Microsoft  

(Search results - 48)
 • satya nadella in top business person

  NATIONAL2, Jun 2020, 1:27 PM

  అమెరికాలో నల్ల జాతీయుడి హత్య.. దానికి చోటు లేదన్న సత్యనాదెళ్ల

  నల్లజాతి సమాజానికి తమ సంఘీభావం తెలిపిన సత్య నాదెళ్ల సమాజంలో ద్వేషానికి, జాత్యహంకారానికి చోటు లేదని  వ్యాఖ్యానించారు.  ఇప్పటికే దీనిపై సానుభూతి, పరస్పర అవగాహన మొదలైనప్పటికీ, ఇంకా చేయాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు. 
   

 • Microsoft

  Technology31, May 2020, 2:43 PM

  మైక్రోసాఫ్ట్ మీడియా స్టాఫ్‪కు షాక్: కృత్రిమ మేధతో జర్నలిజం విధులు!

  స్టాఫ్ ఏజెన్సీ అక్వెంట్​, ఐఎఫ్​జీ, మాక్​ కన్సల్టింగ్ ద్వారా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సుమారు 50 మంది న్యూస్ ప్రొడక్షన్​ సిబ్బందిని జూన్​ 30 తరువాత తొలగించాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది. ఇకపై వీరి స్థానంలో ఏఐ అల్గారిథమ్​ని ఉపయోగించి సంపాదకీయాలను నిర్వహించనుంది 

 • undefined

  Coronavirus India19, May 2020, 10:13 AM

  సత్య నాదెళ్ల సంచలనం: పర్మినెంట్ ‘వర్క్ ఫ్రం హోం’తో మెంటల్ హెల్త్ గాయబ్..

  ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం సేవలందించేందుకు అవకాశాల్లేవని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. అలా చేస్తే ఉద్యోగుల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని, సామాజిక బంధాలు  ప్రభావితమవుతాయని హెచ్చరించారు. ఒక మూఢత్వంలోంచి మరో మూఢత్వంలోకి వెళ్లడమే అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

 • microsoft company

  business18, May 2020, 3:35 PM

  నిరుద్యోగులకు గుడ్ న్యూస్...మైక్రోసాఫ్ట్ లో కొత్త ఉద్యోగాలు...

  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ స్పేస్‌లో 1,500 కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ జార్జియాలోని అట్లాంటాలో కొత్త కార్యాలయాన్ని నిర్మించడానికి 75 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.
   

 • undefined

  Coronavirus India6, May 2020, 1:30 PM

  హెచ్1-బీ వీసాదారులకి షాకింగ్ న్యూస్... అమెరికా సంస్థ వెల్లడి

  అమెరికాలో హెచ్1-బీ వీసాదారులతో పని చేస్తున్న వలస కార్మికులకు స్థానిక మధ్యస్థ వేతనాల కంటే తక్కువగా అంటే లెవెల్-1, లెవెల్ 2 వేతనాలు ఇస్తున్నాయని ఎకనామిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ రూపొందించిన అధ్యయన నివేదిక పేర్కొంది. కేవలం 18 శాతం మందికి మాత్రమే లెవెల్-3 అంటే సరైన వేతనాలే ఇవ్వాలని వెల్లడించింది.
   

 • undefined

  Coronavirus India15, Apr 2020, 4:48 PM

  అమెరికా రివైవల్‌కు ట్రంప్ టీమ్ ఇదే... ఆరుగురు ఇండియన్లకు చోటు

  అమెరికా ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజితం చేసేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఇందుకు తగిన సలహాలు ఇవ్వాలంటూ అమెరికాలోని పారిశ్రామిక వేత్తలు, నిపుణులను కోరారు. వివిధ రంగాలకు చెందిన 200 మంది ప్రముఖులతో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
   
 • Nadella

  Technology26, Mar 2020, 11:45 AM

  కరోనాతో నో ప్రాబ్లం: మైక్రోసాఫ్ట్ మూలాలు పటిష్ఠం తేల్చేసిన సత్య నాదెళ్ల

   

  కరోనా వైరస్ సంక్షోభం నుంచి తాము సులభంగా బయట పడతామని సత్య నాదెళ్ల విశ్వాసం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి మూలంగా అమెరికా, యూరప్‌తోపాటు ఇతర అభివృద్ధి చెందిన మార్కెట్లు బాగా దెబ్బతిన్నాయన్నారు.  వీటిలో డిమాండ్‌ అలాగే ఉంటుందా, గిరాకీపై ఎంత మాత్రం ప్రభావం పడిందన్నదే పెద్ద ప్రశ్నగా మారిందని ఓ ఆంగ్ల టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

   

 • bill gates on india

  business14, Mar 2020, 11:47 AM

  ఆ కారణంతోనే మైక్రోసాఫ్ట్‌ నుంచి తప్పుకున్న: బిల్ గేట్స్

   ఫిలాంత్రొఫికి ఎక్కువ సమయం కేటాయించడానికి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్  డైరెక్టర్ల బోర్డు నుంచి తప్పుకుంటున్నట్లు మైక్రోసాఫ్ట్ శుక్రవారం ప్రకటించింది.

 • bill gates on india

  INTERNATIONAL14, Mar 2020, 6:42 AM

  మైక్రోసాఫ్ట్ కు బిల్ గేట్స్ రాజీనామా: ఇక సమయం వాటికే.....

  మైక్రోసాఫ్ట్ డైరెక్టర్స్ బోర్డు నుంచి బిల్ గేట్స్ తప్పుకున్నారు. అయితే, సీఈవో సత్య నాదెళ్లకు సాంకేతిక సలహాదారుగా మాత్రం కొనసాగుతారు. బిల్ గేట్స్ తప్పుకున్న విషయాన్ని కంపెనీ ప్రకటించింది.

 • undefined

  Technology26, Feb 2020, 2:54 PM

  ఇక క్లౌడ్, కృత్రిమ మేథలదే ఫ్యూచర్.. సత్య నాదెళ్ల సంచలనం


  టెక్నాలజీ ప్రయోజనాలు అందరికీ అందుబాటులో ఉండాలని, అందుకోసం డెవలపర్లు నైతిక విలువలు, విశ్వాస నిర్మాణంపై దృష్టి సారించాలని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు.

 • satya nadella in top business person

  business14, Feb 2020, 5:27 PM

  ఇండియాలో పర్యటించనున్న మైక్రోసాఫ్ట్ సి‌ఈ‌ఓ సత్యా నాదేళ్ళ

  వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పై ఇటీవల భారత సంతతికి చెందిన సిఇఒ సత్య నాదెల్లా ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో తీవ్ర కలకలం రేపాయి.
   

 • undefined

  business10, Feb 2020, 1:30 PM

  మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ కొత్త షిప్ చూశారా..?

  మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు “ఆక్వా సూపర్‌యాచ్ట్‌” పడవ నిర్మాణానికి డచ్ మెరైన్ ఆర్కిటెక్ట్స్ సినోట్ కు ఆర్డర్ చేశారు. ఆక్వా సూపర్‌యాచ్ట్‌ పడవను తయారు చేసింది డచ్ మెరైన్ ఆర్కిటెక్ట్స్ సినోట్. 

 • anand mahindra tweeted to satya nadella

  business17, Jan 2020, 3:24 PM

  మైక్రోసాఫ్ట్ సి‌ఈ‌ఓ పై ఆనంద్ మహీంద్ర ప్రశంసలు...

  మైక్రోసాఫ్ట్ కంపెనీ 1975లో  స్థాపించినప్పటి నుండి అది వెలువరించిన  కార్బన్ ఉద్గారాలను మైక్రోసాఫ్ట్ కార్ప్ 2050 నాటికి పర్యావరణం నుండి తొలగిస్తామని తెలిపింది.
   

 • google alphabet compnay

  business17, Jan 2020, 12:11 PM

  గూగుల్‌ పేరెంట్ కంపనీ ఆల్ఫాబెట్‌ అరుదైన ఘనత

  ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ గల సంస్థల్లో నాలుగో స్థానాన్ని ఆక్రమించింది సెర్చింజన్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్. గురువారం స్టాక్ మార్కెట్లలో అల్ఫాబెట్ షేర్ విలువ 0.76 శాతం పెరుగడంతో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ లక్ష కోట్ల డాలర్లకు చేరుకున్నది. 
   

 • satya nadella in top business person

  NATIONAL14, Jan 2020, 8:56 AM

  సీఏఏపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదేళ్ల షాకింగ్ కామెంట్స్

  బజ్‌ఫీడ్ ఎడిటర్ బెన్ స్మిత్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా సత్య నాదెళ్ల ఈ కామెంట్స్ చేశారు. సీఏఏ తర్వాత దేశంలో జరుగుతోన్న పరిణామాలు మాత్రం మంచిది కాదని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. బాధ, విషాదాన్ని కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.