‌య‌త్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అత‌డిని స్టేష‌న్‌లోనికి పంపించ‌కుండా బ‌య‌టే ఆపివేశారు. దీంతో ముంబై పోలీసుల తీరుపై ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనిపై స్పందించిన ముంబై పోలీసులు సోనూ సూద్ ని అడ్డుకున్న‌ది తాము కాద‌ని, రైల్వే పోలీసులని స్ప‌ష్టం చేశారు. 

Entertainment Jun 10, 2020, 8:44 AM IST

Bihar govt distributing condoms, contraceptive pills to migrant workersBihar govt distributing condoms, contraceptive pills to migrant workers
Video Icon

లాక్ డౌన్ లో వద్దంటే గర్భం.. కండోమ్ లు పంపిణీ చేస్తున్న ప్రభుత్వాలు...

లాక్ డౌన్ సమయంలో అవాంఛిత గర్భాలు ఎక్కువగా నమోదవుతున్నాయని, వీరిలో చాలామంది వద్దనుకున్నా గర్భం దాలుస్తున్నారని తాజాగా ఓ సర్వేలో తేలింది.

NATIONAL Jun 6, 2020, 1:22 PM IST

28 coronavirus positive cases recorded in Konaseema in a day28 coronavirus positive cases recorded in Konaseema in a day

ముంబై వలస కూలీల దెబ్బ: కరోనాతో వణుకుతున్న కోనసీమ

కరోనా వైరస్ వ్యాధితో కోనసీమ వణికిపోతోంది. ఒక్క రోజులోనే 28 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తూర్పు గోదావరి జిల్లాలో 144వ సెక్షన్ విధించారు. వలస కూలీల వల్ల కరోనా వ్యాపిస్తోంది.

Andhra Pradesh Jun 2, 2020, 4:44 PM IST

Migrant Dies On Train In UP, Co-Passengers Travel With Body To BengalMigrant Dies On Train In UP, Co-Passengers Travel With Body To Bengal

రైల్లో వలస కార్మికుడి మృతి... శవంతోనే 8గంటలు..

బుద్ధా పరిహార్ కి భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా.. వారంతా 20 సంవత్సరాల క్రితమే రాజస్థాన్ వలస వచ్చేశారు. అయితే.. కరోనా లాక్ డౌన్ కారణంగా బుద్ధా పరిహార్ తన ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. 

NATIONAL Jun 1, 2020, 10:15 AM IST