Michigan
(Search results - 11)TelanganaDec 21, 2020, 5:56 PM IST
అమెరికాలో కాల్పులు: హైద్రాబాద్ కు చెందిన ముజీబ్‌పై ఫైరింగ్, ఆసుపత్రిలో చికిత్స
ముజీబుద్దీన్ కు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయమై ఇండియన్ ఎంబసీ, ఇండియన్ కాన్సులేట్లకు లేఖ రాశారు. బాధితుడిని వీలైనంత త్వరగా ఇండియాకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కూడ ఆ లేఖలో కోరారు.
INTERNATIONALDec 20, 2020, 8:15 AM IST
కొడుకును పోర్న్ వీడియోలు చూడొద్దన్న... తల్లిదండ్రులకు రూ.21లక్షల ఫైన్ వేసిన కోర్టు
తన పోర్న్ డివిడిలు తల్లిదండ్రులు ధ్వంసం చేశారని ఆ సుపుత్రుడు కోర్టును ఆశ్రయించాడు.
INTERNATIONALNov 6, 2020, 10:05 AM IST
ట్రంప్ కు కోర్టులోనూ చుక్కెదురు... పిటిషన్ల కొట్టివేత...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు కోర్టులో కూడా చుక్కెదురయ్యింది. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ వివిధ రాష్ట్రాల్లోని కోర్టులో ట్రంప్ అనుచరులు వేసిన పిటిషన్ లను కోర్టు కొట్టివేసింది.
INTERNATIONALNov 2, 2020, 12:25 PM IST
షాకింగ్.. బీఫ్ శాండ్ విచ్ లో మనిషి వేలు.. !
మనలో చాలామందికి ఆహారం బైటినుండి తెప్పించుకుని తినడం ఇష్టం. కాస్త ఆకలిగా అనిపించగానే బర్గర్లు, సాండ్ విచ్ లు, పిజ్జాలు, పాస్తాలు ఇలా ఆర్డర్ చేసుకుని, అలా తినేయడం అలవాటు. అలాగే తనకిష్టమైన బీఫ్ శాండ్ విచ్ ను ఆర్డర్ చేశాడు ఓ అబ్బాయి.. సగం తిన్న తరువాత అందులో కనిపించిన దాన్ని చూసి వెంటనే వాంతులు చేసుకున్నాడు.
INTERNATIONALJun 23, 2020, 4:36 PM IST
తండ్రి ఇచ్చిన నాణెం: రెండోసారి లాటరీ గెల్చుకొన్న కొడుకు
అమెరికాలోని మిచిగాన్కు చెందిన మార్క్ క్లార్క్ అనే వ్యక్తి 2017లో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. తాజాగా ఆ లాటరీ టికెట్‌ను పదేళ్ల క్రితం చనిపోయిన తండ్రి కానుకగా ఇచ్చిన నాణెంతో గీకి చూడగా ఆ నంబర్ లాటరీ గెలుచుకుంది.Offbeat NewsJan 4, 2020, 9:15 AM IST
బిల్లు కాదు... టిప్పే రూ.లక్షన్నర
ఏంటి టిప్పు రూ.లక్షన్నర ఇచ్చాడా.. అతనికేమైనా పిచ్చా అని అనుకుంటున్నారా…? పిచ్చి కాదు... కానీ న్యూ ఇయర్ సందర్భంగా అతను ఆ టిప్పు ఇచ్చాడు.
TelanganaJan 1, 2020, 1:36 PM IST
టెక్కీ చరితారెడ్డి మృతి: ముందు రోజే ఫోన్లో, పెళ్లికి ఫ్యామిలీ ఏర్పాట్లు
త్వరలోనే తెలుగు టెక్కీ చరితారెడ్డికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారు. కానీ అమెరికా మిచీగాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కీ చరితారెడ్డి మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీరని శోకంలో ముంచెత్తింది.
TelanganaJan 1, 2020, 11:07 AM IST
అమెరికాలో మృతి చెందిన తెలుగు టెక్కీ చరితారెడ్డి: అవయవదానం పూర్తి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్‌కు గురైన తెలుగు టెక్కీ చరితారెడ్డి అవయవదానం చేసింది. రెండు రోజుల క్రితం మిచిగాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కీ చరితారెడ్డి బ్రెయిన్ డెడ్‌కు గురైన విషయం తెలిసిందే.
NRIDec 31, 2019, 7:36 AM IST
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ యువతి దుర్మరణం
మిచిగాన్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న వారి కారును వెనుక వైపు నుంచి మరో కారు ఢీకొట్టింది. కారు వెనుక సీటులో కూర్చున్న ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదానికి కారకుడైన వ్యక్తిని అరెస్టు చేశారని మృతురాలి సోదరుడు తెలిపారు.
TelanganaJan 6, 2019, 4:50 PM IST
అమెరికాలో మహబూబాబాద్ వాసి సాయికృష్ణపై కాల్పులు
అమెరికాలోని మిచిగాన్‌లో సాయికృష్ణ అనే తెలుగువాడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. చావు బతుకుల మధ్య సాయికృష్ణ కొట్టుమిట్టాడుతున్నారు.
ENTERTAINMENTJan 2, 2019, 10:46 AM IST