Asianet News TeluguAsianet News Telugu
23 results for "

Mi Vs Rr

"
ipl 2021 mumbai indians batsmen ishan kishan credits four t20 super stars for his comeback check hereipl 2021 mumbai indians batsmen ishan kishan credits four t20 super stars for his comeback check here

IPL 2021: ఆ నలుగురు నాలో కాన్ఫిడెన్స్ పెంచారు.. కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ తర్వాత ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ishan Kishan: ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న ఇషాన్ కిషన్.. మంగళవారం నాడు రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో రెచ్చిపోయాడు.  ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయి ముంబైకి సునాయస విజయాన్ని సాధించిపెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. 

Cricket Oct 6, 2021, 5:27 PM IST

IPL 2021: Rohit Sharma becomes the first Indian to reach 400 sixes in T20 cricketIPL 2021: Rohit Sharma becomes the first Indian to reach 400 sixes in T20 cricket

‘హిట్‌మ్యాన్’ కొడితే మామూలుగా ఉండదు... ఆసియాలోనే మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా రోహిత్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో పెద్దగా లక్ కలిసిరాకున్నా ఆఖరి మ్యాచ్ వరకూ ముంబై ఇండియన్స్‌ని ప్లేఆఫ్ రేసులో నిలబెట్టడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు రోహిత్ శర్మ.  

Cricket Oct 5, 2021, 11:21 PM IST

IPL 2021 MI vs RR:  Mumbai Indians beat Rajasthan Royals, defending champion in playoff raceIPL 2021 MI vs RR:  Mumbai Indians beat Rajasthan Royals, defending champion in playoff race

IPL 2021 MI vs RR: ఈజీ టార్గెట్‌ను ఊదేసిన ముంబై ఇండియన్స్... ప్లేఆఫ్ రేసు నుంచి రాజస్థాన్ అవుట్...

ఐపీఎల్ 2021 సీజన్‌ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే కచ్ఛితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జూలు విదిల్చి, చెలరేగింది. తొలుత బౌలర్లు విజృంభించి, ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్‌ను 90 పరుగులకే పరిమితం చేయగా...  

Cricket Oct 5, 2021, 10:26 PM IST

IPL2021 RR vs MI: Rajasthan Royals failed to score decent total against Mumbai IndiansIPL2021 RR vs MI: Rajasthan Royals failed to score decent total against Mumbai Indians

IPL2021 RR vs MI: కీ మ్యాచ్‌లో రాయల్స్ అట్టర్ ఫ్లాప్... ముంబై ఇండియన్స్ ముందు ఈజీ టార్గెట్...

ఐపీఎల్ 2021: లేట్ అయినా ప్లేఆఫ్ రేసులో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చారు డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ బౌలర్లు... రాజస్థాన్ రాయల్స్‌ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టి, స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు...

Cricket Oct 5, 2021, 9:25 PM IST

IPL2021 RR vs MI:  Rajasthan Royals lost five early wicket against Mumbai IndiansIPL2021 RR vs MI:  Rajasthan Royals lost five early wicket against Mumbai Indians

IPL2021 RR vs MI: 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

ఐపీఎల్ 2021: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 190 పరుగుల టార్గెట్‌ను 15 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన రాజస్థాన్ రాయల్స్, కీలక మ్యాచ్‌లో చతికిలబడుతోంది... టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ మొదలెట్టిన రాజస్థాన్ రాయల్స్,  

Cricket Oct 5, 2021, 8:39 PM IST

ipl 2021 mi vs rr rohit sharma won the toss and elected field first against crucial fight with rajastan royalsipl 2021 mi vs rr rohit sharma won the toss and elected field first against crucial fight with rajastan royals

IPL 2021 RR vs MI: చావో రేవో తేల్చుకోవాల్సిన పోరులో టాస్ నెగ్గిన ముంబై.. గెలిచిన జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు

IPL 2021 RR vs MI: ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో Mumbai indians జట్టు టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్, ముంబై ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టే నాలుగో స్థానానికి పోటీ పడుతుంది. మరి ఆ విజేత ఎవరో కొద్దిసేపట్లో తెలిసిపోతుంది.

Cricket Oct 5, 2021, 7:15 PM IST

IPL 2021: IPL against RR hashtag trending in twitter, here is the Reason behind thisIPL 2021: IPL against RR hashtag trending in twitter, here is the Reason behind this

IPL 2021: మమ్మల్ని తొక్కేస్తున్నారు సార్... ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ పరిస్థితిపై ట్రెండింగ్...

ఐపీఎల్‌లో మొత్తం 8 జట్లు ఉన్నా, ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ విషయంలో ఆఖరున ఉంటుంది రాజస్థాన్ రాయల్స్... సోషల్ మీడియాలో ఆర్ఆర్ అడ్మిన్ చేసే ఫన్నీ పోస్టులకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చినా రాజస్థాన్‌కి మాత్రం ఫ్యాన్స్ తక్కువే...

Cricket Oct 4, 2021, 7:42 PM IST

Krunal Pandya Rash behavior with Ankul Roy Caught on Cameras MI vs RR match CRAKrunal Pandya Rash behavior with Ankul Roy Caught on Cameras MI vs RR match CRA

కృనాల్ పాండ్యా మళ్లీ అదే తప్పు... సాటి ముంబై ప్లేయర్‌తోనే దురుసుగా ప్రవర్తిస్తూ...

రంగం ఏదైనా సరే... ఎంత పైకి ఎదిగినా ఒదిగి ఉంటే వ్యక్తిత్వం కలిగి ఉండే ప్లేయర్లు, చరిత్రలో స్టార్లు, లెజెండ్స్‌గా మిగిలిపోతారు. కొద్దిగా పాపులారిటీ రాగానే, మనకంటే తోపు ఎవడూ లేడని మిడిసి పడితే... కెరీర్ మధ్యలోనే చీకట్లో కలిసిపోవాల్సి ఉంటుంది. ఈ విషయం హార్ధిక్ పాండ్యా అన్న కృనాల్ పాండ్యా ఇంకా తెలిసినట్టు లేదు. 

Cricket Apr 30, 2021, 5:43 PM IST

Happy Birthday Rohit Sharma: Hitman celebrates his 34th with wife Ritika Sajdeh and Mumbai Indians teamHappy Birthday Rohit Sharma: Hitman celebrates his 34th with wife Ritika Sajdeh and Mumbai Indians team

భార్య తో హిట్ మ్యాన్ బర్త్ డే సెలబ్రేషన్స్...!

అభిమానులు, క్రికెటర్లు అందరూ సోషల్ మీడియా వేదికగా హిట్ మ్యాన్ కి విషెస్  తెలియజేశారు. ఇదిలా ఉండగా... ఈ బర్త్ డే వేడుకులను రోహిత్ శర్మ తన భార్య రితికా, ముంబయి ఇండియన్స్ జట్టుతో కలిసి జరుపుకున్నాడు. 

Cricket Apr 30, 2021, 2:16 PM IST

IPL 2021 Surya Kumar Yadav adorable kiss for wife is breaking the internet, fans go wowIPL 2021 Surya Kumar Yadav adorable kiss for wife is breaking the internet, fans go wow

భార్యను ముద్దాడిన సూర్యకుమార్ యాదవ్... అభిమానులు ఫిదా..!

ఆయన తన భార్యను ముద్దాడగా... ఇప్పుడు ఆ ఫోటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంకో మాట చెప్పాలంటే.. ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ ని బ్రేక్ చేస్తుందనే  చెప్పాలి. 

Cricket Apr 30, 2021, 10:27 AM IST

IPL 2020 Mumbai Indians VS Rajasthan Royals match Highlights, Ben Stokes,hardik Pandya,Sanju Samson Innings HighlightsIPL 2020 Mumbai Indians VS Rajasthan Royals match Highlights, Ben Stokes,hardik Pandya,Sanju Samson Innings Highlights
Video Icon

ముంబై వర్సెస్ రాజస్థాన్: ఆర్ఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలకు ఊపిరిలూదిన బెన్ స్టోక్స్

IPL 2020: మొదటి రెండు మ్యాచులు గెలిచి, అందర్నీ ఆశ్చర్యపరిచిన రాజస్థాన్ రాయల్స్, ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న తర్వాత మళ్లీ ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇచ్చింది.

Cricket Oct 26, 2020, 12:08 AM IST

RR vs MI: Rajasthan Royals chased huge target against table topper mumbai indians CRARR vs MI: Rajasthan Royals chased huge target against table topper mumbai indians CRA

RRvsMI: ముంబైకి బెన్‌ ‘స్టోక్’, సంజూ మెరుపులు... భారీ స్కోరును ఊదేసిన రాయల్స్...

IPL 2020: మొదటి రెండు మ్యాచులు గెలిచి, అందర్నీ ఆశ్చర్యపరిచిన రాజస్థాన్ రాయల్స్, ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న తర్వాత మళ్లీ ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇచ్చింది. రాబిన్ ఊతప్ప, స్టీవ్ స్మిత్ ఫెయిల్ అయినా బెన్‌స్టోక్స్, సంజూ శాంసన్ కలిసి భారీ లక్ష్యాన్ని ఊదేశారు.

Cricket Oct 25, 2020, 11:07 PM IST

IPL 2020, MI VS RR Match: Rajasthan Royals Captain Steve Smith Fined For Slow Over rateIPL 2020, MI VS RR Match: Rajasthan Royals Captain Steve Smith Fined For Slow Over rate

రాజస్థాన్ కెప్టెన్ స్మిత్ కు వరుస షాకులు: 12 లక్షల జరిమానా

ముంబయి ఇండియన్స్‌ను కట్టడి చేసే ప్రయత్నంలో 20 ఓవర్ల కోటా పూర్తి చేసేందుకు స్మిత్‌ ఎక్కువ సమయం తీసుకున్నాడు. దీంతో మ్యాచ్‌ పోవటంతో పాటు మ్యాచ్‌ ఫీజులో కొత పడింది. 

Cricket Oct 7, 2020, 11:44 AM IST

IPL 2020: Mumbai Indians VS Rajasthan Royals Match Highlights, Surya Kumar Yadav, Jos Butler Innings HighlightsIPL 2020: Mumbai Indians VS Rajasthan Royals Match Highlights, Surya Kumar Yadav, Jos Butler Innings Highlights
Video Icon

ముంబై వర్సెస్ రాజస్థాన్: రోహిత్ సేన అల్ రౌండ్ పెర్ఫార్మన్స్

IPL 2020 సీజన్ 13లో వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ కొట్టింది డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్. 

Cricket Oct 7, 2020, 1:12 AM IST

MI vs RR: Mumbai Indians clear won against Rajasthan Royals CRAMI vs RR: Mumbai Indians clear won against Rajasthan Royals CRA

MIvsRR: ముంబై ‘హ్యాట్రిక్’ విక్టరీ... హ్యాట్రిక్ కొట్టిన రాజస్థాన్...

IPL 2020 సీజన్ 13లో వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ కొట్టింది డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టి, పాయింట్ల పట్టికలో టాప్‌లోకి వెళ్లింది.

Cricket Oct 6, 2020, 11:16 PM IST