Middle Order Conundrum  

(Search results - 1)
  • అయితే వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ వరకు  రవిశాస్త్రిని చీఫ్ కోచ్ గా కొనసాగించాలని ఓ కొత్త వాదన తెరపైకి వచ్చింది. ప్రస్తుతం అతడు జట్టుతో సభ్యలతో ముఖ్యంగా కెప్టెన్ కోహ్లీతో మంచి సత్సంబంధాలను కలిగివున్నాడు. అందువల్లే ఆటగాళ్లకు, కోచింగ్ సిబ్బంది మధ్య ఎలాంటి  చిన్న విభేదాలు కూడా లేకుండా టీమిండియా జర్నీ సాఫీగా సాగుతోంది. ఈ సమయంలో టీమిండియా కోచింగ్ సిబ్బందిని మార్చితే జట్టుపై తీవ్ర ప్రభావంపడనుందని కొందరు క్రికెట్ విశ్లేషకులతో పాటు అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు.

    Opinion14, Jan 2020, 6:06 PM IST

    లోయర్ మిడిల్ ఆర్డర్ లో కోహ్లీ బ్యాచ్ చెత్త ప్రయోగాలు...

    టాప్ ఆర్డర్ విఫలమైతే మిడిల్ ఆర్డర్ లో పరిస్థితి ఏమిటనేది భారత్ ను ఎప్పటి నుండో వేధిస్తున్న సమస్య. చిన్న టీంల పైన మిడిల్ ఆర్డర్ ప్రభావం చూపడం వేరు.. ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీంలపైనా ప్రభావం చూపెట్టి టీం ని గెలిపించడం వేరు.