Asianet News TeluguAsianet News Telugu
26 results for "

Migrant Labourers

"
Provide dry ration, meals to stranded migrants without insisting on ID cards: SC directs states - bsbProvide dry ration, meals to stranded migrants without insisting on ID cards: SC directs states - bsb

వలసకూలీలకు డ్రై రేషన్, కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేయండి.. సుప్రీంకోర్టు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తున్నాయి. ఈ క్రమంలో వలసకార్మికుల కోసం ఎన్‌సిఆర్‌లో కమ్యూనిటీ కిచెన్‌లను తెరవాలని, స్వస్థలాలకు తిరిగి వెళ్లాలనుకునే కార్మికులకు రవాణా సౌకర్యం కల్పించాలని ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

NATIONAL May 14, 2021, 12:51 PM IST

migrant labourers return to home states from telangana lnsmigrant labourers return to home states from telangana lns

లాక్‌డౌన్ భయం: తెలంగాణ నుండి స్వంత ఊళ్లకు వలస కూలీల పయనం

తెలంగాణ రాష్ట్రంలో  కరోనా కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 20 వ తేదీ నుండి  నైట్ కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం.  దీంతో రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తారేమోననే  భయం వలస కూలీల్లో నెలకొంది.  

Telangana Apr 22, 2021, 3:06 PM IST

Sonu Sood Gifts Tractor, AP GOVT Claims He Is Not Poor And Recipient Of Welfare Schemes, What's The Truth About Nageshwar rao..?Sonu Sood Gifts Tractor, AP GOVT Claims He Is Not Poor And Recipient Of Welfare Schemes, What's The Truth About Nageshwar rao..?

కాడెద్దులుగా కూతుళ్లు, చంద్రబాబు సందడి: ఎవరీ నాగేశ్వర రావు?

సోషల్ మీడియాలో, కొన్ని మీడియా వర్గాల్లో నాగేశ్వర్ రావు పేదరైతు కాదు అని అనేక విషయాలు ప్రసారం అవ్వడం మొదలయింది. కొందరేమో ఆ కుటుంబానికి అందిన సంక్షేమ పథకాల లిస్టును విడుదల చేస్తే, మరికొందరేమో ఆయన గతంలో లోక్ సత్త తరుఫున పోటీ చేసిన విషయాన్నీ గుర్తు చేస్తున్నారు.

Andhra Pradesh Jul 28, 2020, 10:42 AM IST

PM Narendra Modi Launches New Scheme Worth Rs 50,000 Crore To Create Jobs For MigrantsPM Narendra Modi Launches New Scheme Worth Rs 50,000 Crore To Create Jobs For Migrants

50వేల కోట్లతో వలస కార్మికులకోసం కొత్త పథకం : ప్రధాని మోడీ

ఉపాధి లేక సొంత రాష్ట్రాలకు తిరిగి వచ్చిన కూలీలకు కేంద్రప్రభుత్వం  'గరీబ్‌ కళ్యాణ్‌ రోజ్‌గార్‌ యోజన' పేరుతో నేడు శనివారం నాడు ఈ పథకాన్ని ప్రారంభించారు. బిహార్‌లోని ఖగారియా జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద రూ. 50వేల కోట్లతో వలస కార్మికులకు ఉపాధి కల్పించనున్నట్టు ప్రధానమంత్రి తెలియజేశారు. 

NATIONAL Jun 20, 2020, 1:02 PM IST

Actor Sonu Sood Meets Uddhav Thackeray After Sanjay Raut's CriticismActor Sonu Sood Meets Uddhav Thackeray After Sanjay Raut's Criticism

సంజయ్ రౌత్ ఘాటు విమర్శలు: ఎట్టకేలకు ఉద్ధవ్ ఠాక్రేను కలిసిన సోనూసూద్

సినిమా యాక్టర్ సోనూసూద్, తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేని ఆయన అధికారిక నివాసం మాతోశ్రీలో కలిశారు. ఈ సమావేశానికి సంబంధించిన విషయాలను ఆదిత్య ఠాక్రే ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. 

NATIONAL Jun 8, 2020, 9:34 AM IST

Shocking And Unfortunate: Court On Video Of Baby Near Dead Mother At Bihar StationShocking And Unfortunate: Court On Video Of Baby Near Dead Mother At Bihar Station

దురదృష్టకరం: చనిపోయిన తల్లిని లేపుతున్న చిన్నారి వీడియోపై హైకోర్టు

చనిపోయి ప్లాట్ ఫారం పై పడిఉన్న తన తల్లి శవాన్ని లేపడానికి ప్రయత్నిస్తున్న చిన్నారి వీడియో యావత్ దేశాన్ని కదిలించింది. మరోసారి వలస కార్మికుల దీనగాథను అందరికి మరోసారి గుర్తుచేసింది. ఈ విషయాన్నీ నిన్న పాట్నా హై కోర్టు విచారణకు స్వీకరించింది. 

NATIONAL May 29, 2020, 1:41 PM IST

Actor Sonu Sood Starts Helpline Number For Migrant LabourersActor Sonu Sood Starts Helpline Number For Migrant Labourers

వలసకార్మికుల కోసం ఏకంగా హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసిన సోను సూద్

యాక్టర్ సోను సూద్ వలసకార్మికుల కోసం ఏకంగా హెల్ప్ లైన్ నెంబర్ నే అందించాడు. ముంబైలో ఉన్నవారైతే హాట్ లైన్ నెంబర్ కి ఫోన్ చేయాలనీ వేరే ప్రాంతంలో చిక్కుకున్నవారైతే వాట్సాప్ నెంబర్ కి డీటెయిల్స్ పంపాలని తెలిపాడు. 

Entertainment News May 28, 2020, 8:05 AM IST

Farmer Buys Flight Tickets For Migrant labourers To Send Them Back HomeFarmer Buys Flight Tickets For Migrant labourers To Send Them Back Home

10మంది వలసకూలీలను విమానంలో ఇంటికి పంపించిన రైతు!

ఢిల్లీ పక్కనున్న ఒక గ్రామంలో వలస కూలీలను తన పొలంలో పనికి కుదుర్చుకున్న ఒక రైతు ఈ లాక్ డౌన్ ముగియడంతో వారందరినీ విమానంలో ఇంటికి పంపిస్తున్నాడు. 

NATIONAL May 28, 2020, 7:32 AM IST

Telangana Migrant Fined 2 Lakh In SaudiTelangana Migrant Fined 2 Lakh In Saudi

రొట్టె కొనుక్కోడానికి రోడ్డుదాటుతుండగా తెలంగాణ వ్యక్తికి 2 లక్షల ఫైన్!

తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి రొట్టె కొనుక్కుందామని రోడ్డు దాటుతుండగా అతడిని పట్టుకొని లాక్ డౌన్ నియమాలను ఉల్లఘించాడని అతడిమీద 10 వేల రియాల్ ల ఫైన్ వేసింది సౌదీ ప్రభుత్వం. మన రూపాయల్లో చెప్పాలంటే... అక్షరాలా రెండు లక్షల రూపాయలు. 

INTERNATIONAL May 20, 2020, 10:38 AM IST

Andhra Pradesh govt provides food, transport to migrant workersAndhra Pradesh govt provides food, transport to migrant workers

వలస కార్మికులకు భోజనం, వసతి: అధికారులకు జగన్ ఆదేశం

వలస కార్మికులకు ఇప్పటివరకు ఏపీ రాష్ట్రం అందించిన సహాయానికి సంబంధించిన సమాచారాన్ని సీఎం జగన్ కు అధికారులు అందించారు. కాలినడకన ఒడిశాకు వెళ్తున్న 902 మంది వలస కార్మికులను షెల్టర్లలో ఉంచి భోజన, వసతిని కల్పించామన్నారు.

Andhra Pradesh May 17, 2020, 3:55 PM IST

Injured Child On Make-Shift Stretcher, Migrant Family's 1300-km Walk Home From Punjab To Madhya PradeshInjured Child On Make-Shift Stretcher, Migrant Family's 1300-km Walk Home From Punjab To Madhya Pradesh

స్ట్రెచర్ పై పిల్లాడిని మోస్తూ 1300 కిలోమీటర్ల వలస కూలీల ప్రయాణం

తీవ్రంగా గాయపడ్డ ఒక చిన్న పిల్లాడిని కర్రలతో వారు తాయారు చేసిన స్ట్రెచర్ మీదవేసుకొని ఒకే కుటుంబానికి చెందిన 17 మంది 1300 కిలోమీటర్ల దూరంలోని తమ గ్రామానికి చేరుకోవడానికి నడుస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

NATIONAL May 16, 2020, 12:33 PM IST

Centre introduces One Nation, One Ration Card scheme, says PDS card issued in any state to be valid across IndiaCentre introduces One Nation, One Ration Card scheme, says PDS card issued in any state to be valid across India

వలస కూలీలకు ఉపాధి పనులు, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు: నిర్మలా సీతారామన్

గురువారం నాడు సాయంత్రం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. వలస కూలీలు, వీధి కార్మికులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా  కేంద్ర మంత్రి తెలిపారు. పేదలు, వలస కార్మికులు, రైతుల కోసం 9 పాయింట్లతో కార్యాచరణను ప్రకటిస్తున్నట్టుగా ఆమె చెప్పారు.

NATIONAL May 14, 2020, 5:08 PM IST

Boy Sleeps On Suitcase Wheeled By Mother: Video Tells Migrants' Plight in India during the LockdownBoy Sleeps On Suitcase Wheeled By Mother: Video Tells Migrants' Plight in India during the Lockdown

తల్లి ప్రేమ: అలసిన చిన్నారిని సూట్ కేసు పై లాక్కుంటూ 800 కిలోమీటర్లు

అలసి సొలసి ట్రాలీ సూట్ కేసు మీద పడి నిద్రపోతున్న ఒక కుర్రాడిని లాక్కెళుతున్న తల్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎక్కడో పంజాబ్ లో ప్రయాణం మొదలుపెట్టు, అక్కడి నుండి ఝాన్సీ వరకు నడుచుకుంటూ బయల్దేరారు. 

NATIONAL May 14, 2020, 4:02 PM IST

PM CARES Makes Its First Move: Rs 3,100 Crore for Migrants welfare, Acquiring VentilatorsPM CARES Makes Its First Move: Rs 3,100 Crore for Migrants welfare, Acquiring Ventilators

పీఎం కేర్స్ నిధుల నుండి తొలి ఖర్చు, ఎవరెవరికి ఎంతెంతంటే....

పీఎం కేర్స్ - ప్రైమ్ మినిస్టర్ సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచువేషన్ నిధులనుండి తొలిసారిగా నిధులను ఈ కరోనా వైరస్ పై పోరుకు వెచ్చించనున్నారు. 3100 కోట్లను కరోనా పై పోరుకు ఈ నిధి నుంచి వెచ్చించనున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. 

NATIONAL May 14, 2020, 6:43 AM IST

Sonu Sood Turns Hero For Migrant LabourersSonu Sood Turns Hero For Migrant Labourers

ఈ విలన్‌ రియల్‌ హీరో అనిపించుకుంటున్నాడు!

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. దీంతో చాలా మంది కార్మికులకు పని లేకుండా పోయింది.  అయితే వలస కార్మికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులిచ్చి ఎక్కడివారు అక్కడకు వెళ్లేలా కొన్ని రైళ్లను నడుపుతుంది.  ఇలాంటి సమయంలోనే నటుడు సోనూసూద్ మరోసారి తన గొప్పమనసును చాటుకుని వార్తల్లో నిలిచారు. 

Entertainment May 12, 2020, 8:47 AM IST